నోటిఫికేషన్

Users can now migrate Google Podcasts subscriptions to YouTube Music or to another app that supports OPML import. Learn more here

Google Goలో వెబ్ పేజీలను అనువదించండి

Google Go ద్వారా ఏ పేజీనైనా అనువదించవచ్చు. దీని ద్వారా పేజీని త్వరితంగా మీరు ఎంపిక చేసిన భాషలోకి స్విచ్ చేయవచ్చు.

వెబ్ పేజీలను అనువదించు

మీరు అనువాద పట్టీని ఉపయోగించి పేజీల అనువాదాన్ని పొందవచ్చు. మీ భాష సెట్టింగ్‌ల కంటే భిన్నమైన భాషలో ఉన్న పేజీలకు పై భాగంలో ఇది కనపడుతుంది. 

  1. మీ Android ఫోన్ లేదా టాబ్లెట్‌లో, Google Go యాప్‌ను Google Go తెరవండి.

  2. మరొక భాషలో రాయబడిన వెబ్ పేజీకి వెళ్ళండి.

  3. అనువాద పట్టీలో, మీరు ఏ భాషలోకి అనువదించాలనుకుంటున్నారో దానిని ట్యాప్ చేయండి.

  4. మీకు అనువాద పట్టీ కనిపించకపోతే,  మెను మెనుఆ తర్వాత అనువాద ఎంపికలను తెరువును ట్యాప్ చేయండి.

మీ అనువాద భాషను మార్చండి

మీకు పేజీ అనువాదం ఏ భాషలో కావాలో, భాష సెట్టింగ్‌లలో ఎంచుకోవచ్చు. Google Go సెట్టింగ్‌లలో మీ భాషను ఎలా మార్చుకోవాలో తెలుసుకోండి.

పేజీలను ఎప్పుడూ అనువదించు  

  1. మీ Android ఫోన్ లేదా టాబ్లెట్‌లో, Google Go యాప్‌ను Google Go తెరవండి.
  2. మీరు పరిగణనలోకి తీసుకున్న భాషలో ఉన్న వెబ్ పేజీకి వెళ్ళండి.
  3. అనువాద పట్టీలో, మీకు అనువాదం కావలసిన భాషను ట్యాప్ చేయండి. 
  4. మూసివేయి Closeని ట్యాప్ చేయండి.
  5. “ఎల్లప్పుడూ [అసలు భాష] పేజీలను [ఎంపిక చేసిన భాష]లోకి అనువదించాలా?”కు అవునును ట్యాప్ చేయండి
    • ఎంపిక చేసిన భాషలో ఉన్న పేజీలు ఇప్పటినుండి ఆటోమేటిక్‌గా అనువదించబడతాయి, అనువాద పట్టీ కనిపించదు.

  6. మీకు అనువాద పట్టీ కనిపించకపోతే,  మెను మెనుఆ తర్వాత అనువాద ఎంపికలను తెరువును ట్యాప్ చేయండి.

నిర్దిష్ట భాషలో పేజీలను అనువదించడాన్ని ఆపండి

పేజీని అనువాదాన్ని ఎప్పుడూ నిర్దిష్టమైన భాషలో పొందాలని గతంలో మీరు నిర్ణయించినా, తిరిగి అసలు భాషకి మారవచ్చు.

  1. మీ Android ఫోన్ లేదా టాబ్లెట్‌లో, Google Go యాప్‌ను Google Go తెరవండి.

  2. మీరు పరిగణనలోకి తీసుకున్న భాషలో ఉన్న వెబ్ పేజీకి వెళ్ళండి. 

  3. అనువాద పట్టీలో, పేజీ అసలు భాషపై ట్యాప్ చేయండి. 

  4. మూసివేయి Closeని ట్యాప్ చేయండి.

  5. “భవిష్యత్తులో [అసలు భాష] పేజీలను అనువదించాలా?”కు వద్దును ట్యాప్ చేయండి

    • ఇకపై పేజీలు అనువదింపబడవు, అనువాద పట్టీ కనపడదు.

  6. మీకు అనువాద పట్టీ కనిపించకపోతే,  మెను మెనుఆ తర్వాత అనువాద ఎంపికలను తెరువును ట్యాప్ చేయండి.

సంబంధిత వ్యాసాలు

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
4242408473364445068
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
100334
false
false