నోటిఫికేషన్

దయచేసి మీరు మీ AdSense పేజీకి వెళ్లాలని నిర్ధారించుకోండి, ఇందులో మీరు AdSenseతో విజయం సాధించడం కోసం మీ ఖాతా గురించి వ్యక్తిగతీకరించిన సమాచారాన్ని కనుగొనవచ్చు.

స్వీయ ప్రకటనలు

ఆటోమేటిక్ యాడ్స్ సెట్టింగ్‌లు

ఆటోమేటిక్ యాడ్స్ సెట్టింగ్‌ల సహాయంతో, మీ సైట్‌లో ఆటోమేటిక్ యాడ్స్ అనుభవాన్ని అనుకూలంగా సెట్ చేసుకోగలుగుతారు. ఏ ఆటోమేటిక్ యాడ్స్ ఫార్మాట్‌లు కనిపించాలి, ఎన్ని ఆటోమేటిక్ యాడ్స్‌ను చూపాలి మొదలైన అంశాలను కంట్రోల్ చేయడానికి ఈ సెట్టింగ్‌లను మీరు ఉపయోగించవచ్చు.

మీరు ఉపయోగించగల ఆటోమేటిక్ యాడ్స్ సెట్టింగ్‌లలో ఇవి ఉన్నాయి:

ఆటోమేటిక్ యాడ్స్

సెట్టింగ్ వివరణ
ఆటోమేటిక్ యాడ్స్ మీ సైట్‌లో ఆటోమేటిక్ యాడ్స్‌ను చూపడం మీకు ఇష్టం లేకపోతే, ఈ ఆప్షన్‌ను ఆఫ్ చేయండి.
గమనిక: మీ సైట్‌కు పని చేయని ప్రదేశంలో మీరు ఆటోమేటిక్ యాడ్‌ను చూసినట్లయితే, ఆ ప్రదేశం నుండి యాడ్‌ను తీసివేయడానికి మీరు యాడ్ సెట్టింగ్‌ల ప్రివ్యూను ఉపయోగించవచ్చు.

ఇంటెంట్ ద్వారా అందించబడే ఫార్మాట్‌లు

ఇంటెంట్ ద్వారా అందించబడే ఫార్మాట్‌లు మీ సైట్ అంతటా యాడ్ ఇంటెంట్‌లు అనే లింక్‌లు లేదా యాంకర్‌లను ఉంచుతాయి. అవి విస్మరించదగిన డైలాగ్‌లో యాడ్‌లతో సెర్చ్ ఫలితాలను చూపడానికి యూజర్ చర్యపై ఆధారపడతాయి.

సెట్టింగ్ వివరణ
యాడ్ ఇంటెంట్‌లు యాడ్ ఇంటెంట్‌లు మీ పేజీలో ఇప్పటికే ఉన్న టెక్స్ట్‌ను ఆటోమేటిక్‌గా కనుగొని, లింక్‌లుగా మారుస్తాయి లేదా మీ కంటెంట్, మీ యూజర్‌లు ఆసక్తి కలిగి ఉన్న వాటి ఆధారంగా మీ పేజీ దిగువున కనిపించే యాంకర్‌లను ఉంచుతాయి.

ఓవర్‌లే ఫార్మాట్‌లు

పేజీ లేఅవుట్‌ను ప్రభావితం చేయకుండా పేజీ కంటెంట్‌పై ఓవర్‌లే యాడ్స్ అందించబడతాయి.

సెట్టింగ్ వివరణ
యాంకర్ ప్రకటనలు యాంకర్ ప్రకటనలను చూపడం మీకు ఇష్టం లేకుంటే, ఈ ఎంపికను ఆఫ్ చేయండి.

యాంకర్ ప్రకటనలు వినియోగదారు స్క్రీన్ అంచులో చూపబడతాయి, అలాగే వాటిని సులభంగా తీసివేయవచ్చు. ఈ ప్రకటనలు ప్రధానంగా మొబైల్‌లో అందించబడతాయి, కానీ డెస్క్‌టాప్‌లో కూడా కనిపించవచ్చు.

