మీ Google Drive స్టోరేజ్‌లో ఫైల్‌లను మేనేజ్ చేయండి

Google Drive, Gmail, Google Photos అంతటా మీ స్టోరేజ్ షేర్ చేయబడుతుంది. మీ ఖాతా దాని స్టోరేజ్ పరిమితిని చేరుకున్నప్పుడు, మీరు Driveలో ఫైళ్లను అప్‌లోడ్ చేయలేరు లేదా క్రియేట్ చేయలేరు. Google Store పాలసీల గురించి మరింత తెలుసుకోండి.

మీ Google Drive స్టోరేజ్‌లో ఫైళ్లను ఎలా మేనేజ్ చేయాలో తెలుసుకోవడానికి:

మీకు ఎంత స్టోరేజ్ ఉందో చెక్ చేయండి

మీకు ఎంత స్పేస్ మిగిలి ఉందో తెలుసుకోవడానికి, కంప్యూటర్‌లో, google.com/settings/storage లింక్‌కు వెళ్లండి.

ప్లాన్‌ను బట్టి స్టోరేజ్ పాలసీలు ఎలా మారతాయి తెలుసుకోండి

ప్లాన్‌ను బట్టి స్టోరేజ్ పాలసీలు మారవచ్చు:

  • మీ ఖాతా, ఎలాంటి ఛార్జీ విధించబడని 15 GB స్టోరేజ్‌తో కూడిన వ్యక్తిగత ఖాతా: ఈ స్టోరేజ్, Drive, Gmail ఇంకా Photos అంతటా షేర్ చేయబడుతుంది.
  • మీరు Google ఖాతాకు సైన్ ఇన్ చేయలేదు: మీ వద్ద ఉన్న ప్లాన్ ఏమిటో తెలుసుకోవడానికి, మీ Google ఖాతాకు లాగిన్ చేసి, ఈ ఆర్టికల్‌ను రీలోడ్ చేయండి.
Google Workspace స్టోరేజ్

Google Workspace స్టోరేజ్, Google Drive, Gmail ఇంకా Google Photosలలో షేర్ చేయబడుతుంది. స్టోరేజ్ వినియోగం ఎలా లెక్కించబడుతుందో తెలుసుకోండి.

ప్రతి యూజర్‌కు సంబంధించిన స్టోరేజ్ మొత్తం, మీ Google Workspace ఎడిషన్‌పై ఆధారపడి ఉంటుంది. చాలా వరకు, Google Workspace ఎడిషన్‌లు పూల్ చేసిన స్టోరేజ్‌ను కలిగి ఉంటాయి. పూల్ చేసిన స్టోరేజ్, కింది టేబుల్స్‌లో మొత్తం స్టోరేజ్‌గా లేదా ఎండ్ యూజర్ లైసెన్స్‌ల సంఖ్యకు తగ్గట్లుగా అన్ని రెట్ల స్టోరేజ్ మొత్తంగా సూచించబడుతుంది.

కొనుగోలు చేసిన అర్హత గల స్టోరేజ్ పరిమితి వరకు Google, స్టోరేజ్‌ని ఇంక్రిమెంటల్ ప్రాతిపదికన అందిస్తుంది.

Google Workspace ఎడిషన్ లేదా సబ్‌స్క్రిప్షన్ స్టోరేజ్ పరిమితులు

G Suite Basic

కొత్త కస్టమర్‌ల కోసం ఇకపై అందుబాటులో ఉండదు

ఒక్కో ఎండ్ యూజర్‌కు 30 GB స్టోరేజ్

G Suite Business

G Suite Business - ఆర్కైవ్ చేసిన యూజర్‌లు

కొత్త కస్టమర్‌ల కోసం ఇకపై అందుబాటులో ఉండదు

అపరిమిత స్టోరేజ్

ఒక్కో ఆర్కైవ్ చేసిన యూజర్‌కు, 1 TB స్టోరేజ్

Google Workspace Business Starter ఆర్కైవ్ చేసిన యూజర్‌లతో సహా, ఎండ్ యూజర్‌లు ఎంతమంది ఉన్నారో, అన్ని రెట్ల 30 GB స్టోరేజ్
Google Workspace Business Standard ఆర్కైవ్ చేసిన యూజర్‌లతో సహా, ఎండ్ యూజర్‌లు ఎంతమంది ఉన్నారో, అన్ని రెట్ల 2 TB స్టోరేజ్
Google Workspace Business Plus ఆర్కైవ్ చేసిన యూజర్‌లతో సహా, ఎండ్ యూజర్‌లు ఎంతమంది ఉన్నారో, అన్ని రెట్ల 5 TB స్టోరేజ్
Google Workspace Enterprise Starter ఎండ్ యూజర్‌లు ఎంతమంది ఉన్నారో, అన్ని రెట్ల 1 TB స్టోరేజ్

