YouTubeలో Primetime ఛానెల్స్‌ను కొనుగోలు చేసి, చూడండి

Looking to sign up for NFL Sunday Ticket? We’re running a presale offer (ending 2/28) for the next season of NFL Sunday Ticket as a Primetime Channel via YouTube, or as an add-on via YouTube TV. Learn more. If you’re an existing customer, you can confirm your auto-renew status and billing date for YouTube here and for YouTube TV, here.

YouTubeలో Primetime ఛానెల్స్ ద్వారా, గరిష్ఠంగా మూడు పరికరాలలో మీరు అధికారిక సినిమాలను, టీవీ షోలను, అలాగే లైవ్ కంటెంట్‌ను బ్రౌజ్ చేయవచ్చు, చూడవచ్చు. ఇలా, మీరు YouTube TVలో విడిగా ఒక నెట్‌వర్క్‌కు సైన్ అప్ చేయడం ద్వారా చేయవచ్చు, లేదా దిగువున అందించిన దశలను ఫాలో అయి, ఏదైనా Primetime ఛానెల్‌ను కొనుగోలు చేయడం ద్వారా చేయవచ్చు.

గమనిక: యాడ్‌లు ఉండాలా, లేదా అనే దాన్ని కంటెంట్ ప్రొవైడర్‌లు నిర్ణయిస్తారు. నెట్‌వర్క్ ఆధారంగా, అదే విధంగా మీరు కొనుగోలు చేసే నిర్దిష్ట కంటెంట్ ఆధారంగా, కొన్ని ప్రోగ్రామ్‌లలో యాడ్ బ్రేక్‌లు ఉంటాయి, కొన్నింటిలో ఉండవు. మీ ప్లాన్‌కు సంబంధించిన వివరాలతో పాటు, యాడ్ ఎక్స్‌పీరియన్స్ కోసం మీ ప్రొవైడర్ అందించిన డాక్యుమెంటేషన్‌ను చెక్ చేయండి.

YouTubeలో Primetime ఛానెల్స్‌ను ఎలా కొనుగోలు చేయాలి [USలో మాత్రమే]

తాజా వార్తలను, అప్‌డేట్‌లను, చిట్కాలను పొందడానికి YouTube వీక్షకుల ఛానెల్‌కు సబ్‌స్క్రయిబ్ చేసుకోండి.

YouTubeలో Primetime ఛానెల్స్‌ను కొనుగోలు చేసి, చూడండి

  1. సినిమాలు & షోలకు వెళ్లండి.
  2. Primetime ఛానెల్స్‌లో, మీకు కావలసిన ఛానెల్‌ను ఎంచుకోండి.
  3. ఛానెల్ లోగోను ఎంచుకొని, కొనుగోలు చేయడానికి దశలను ఫాలో అవ్వండి. అదనంగా, మీరు ఒక నెట్‌వర్క్ ఛానెల్ కోసం కూడా సెర్చ్ చేసి, Primetime ఛానెల్‌ను కొనుగోలు చేయడానికి సైన్ అప్ చేయండిని ఎంచుకోవచ్చు. సైన్ అప్ చేశాక, మీరు కొనుగోలు చేసిన నెట్‌వర్క్‌లను ఇక్కడ కానీ, మీ లైబ్రరీలో కానీ చూడవచ్చు. కొంత కంటెంట్‌ను చూడటానికి, మీరు లొకేషన్ షేరింగ్‌ను ఆన్ చేయాల్సి రావచ్చు.

గమనిక: మీరు NFL సండే టికెట్ Primetime ఛానెల్‌ను కూడా పొందవచ్చు.

స్మార్ట్ టీవీలో Primetime ఛానెల్స్‌ను కొనుగోలు చేసి, చూడండి

  1. మీ సపోర్ట్ చేసే స్మార్ట్ టీవీలో YouTube యాప్‌ను తెరవండి. మీ కంప్యూటర్, స్మార్ట్ టీవీ ఒకే Wi-Fi నెట్‌వర్క్‌కు కనెక్ట్ అయి ఉన్నాయని నిర్ధారించుకోండి.
  2. సినిమాలు & షోలకు వెళ్లండి.
  3. Primetime ఛానెల్స్‌లో, మీకు కావలసిన ఛానెల్‌ను ఎంచుకోండి.
  4. ఛానెల్ లోగోను ఎంచుకొని, కొనుగోలు చేయడానికి దశలను ఫాలో అవ్వండి. అదనంగా, మీరు ఒక నెట్‌వర్క్ ఛానెల్ కోసం కూడా సెర్చ్ చేసి, Primetime ఛానెల్‌ను కొనుగోలు చేయడానికి సైన్ అప్ చేయండిని ఎంచుకోవచ్చు. సైన్ అప్ చేశాక, మీరు కొనుగోలు చేసిన నెట్‌వర్క్‌లను ఇక్కడ కానీ, మీ లైబ్రరీలో కానీ చూడవచ్చు. కొంత కంటెంట్‌ను చూడటానికి, మీరు లొకేషన్ షేరింగ్‌ను ఆన్ చేయాల్సి రావచ్చు.