సాధారణంగా యూజర్ స్క్రీన్ పైభాగంలో అవి కనిపిస్తాయి, కానీ యూజర్ ఎక్స్‌పీరియన్స్‌కు ప్రతికూల ప్రభావం చూపగలవని మేము భావిస్తే మాత్రం వాటిని దిగువున భాగంలో చూపుతాము. పైభాగంలో చూపుతున్నప్పుడు, వినియోగదారు కిందికి తగినంత మేరకు స్క్రోల్ చేసినప్పుడు మాత్రమే యాంకర్ ప్రకటనలు కనిపిస్తాయి, దీని వలన అవి ఎన్నటికీ మీ సైట్ బ్రాండింగ్ లేదా నావిగేషన్‌ను కప్పివేయవు.

రూపచిత్రణ ప్రకటనలు పేజీల మధ్య వచ్చే ఫుల్-స్క్రీన్ యాడ్స్‌ను చూపడం మీకు ఇష్టం లేకుంటే, ఈ ఆప్షన్‌ను ఆఫ్ చేయండి.

పేజీల మధ్య వచ్చే ఫుల్-స్క్రీన్ యాడ్స్ అనేవి పేజీ లోడ్ అయ్యే సమయంలో కనిపించే ఫుల్ స్క్రీన్ యాడ్స్, యూజర్‌లు వీటిని ఎప్పుడైనా స్కిప్ చేయవచ్చు.

  • పేజీల మధ్య వచ్చే ఫుల్-స్క్రీన్ యాడ్స్ యూజర్ పేజీలోకి వచ్చినప్పుడు కాకుండా, యూజర్ పేజీ నుండి వెళ్లిపోయినప్పుడు లేదా దానికి తిరిగి వచ్చినప్పుడు డిస్‌ప్లే అవుతాయి, కాబట్టి యాడ్స్ లోడ్ అయ్యే వరకు యూజర్ వేచి ఉండాల్సిన పని లేదు.
  • మంచి యూజర్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించడం కోసం మేము ఒక్కో యూజర్‌కు పరిమితంగా పేజీల మధ్య వచ్చే ఫుల్-స్క్రీన్ యాడ్స్‌ను చూపుతాము.
గమనిక: పేజీల మధ్య వచ్చే ఫుల్-స్క్రీన్ యాడ్‌లు అనేవి href అట్రిబ్యూట్‌తో <a> ట్యాగ్‌ల ద్వారా క్రియేట్ చేయబడిన హైపర్‌లింక్‌లతో ట్రిగ్గర్ అవుతాయి, కానీ location.href వంటి JavaScript మళ్లింపు టెక్నిక్‌ల ద్వారా ట్రిగ్గర్ కాకపోవచ్చు.

మీ పేజీల మధ్య వచ్చే ఫుల్-స్క్రీన్ యాడ్‌లకు సంబంధించి ఫ్రీక్వెన్సీని ఎంచుకోవడం ఎలాగో తెలుసుకోండి.

సైడ్ రైల్ యాడ్‌లు

సైడ్ రైల్ యాడ్‌లను చూపడం మీకు ఇష్టం లేకపోతే ఈ ఆప్షన్‌ను ఆఫ్ చేయండి.

డెస్క్‌టాప్‌ల వంటి, వైడ్‌స్క్రీన్ పరికరాలలో చూసినప్పుడు మీ పేజీలలో రెండు వైపులా ఉండే యాడ్‌లను సైడ్ రైల్స్ అంటారు.

వెడల్పైన స్క్రీన్‌లో ఓవర్‌లే యాడ్‌లు

సెట్టింగ్ వివరణ
వెడల్పైన స్క్రీన్‌లో ఓవర్‌లే యాడ్‌లు
  • డెస్క్‌టాప్ వంటి 1000px కంటే వెడల్పైన స్క్రీన్‌లపై యాంకర్ యాడ్‌లు కనిపించడం మీకు ఇష్టం లేకపోతే ఈ బాక్స్‌ను ఎంచుకోండి.
  • డెస్క్‌టాప్ వంటి 1000px కంటే వెడల్పైన స్క్రీన్‌లపై పేజీల మధ్య వచ్చే ఫుల్-స్క్రీన్ యాడ్స్‌ను చూపడం మీకు ఇష్టం లేకపోతే ఈ బాక్స్‌ను ఎంచుకోండి.

పేజీలో ఫార్మాట్‌లు

పేజీ లేఅవుట్, కంటెంట్ సైజ్‌ ఆధారంగా పేజీలోని ఏరియాలలో పేజీలో యాడ్స్ అందించబడతాయి.