Google Workspace Enterprise Standard

Google Workspace Enterprise Plus

ఆర్కైవ్ చేసిన యూజర్‌లతో సహా, ఎండ్ యూజర్‌లు ఎంతమంది ఉన్నారో, అన్ని రెట్ల 5 TB స్టోరేజ్

5 లేదా అంతకంటే ఎక్కువ మంది ఎండ్ యూజర్‌లు ఉన్న కస్టమర్‌ల కోసం చేసే సమంజసమైన రిక్వెస్ట్‌పై, Google నిర్ణయం ప్రకారం మరింత స్టోరేజ్ అందుబాటులో ఉండవచ్చు. స్టోరేజ్‌ను ఎలా రిక్వెస్ట్ చేయాలో తెలుసుకోండి.

Google Workspace for Education

Google Workspace ఎడిషన్ లేదా సబ్‌స్క్రిప్షన్ స్టోరేజ్ పరిమితులు

Google Workspace for Education Fundamentals

Google Workspace for Education Standard

ఎండ్ యూజర్‌లందరికీ కలిపి మొత్తం 100 TB స్టోరేజ్
Google Workspace for Education Teaching and Learning Upgrade ఎండ్ యూజర్ లైసెన్స్‌లు ఎన్ని ఉన్నాయో, అన్ని రెట్లు అదనంగా 100 GB స్టోరేజ్
Google Workspace for Education Plus ఎండ్ యూజర్ లైసెన్స్‌లు ఎన్ని ఉన్నాయో, అన్ని రెట్లు అదనంగా 20 GB స్టోరేజ్

Google Workspace for Education స్టోరేజ్ కోసం, స్టోరేజ్ గురించిన మరింత సమాచారం కోసం, స్టోరేజ్ లభ్యత, వినియోగాన్ని అర్థం చేసుకోండి అనే లింక్‌కు వెళ్లండి.

Google Workspace Essentials

Google Workspace Essentials ఎడిషన్‌లు Gmailను కలిగి ఉండవు.

Google Workspace ఎడిషన్ లేదా సబ్‌స్క్రిప్షన్ స్టోరేజ్ పరిమితులు

Google Workspace Essentials Starter

ఒక్కో ఎండ్ యూజర్‌కు 15 GB స్టోరేజ్

Google Workspace Essentials

కొత్త కస్టమర్‌ల కోసం ఇకపై అందుబాటులో ఉండదు

ఎండ్ యూజర్ లైసెన్స్‌లు ఎన్ని ఉన్నాయో, అన్ని రెట్లు అదనంగా 100 GB స్టోరేజ్, ఇది గరిష్ఠంగా 2 TB దాకా ఉంటుంది
Google Workspace Enterprise Essentials ఎండ్ యూజర్‌లు ఎంతమంది ఉన్నారో, అన్ని రెట్ల 1 TB స్టోరేజ్
Google Workspace Enterprise Essentials Plus ఎండ్ యూజర్‌లు ఎంతమంది ఉన్నారో, అన్ని రెట్ల 5 TB స్టోరేజ్

Google Workspace Frontline

Google Workspace ఎడిషన్ లేదా సబ్‌స్క్రిప్షన్ స్టోరేజ్ పరిమితులు

Google Workspace Frontline Starter

Google Workspace Frontline Standard

ఒక్కో ఎండ్ యూజర్‌కు 5 GB*

*కస్టమర్, వేర్వేరు స్టోరేజ్ పరిమితులతో మరో Google Workspace ఆఫరింగ్‌ను కొనుగోలు చేసినప్పటికీ, Google Workspace Frontline ఎడిషన్‌ను ఉపయోగిస్తున్న ఎండ్ యూజర్‌లందరికీ ఈ స్టోరేజ్ పరిమితి వర్తిస్తుంది.

