YouTube క్రియేటర్ సపోర్ట్ టీమ్‌ను సంప్రదించండి

మీరు అర్హత కలిగిన క్రియేటర్ అయితే, మా క్రియేటర్ సపోర్ట్ టీమ్‌కు యాక్సెస్ పొందవచ్చు. ఇందులో, YouTube పార్ట్‌నర్ ప్రోగ్రామ్‌తో మానిటైజ్ చేస్తున్న క్రియేటర్‌లు కూడా ఉంటారు.

మేము ఎలా సహాయపడగలము

మీరు ఒక నిర్దిష్ట సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే లేదా క్రియేటర్‌గా YouTube నుండి అత్యధిక ప్రయోజనాలను పొందాలనుకుంటే, మేము కింద పేర్కొన్న వాటి విషయంలో సహాయం చేస్తాము:

  • YouTubeకు చెందిన టెక్నికల్ లేదా సర్వీస్ అంశాలకు సంబంధించిన చిట్కాలతో సహా మీరు YouTubeను ఉపయోగించే విధానాన్ని మెరుగుపరచడం.
  • పాలసీ, కాపీరైట్ గైడ్‌లైన్స్‌ను ఫాలో చేయడం.
  • మీ ఖాతా, ఛానెల్ మేనేజ్‌మెంట్ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం.
  • మీ పనితీరును, మా ఎనలిటిక్స్ టూల్స్‌ను అర్థం చేసుకోవడంలో సహాయ చేయడం.
  • కంటెంట్ ID, హక్కుల మేనేజ్‌మెంట్ సమస్యలను పరిష్కరించడం.
  • మీ ఖాతా విషయంలో ఎదురయ్యే సమస్యలను గుర్తించి, పరిష్కరించడం.
మీకు చాట్ ఆప్షన్ కనిపించకపోతే, సపోర్ట్‌కు అర్హత కలిగిన ఛానెల్‌కు (YouTube పార్ట్‌నర్ ప్రోగ్రామ్‌లో ఉన్న ఛానెల్ లాంటిది) మీరు సైన్ ఇన్ అయి ఉన్నట్టు నిర్ధారించుకోండి. ఇప్పటికీ మీరు మమ్మల్ని సంప్రదించలేకపోతే, ఫీడ్‌బ్యాక్‌ను పంపండి బటన్‌ను ఉపయోగించి మాకు తెలియజేయండి.

Email

Language availability

కింద పేర్కొన్న భాషలలో చాట్, ఈమెయిల్ సపోర్ట్ అందుబాటులో ఉన్నాయి:
  • అరబిక్
  • బెంగాలీ
  • చైనీస్ (సరళీకృతమైనది)
  • చైనీస్ (సాంప్రదాయక)
  • ఇంగ్లీష్
  • ఫ్రెంచ్
  • జర్మన్
  • హిందీ
  • ఇటాలియన్
  • ఇండోనేషియన్
  • జపనీస్
  • కొరియన్
  • పోలిష్
  • పోర్చుగీస్
  • రష్యన్
  • స్పానిష్
  • థాయ్
  • టర్కిష్
  • వియత్నమీస్
  • ఉర్దూ

గమనిక: ఇంగ్లీష్, అలాగే స్పానిష్ భాషలకు ఈమెయిల్ సపోర్ట్ 24/7 అందుబాటులో ఉంటుంది. మిగిలిన అన్ని భాషలకు సోమవారం నుండి శుక్రవారం వరకు, స్టాండర్డ్ బిజినెస్ వేళలలో సపోర్ట్ ఉంటుంది.

Email Creator Support from the Help Center

  1. Go to support.google.com/youtube and sign in.
  2. At the bottom under "Need more help?" select Contact us.
  3. Follow the prompts to email our Creator Support team.

Email Creator Support from YouTube

  1. Sign in to your YouTube channel. 
  2. Tap your profile picture , then select Help & feedback.
  3. Under "Need more help?" select Contact us.
  4. Follow the prompts to chat with our Creator Support team.

If you don't see the email option, make sure you’re signed in to the channel that's in the YouTube Partner Program. If you still can't get in touch with us, let us know using the Send feedback button.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
6490271031758627537
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false