YouTube టూల్స్, ఫీచర్‌లకు యాక్సెస్

మీ కంటెంట్ నుండి అత్యధిక ప్రయోజనాలను పొందడంలో మీకు సహాయపడటానికి YouTube Studio అనేక టూల్స్‌ను, ఫీచర్‌లను అందిస్తుంది. ఈ టూల్స్‌కు, ఫీచర్‌లకు యాక్సెస్ పొందడానికి, మీరు మీ గుర్తింపును ఎలా వెరిఫై చేయాలో ఎంచుకోవచ్చు. మీ గుర్తింపును వెరిఫై చేయడం అనేది YouTubeలో దుర్వినియోగాన్ని, అలాగే స్పామ్‌ను తగ్గించడంలో మాకు సహాయపడుతుంది.

ఫీచర్‌లను యాక్సెస్ చేయడం కోసం మీకు కొన్ని ఆప్షన్‌లు ఉన్నాయి:

  • స్టాండర్డ్ ఫీచర్‌లు: మీకు యాక్టివ్ కమ్యూనిటీ గైడ్‌లైన్స్ స్ట్రయిక్‌లు లేనంత వరకు, ఛానెల్‌ను క్రియేట్ చేయడం వల్ల మీకు ఈ ఫీచర్‌లు వెంటనే లభిస్తాయి. మీ ప్రేక్షకులను పెంచుకోవడం అలాగే మీ ఛానెల్‌ను అభివృద్ధి చేయడాన్ని ప్రారంభించడానికి ఈ ఫీచర్‌లను ఉపయోగించండి.
  • మధ్య స్థాయి ఫీచర్‌లు: మీ ప్రేక్షకుల సంఖ్యను పెంచుకోవడాన్ని కొనసాగించడానికి మీకు విస్తృతమైన టూల్స్ సెట్ కావాలనుకుంటే, మీరు మధ్య స్థాయి ఫీచర్‌లను యాక్సెస్ చేయడాన్ని ఎంచుకోవచ్చు. అలా చేయడానికి, మీరు తప్పనిసరిగా మీ ఫోన్ నంబర్‌ను వెరిఫై చేయాలి.
  • అధునాతన ఫీచర్‌లు: మొదటిసారి అధునాతన ఫీచర్‌లను ఉపయోగించాలనుకునే చాలా మంది యాక్టివ్ క్రియేటర్‌లు, ఇప్పటికే రూపొందించబడిన తగినంత ఛానెల్ హిస్టరీని కలిగి ఉంటే, ఆటోమేటిక్‌గా అర్హత పొందుతారు.
    • కొందరు కొత్త క్రియేటర్‌లు లేదా అధునాతన ఫీచర్‌లను వెంటనే అన్‌లాక్ చేయాలనుకునే వారు తమ గుర్తింపును చెల్లుబాటు అయ్యే IDతో, లేదా వీడియో వెరిఫికేషన్ ద్వారా వెరిఫై చేసుకోవడాన్ని ఎంచుకోవచ్చు. మీ ID లేదా వీడియో వెరిఫికేషన్ నుండి వచ్చే సమాచారం ఎలా ఉపయోగించబడుతుంది అనే దాని గురించి ఇక్కడ మరింత చదవండి.

 

ఫీచర్‌లు

వెరిఫికేషన్ లేదు

ఫోన్ నంబర్ ద్వారా వెరిఫికేషన్

ఛానెల్ హిస్టరీ లేదా గుర్తింపు ద్వారా వెరిఫికేషన్

 

స్టాండర్డ్

 

వీడియోలను అప్‌లోడ్ చేయడం

 Chrome mobile checkmark icon

పరిమితమైన రోజువారీ పరిమితి

 

Chrome mobile checkmark icon

అధిక రోజువారీ పరిమితి

ప్లేలిస్ట్‌ను క్రియేట్ చేయడం

Chrome mobile checkmark icon
కమ్యూనిటీ ట్యాబ్

  Chrome mobile checkmark icon

పరిమితమైన రోజువారీ పరిమితి

 

 Chrome mobile checkmark icon

అధిక రోజువారీ పరిమితి

 

 

మధ్యస్థం

ఎక్కువ నిడివి ఉన్న వీడియోలు (>15 నిమిషాలు)

  Chrome mobile checkmark icon

 

కంప్యూటర్‌లో లైవ్ స్ట్రీమింగ్

 