లాభాపేక్ష రహిత సంస్థల కోసం Google Workspace

Google Workspace ఎడిషన్ లేదా సబ్‌స్క్రిప్షన్ స్టోరేజ్ పరిమితులు

లాభాపేక్ష రహిత సంస్థల కోసం Google Workspace

ఎండ్ యూజర్‌లందరికీ 100 TB స్టోరేజ్
Google One స్టోరేజ్
Google One స్టోరేజ్ అనేది Drive, Gmail, అలాగే Photosలలో, అలాగే వర్తించే చోట ఫ్యామిలీ ఖాతాల అంతటా షేర్ చేయబడుతుంది. ప్రతి యూజర్‌కు స్టోరేజ్ మొత్తం మీ Google Workspace ఎడిషన్‌పై ఆధారపడి ఉంటుంది.

Google One Plan

Payment

Availability

100 GB

Monthly or yearly

Everyone

200 GB

Monthly or yearly

Everyone

2 TB

Monthly or yearly

Everyone

5 TB

Monthly or yearly

Upgrade for existing members

10 TB

Monthly

Upgrade for existing members

20 TB

Monthly

Upgrade for existing members

30 TB

Monthly

Upgrade for existing members
Google One మెంబర్‌లు వారి ప్లాన్ ఫీచర్‌లను గరిష్టంగా 5 మంది ఫ్యామిలీ మెంబర్‌లతో షేర్ చేయగలరు.
ప్రతి ఒక్కరూ వారి Google ఖాతాతో ఎటువంటి ఛార్జీ లేకుండా 15 GB క్లౌడ్ స్టోరేజ్‌ను పొందుతారు. మిగిలిన పెయిడ్ Google One స్టోరేజ్ ఫ్యామిలీ మెంబర్‌లకు షేర్ చేయబడుతుంది. మీ ఫ్యామిలీతో షేర్ చేయడం ఎలా ప్రారంభించాలి లేదా ఎలా ఆపివేయాలి అనేది తెలుసుకోండి.
మీరు మీ Google స్టోరేజ్‌ను క్లీన్ అప్ చేయడానికి & పరిష్కరించడానికి స్టోరేజ్ మేనేజర్‌ను కూడా ఉపయోగించవచ్చు.

స్పేస్‌ను ఎలా క్లియర్ చేయాలో తెలుసుకోండి

ముఖ్య గమనిక: ట్రాష్‌లోని ఫైళ్లు 30 రోజుల తర్వాత ఆటోమేటిక్‌గా తొలగించబడతాయి. సమయ విండో ముగియడానికి ముందు, మీరు మీ ఫైళ్లను రీస్టోర్ చేయవచ్చు. 30-రోజుల విండో తర్వాత, మీరు ఆ ఫైళ్లను శాశ్వతంగా కోల్పోవచ్చు.
మీ Google Drive, Gmail, లేదా Google Photos ఫైళ్లను తొలగించి, స్పేస్‌ను అందుబాటులోకి తేవడానికి వాటిని ట్రాష్‌కు తరలించి, మీ ట్రాష్‌ను ఖాళీ చేయండి. మీరు ఒకేసారి పలు ఫైళ్లు లేదా ఫోల్డర్‌లను తొలగించడం, రీస్టోర్ చేయడం లేదా శాశ్వతంగా తొలగించడం లాంటివి చేస్తే, మార్పులు అమలులోకి రావడానికి సమయం పట్టవచ్చు.