గమనిక: మీరు యునైటెడ్ స్టేట్స్, జర్మనీ, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, లేదా యునైటెడ్ కింగ్‌డమ్‌లోని వీక్షకులు అయితే, స్ట్రీమింగ్ యాప్‌లు, సర్వీస్‌ల మధ్య మారాల్సిన అవసరం లేకుండానే Primetime ఛానెల్స్‌ను చూడవచ్చు. ఏదైనా ఛానెల్‌ను జోడిస్తే బాగుంటుందని మీకు అనిపిస్తే, మాకు తెలియజేయండి.

గమనిక: YouTubeలో Primetime ఛానెల్స్‌తో, కొన్ని ప్రోగ్రామ్‌ల విషయంలో పరిమితులు ఉండటాన్ని మీరు గమనించవచ్చు. మీ ప్రస్తుత లొకేషన్, కంటెంట్, పరికరం, ఇంకా ఇతర పరిమితుల ఆధారంగా, కంటెంట్ ఓనర్‌లు ఈ పరిమితులను సెట్ చేస్తారు. మీ లొకేషన్‌లో ఏదైనా పరిమితి అమలులో ఉంటే, ఆ విషయం మీకు తెలియజేయడానికి మా వంతు కృషి మేము చేస్తాము.

YouTube Premium సబ్‌స్క్రయిబర్‌లకు సమాచారం

యాడ్స్-లేకుండా చూడటం వంటి కొన్ని YouTube Premium ఫీచర్‌లు ప్రైమ్‌టైమ్ ఛానెల్స్‌లో అందుబాటులో ఉండవు. మీరు YouTube Premium సబ్‌స్క్రయిబర్ అయి ఉండి, ప్రైమ్‌టైమ్ ఛానెల్‌ను కొనుగోలు చేస్తే, మీరు వీటిని చేయలేరు:

  • ఆఫ్‌లైన్ వీక్షణ కోసం ప్రోగ్రామ్‌లను డౌన్‌లోడ్ చేయడం
  • మొబైల్ పరికరంలో ఇతర యాప్‌లను ఉపయోగిస్తూ, బ్యాక్‌గ్రౌండ్‌లో వీడియోలను ప్లే చేయడం
  • వాణిజ్యపరమైన బ్రేక్స్ లేకుండా ప్రోగ్రామ్‌లు చూడటం

YouTube TV సబ్‌స్క్రయిబర్‌లకు సమాచారం

YouTube TV మెంబర్‌లకు విడివిడిగా ఒక్కొక్కటి కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉండే నెట్‌వర్క్‌లలో అత్యధిక శాతం నెట్‌వర్క్‌లు, Primetime ఛానెల్స్‌తో కొనుగోలు చేయడానికి కూడా అందుబాటులో ఉంటాయి. ఈ ఆప్షన్‌లో ఈ కింద పేర్కొన్నవి ఉండవు:

  • Sports Plus, Spanish Plus, Entertainment Plus వంటి నెట్‌వర్క్ ప్యాకేజీలు.
  • ఈ ప్యాకేజీలలో ఉండే కొన్ని నెట్‌వర్క్‌లను, Primetime ఛానెల్స్ ద్వారా విడి విడిగా కొనుగోలు చేసే వీలు ఉంటుంది.

YouTubeలో, YouTube TVలో ఎంపిక చేసిన కొన్ని ప్రోగ్రామ్‌లను YouTube TV సబ్‌స్క్రయిబర్‌లు చూడగలిగినప్పటికీ, వీక్షణ ఎక్స్‌పీరియన్స్ అనేది మారవచ్చు. YouTube TV ద్వారా మీకు యాక్సెస్ ఉండకపోయే అవకాశం ఉన్న కొన్ని ప్రీమియం ఫీచర్‌లకు, కంటెంట్‌కు, ఇంకా టయర్‌లకు YouTube యాక్సెస్ ఇస్తుంది.

గమనిక: మీరు ఏ సమయంలోనైనా Primetime ఛానెల్‌ను రద్దు చేసుకొని, రీఫండ్‌ను రిక్వెస్ట్ చేయవచ్చు.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
17493601855838384154
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false