 Chrome mobile checkmark icon

పరిమితమైన రోజువారీ పరిమితి

  Chrome mobile checkmark icon

అధిక రోజువారీ పరిమితి 

అనుకూల థంబ్‌నెయిల్స్

 

Chrome mobile checkmark icon

పరిమితమైన రోజువారీ పరిమితి

   Chrome mobile checkmark icon

అధిక రోజువారీ పరిమితి

 
ఒక పాడ్‌కాస్ట్‌ను క్రియేట్ చేయండి   Chrome mobile checkmark icon  

 

అధునాతనం

కంటెంట్ ID అప్పీల్

    Chrome mobile checkmark icon 

లైవ్ స్ట్రీమ్‌లను పొందుపరచండి

    Chrome mobile checkmark icon

 

మానిటైజేషన్ కోసం దరఖాస్తు చేయడం

   

Chrome mobile checkmark icon

+ కావలసిన అర్హతలు

నిడివి ఎక్కువ ఉన్న మీ వీడియోకు సంబంధించిన వివరణలో, కమ్యూనిటీ పోస్ట్‌లలో క్లిక్ చేయదగిన లింక్‌లను జోడించండి     Chrome mobile checkmark icon
మీ YouTube షార్ట్‌కు సంబంధిత వీడియోను జోడించండి    Chrome mobile checkmark icon Chrome mobile checkmark icon
వీడియోలలో & కమ్యూనిటీ పోస్ట్‌లలో కామెంట్‌లను పిన్ చేయండి     Chrome mobile checkmark icon
RSS అప్‌లోడ్     Chrome mobile checkmark icon
వీక్షణ పేజీ లేదా పోస్ట్‌లలో మీ ఛానెల్ వివరాలకు క్లిక్ చేయదగిన లింక్‌లను జోడించండి      Chrome mobile checkmark icon
చాప్టర్‌లను జోడించండి     Chrome mobile checkmark icon

గమనిక: పైన పేర్కొన్న వాటితో పాటు, YouTube కమ్యూనిటీ గైడ్‌లైన్స్‌ను ఫాలో అవ్వాలని గుర్తుంచుకోండి. మా పాలసీలను ఉల్లంఘిస్తే, స్ట్రయిక్‌ను అందుకునే అవకాశం ఉంది లేదా ఫీచర్‌లకు మీ యాక్సెస్‌ను పరిమితం చేసే అవకాశం ఉంది.

మీకు ఏ ఫీచర్‌లకు యాక్సెస్ ఉందో చూడండి

కింది సూచనలను ఫాలో అవ్వడం ద్వారా మీరు ప్రస్తుతం ఏ ఫీచర్‌లకు యాక్సెస్‌ను కలిగి ఉన్నారో చూడవచ్చు.

  1. కంప్యూటర్‌లో, YouTube Studio‌కు సైన్ ఇన్ చేయండి.
  2. సెట్టింగ్‌లను క్లిక్ చేయండి.
  3. ఛానెల్‌ను క్లిక్ చేయండి.
  4. ఫీచర్ అర్హతను క్లిక్ చేయండి.

మీకు యాక్సెస్ ఉన్న ఫీచర్‌లకు పక్కన "ఎనేబుల్ చేయబడింది" అనే ఆప్షన్ మీకు కనిపిస్తుంది. అన్ని YouTube ఫీచర్‌లను, ఫీచర్ అర్హత ట్యాబ్ నుండి మేనేజ్ చేయడం సాధ్యం కాదని గమనించండి, అలాగే కొన్ని ఫీచర్‌లకు ప్రత్యేకమైన కావలసిన అర్హతలు ఉండవచ్చు. ఇతర ఫీచర్‌ల గురించి మరింత తెలుసుకోవడానికి, స్టేటస్, ఫీచర్‌ల పేజీని చూడండి.

ఫీచర్‌లను ఉపయోగించడానికి మీ గుర్తింపును వెరిఫై చేయండి

మధ్య స్థాయి, అలాగే అధునాతన ఫీచర్‌లను ఎలా అన్‌లాక్ చేయాలనే దానికి సంబంధించిన సూచనల కోసం, ఈ సహాయ కేంద్రం ఆర్టికల్‌ను చూడండి. ID, ఇంకా వీడియో వెరిఫికేషన్ క్రియేటర్‌లు అందరికీ అందుబాటులో ఉండదని గుర్తుంచుకోండి.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
16185125420365345478
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false