స్టోరేజ్ స్పేస్‌ను ఉపయోగించే ఐటెమ్‌ల గురించి తెలుసుకోండి

Google Drive
ముఖ్య గమనిక: జూన్ 1, 2021 నాటికి, కొత్తగా క్రియేట్ చేసిన ఏవైనా Google Docs, Sheets, Slides, Drawings, Forms, లేదా Jamboard ఫైళ్లు మీ స్టోరేజ్‌లో భాగంగా లెక్కించబడతాయి. ఇప్పటికే ఉన్న ఫైళ్లు జూన్ 1, 2021 తేదీన లేదా ఆ తర్వాత సవరిస్తే తప్ప, స్టోరేజ్‌లో భాగంగా లెక్కించబడవు. 
  • మీ 'నా డ్రైవ్'లోని చాలా ఫైళ్లు స్పేస్‌ను ఉపయోగిస్తాయి. 'నా డ్రైవ్'లో మీరు అప్‌లోడ్ చేసే లేదా సింక్ చేసే PDFలు, ఇమేజ్‌లు, లేదా వీడియోల వంటి ఫైళ్లు, ఫోల్డర్‌లు ఉంటాయి. ఇందులో మీరు క్రియేట్ చేసే Google Docs, Sheets, Slides, Formsకు సంబంధించిన ఫైళ్లు కూడా ఉంటాయి.
  • మీ ట్రాష్‌లోని ఐటెమ్‌లు కూడా స్పేస్‌ను ఉపయోగిస్తాయి. మీ ట్రాష్‌ను ఎలా ఖాళీ చేయాలో తెలుసుకోండి.
  • మీరు ఆఫీస్ లేదా స్కూల్ కోసం Driveను ఉపయోగిస్తే, షేర్ చేసిన డ్రైవ్‌ల ట్రాష్‌లోని కంటెంట్ కూడా మీ సంస్థ స్టోరేజ్‌లో భాగంగా లెక్కించబడుతుంది.
Gmail
మీ స్పామ్, ట్రాష్ ఫోల్డర్‌లలోని ఐటెమ్‌ల వంటి మెసేజ్‌లు, అటాచ్‌మెంట్‌లు స్పేస్‌ను ఉపయోగిస్తాయి.
Google Photos
  • ఒరిజినల్ క్వాలిటీలో బ్యాకప్ చేయబడిన ఫోటోలు, వీడియోలు స్పేస్‌ను ఉపయోగిస్తాయి.
  • జూన్ 1, 2021 తేదీ తర్వాత హై క్వాలిటీ (ఇప్పుడు స్టోరేజ్ సేవర్‌గా పేరు పెట్టబడింది) లేదా తక్కువ క్వాలిటీలో బ్యాకప్ చేయబడిన ఫోటోలు, వీడియోలు. జూన్ 1, 2021 తేదీకి ముందు మీరు బ్యాకప్ చేసిన హై క్వాలిటీ లేదా తక్కువ క్వాలిటీ ఉన్న ఏవైనా ఫోటోలు లేదా వీడియోలు Google ఖాతా స్టోరేజ్‌లో భాగంగా లెక్కించబడవు. Photos బ్యాకప్ ఆప్షన్‌ల గురించి మరింత తెలుసుకోండి.
స్టోరేజ్ స్పేస్‌ను ఉపయోగించే ఇతర ఐటెమ్‌లు

Gmail, Drive ఇంకా Photosతో పాటు Files ఇప్పటికీ, మీ Google స్టోరేజ్ స్పేస్‌ను ఉపయోగించగలవు. ఉదాహరణలలో, మీ WhatsApp మెసేజ్‌ల బ్యాకప్‌లు ఇంకా మీడియా బ్యాకప్‌లు ఉన్నాయి.

మీ WhatsApp మెసేజ్‌ల బ్యాకప్‌లను ఆఫ్ చేయడానికి:

  1. WhatsAppను తెరవండి, సెట్టింగ్‌లకు వెళ్లండి.
  2. Drive బ్యాకప్‌లు అనే ఆప్షన్‌ను ఆఫ్ చేయండి.

మీరు ఇప్పటికే ఉన్న మీ WhatsApp బ్యాకప్‌లను నేరుగా వీటి సహాయంతో మేనేజ్ చేయవచ్చు:

  • WhatsApp యాప్
  • "మీ Google ఖాతాను మేనేజ్ చేయండి" విభాగం కింద ఉండే Google ఖాతా సెట్టింగ్‌లు
Google Driveలో స్టోరేజ్ తేడాలు

డెస్క్‌టాప్ Google Driveలోని ఐటెమ్‌లు drive.google.comలోని అదే ఐటెమ్‌ల కంటే భిన్నమైన స్పేస్‌ను ఉపయోగించుకుంటాయి.