సెట్టింగ్ వివరణ
బ్యానర్ యాడ్‌లు బ్యానర్ యాడ్స్‌ను చూపడం మీకు ఇష్టం లేకపోతే ఈ ఆప్షన్‌ను ఆఫ్ చేయండి.
మల్టీప్లెక్స్ యాడ్స్

మల్టీప్లెక్స్ యాడ్స్‌ను చూపడం మీకు ఇష్టం లేకపోతే ఈ ఆప్షన్‌ను ఆఫ్ చేయండి.

మల్టీప్లెక్స్ యాడ్స్, సైట్‌లోని కంటెంట్‌కు తగినట్టుగా మారే యాడ్ ఫార్మాట్ రకానికి చెందినవి, ఇవి గ్రిడ్‌లో పలు యాడ్స్‌ను అందిస్తాయి.

సంబంధిత సెర్చ్

మీరు మీ సైట్‌లో ఆటోమేటిక్ యాడ్స్ కోసం సంబంధిత సెర్చ్‌ను చూపాలనుకుంటే ఈ ఆప్షన్‌ను ఆన్ చేయండి.

ఆటోమేటిక్ యాడ్స్ కోసం సంబంధిత సెర్చ్ అనేది, మీ యూజర్‌లు పేజీలోని ఏ కంటెంట్‌ను అయితే చూస్తున్నారో, ఆ కంటెంట్‌కు సంబంధించిన సెర్చ్ క్వెరీలను చూపించే వీలు మీకు కల్పిస్తుంది.

మీ యాడ్‌లను మెరుగుపరచండి (బీటా)

సెట్టింగ్ వివరణ
మీ యాడ్‌లను మెరుగుపరచండి మీ పేజీలలో పేజీలోని యాడ్‌ల సంఖ్య, వాటి మధ్య దూరంపై మీకు మరింత కంట్రోల్ కావాలంటే ఈ ఆప్షన్‌ను ఆన్ చేయండి. మీ యాడ్‌లను మెరుగుపరిచే కంట్రోల్స్ (బీటా) గురించి మరింత తెలుసుకోండి.

యాడ్ లోడ్

సెట్టింగ్ వివరణ
ప్రకటన లోడ్ మీ పేజీలలో మీరు ఎన్ని ప్రకటనలను చూపాలనుకుంటున్నది నియంత్రించడానికి స్లయిడర్‌ను ఉపయోగించండి. మీ ఆటోమేటిక్ యాడ్స్ కోసం యాడ్ లోడ్‌ను ఎంచుకోవడం ఎలాగో తెలుసుకోండి.

ఇప్పటికే ఉన్న యాడ్‌లను ఆప్టిమైజ్ చేయండి

సెట్టింగ్ వివరణ
ఇప్పటికే ఉన్న యాడ్‌లను ఆప్టిమైజ్ చేయండి Google మీ ప్రస్తుత యాడ్ యూనిట్‌లు, మీ ఆటోమేటిక్ యాడ్స్‌ను కలిపి ఆప్టిమైజ్ చేసి, వాటిని అత్యుత్తమ పనితీరు కనబర్చే యాడ్ స్థానాలలో ఉంచుతుంది. ఇందుకు Googleను అనుమతించడంలో మీకు ఆసక్తి ఉంటే, ఈ ఆప్షన్‌ను ఆన్ చేయండి.

మినహాయించబడిన ఏరియాలు

సెట్టింగ్ వివరణ
మినహాయించబడిన ఏరియాలు పేజీలో ఆటోమేటిక్ యాడ్స్‌ను చూపకుండా మీ పేజీలలోని ఏరియాలను మినహాయించడానికి ఈ సెట్టింగ్‌ను ఉపయోగించండి.

మినహాయించబడిన పేజీలు

సెట్టింగ్ వివరణ
మినహాయించబడిన పేజీలు ఆటోమేటిక్ యాడ్స్‌ను చూపకుండా నిర్దిష్ట పేజీలను మినహాయించడానికి ఈ సెట్టింగ్‌ను ఉపయోగించండి.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
true
మీ AdSense పేజీ

AdSense పేజీ పరిచయం: ఇది ఒక కొత్త రిసోర్స్, ఇక్కడ మీరు AdSenseతో విజయం సాధించడానికి సహాయపడే, మీ ఖాతాకు సంబంధించిన వ్యక్తిగతీకరించిన సమాచారాన్ని, కొత్త అవకాశాలను కనుగొనవచ్చు.

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
9191003559972543874
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
157
false
false