  • మీ ట్రాష్‌లోని ఐటమ్‌లు Google Driveలోని స్పేస్‌ను ఉపయోగిస్తాయి, కానీ మీ కంప్యూటర్‌తో సింక్ చేయబడవు.
  • షేర్ చేసిన ఐటమ్‌లు మీ కంప్యూటర్‌లోని స్పేస్‌ను ఉపయోగిస్తాయి, కానీ Google Driveలోని స్పేస్‌ను ఉపయోగించవు.
  • అనేక ఫోల్డర్‌లలో ఉన్న ఐటమ్‌లు మీ కంప్యూటర్‌లోని అన్ని ఫోల్డర్‌లతో సింక్ చేయబడటం ద్వారా మరింత స్పేస్‌ను ఉపయోగిస్తాయి.
  • మీరు కేవలం కొన్ని ఫోల్డర్‌లను మాత్రమే మీ కంప్యూటర్‌తో సింక్ చేసేట్లయితే, మీ కంప్యూటర్‌లోని స్టోరేజ్, Google Driveలో చూపించే దాని కంటే తక్కువ ఉంటుంది.
  • Mac లేదా PC అవసరాల కారణంగా, drive.google.com కంటే మీ కంప్యూటర్ కొద్దిగా వేరే ఫైల్ సైజ్‌ను చూపవచ్చు.

స్టోరేజ్ స్పేస్‌ను ఉపయోగించని ఐటెమ్‌ల గురించి తెలుసుకోండి

Google Drive
  • "నాతో షేర్ చేసినవి", షేర్ చేసిన డ్రైవ్‌లలోని ఫైళ్లు స్పేస్‌ను ఉపయోగించవు. ఈ ఫైళ్లు ఓనర్‌కు చెందిన Google Driveలోని స్టోరేజ్ స్పేస్‌ను మాత్రమే ఉపయోగిస్తాయి.
  • Google Sites.
  • మీరు జూన్ 1, 2021కి ముందు క్రియేట్ చేసిన Google Docs, Sheets, Slides, Forms, Jamboard, అలాగే Drawings ఫైళ్లు, ఆ తేదీ తర్వాత వాటిని ఎడిట్ చేయవద్దు.
Google Photos
జూన్ 1, 2021కి ముందు స్టోరేజ్ సేవర్ క్వాలిటీ లేదా తక్కువ క్వాలిటీలో బ్యాకప్ చేయబడిన ఫోటోలు, వీడియోలు స్పేస్‌ను ఉపయోగించవు.

మీ స్పేస్ నిండిపోతే ఏమి జరుగుతుందో తెలుసుకోండి

ముఖ్య గమనిక: మీరు 2 సంవత్సరాల పాటు మీ స్టోరేజ్ కోటాను మించి ఉన్నట్లయితే, Gmail, Drive, అలాగే Photosలోని మీ కంటెంట్ తొలగించబడవచ్చు.
Gmail
మీరు మెసేజ్‌లను పంపలేరు లేదా అందుకోలేరు. మీకు పంపిన మెసేజ్‌లు పంపిన వారికి తిరిగి పంపబడతాయి.
Google Drive
మీరు కొత్త ఫైళ్లను సింక్ చేయలేరు లేదా అప్‌లోడ్ చేయలేరు. మీరు Google Docs, Sheets, Slides, Drawings, Forms, అలాగే Jamboardలో కొత్త ఫైళ్లను క్రియేట్ చేయలేరు. మీరు ఉపయోగించే స్టోరేజ్ మొత్తాన్ని తగ్గించే వరకు, మీరు లేదా వేరొకరు మీ ప్రభావిత ఫైళ్లను ఎడిట్ చేయలేరు లేదా కాపీ చేయలేరు. మీ కంప్యూటర్ Google Drive ఫోల్డర్, 'నా డ్రైవ్'ల మధ్య సింక్ కావడం ఆగిపోతుంది.
Google Photos

మీరు ఎటువంటి ఫోటోలు లేదా వీడియోలను బ్యాకప్ చేయలేరు. మీరు ఇంకా ఏవైనా ఫోటోలు, వీడియోలను జోడించాలనుకుంటే, మీరు Google స్టోరేజ్ స్పేస్‌ను ఖాళీ చేయవచ్చు లేదా మరింత Google స్టోరేజ్‌ను కొనుగోలు చేయవచ్చు.

స్టోరేజ్ స్పేస్‌ను ఖాళీ చేయండి

సంబంధిత రిసోర్స్‌లు

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
1270752759812406545
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
99950
false
false