పాలసీని ఉల్లంఘించే యాడ్‌లను రిపోర్ట్ చేయడం

అనుచితమైన లేదా Google యాడ్ పాలసీలను ఉల్లంఘిస్తున్న యాడ్ ఏదైనా మీకు కనిపిస్తే, దాన్ని మీరు రిపోర్ట్ చేయవచ్చు.

నియంత్రిత (రిస్ట్రిక్టెడ్) కంటెంట్ కలిగిన యాడ్‌లు

మా యాడ్ పాలసీలు ప్రస్తుతం యాడ్‌లను అనుమతిస్తున్న నియంత్రిత కంటెంట్‌ను ప్రమోట్ చేసే యాడ్‌లు మీకు కనిపించవచ్చు. యాడ్ కంటెంట్‌పై ఉన్న పరిమితుల కంటే ఎటువంటి నిర్దిష్ట క్రియేటర్ కంటెంట్ రకాలకు యాడ్‌లతో మానిటైజ్ చేసే అర్హత ఉంటుందో పేర్కొనే మా క్రియేటర్‌ల అడ్వర్టయిజర్ ఫ్రెండ్లీ కంటెంట్ గైడ్‌లైన్స్ భిన్నంగా ఉండవచ్చు.

ఏదైనా యాడ్‌ను రిపోర్ట్ చేయకుండానే దానిని చూపకుండా ఆపివేయడానికి, యాడ్‌లో మరిన్ని  లేదా సమాచారం ఆ తర్వాత యాడ్‌ను బ్లాక్ చేయండి  అనే ఆప్షన్‌ను ఎంచుకోండి. నా యాడ్‌ల కేంద్రంలో మీకు కనిపించే యాడ్‌లను అనుకూలంగా మార్చడానికి మీరు ఎంచుకుంటే మాత్రమే ఈ ఆప్షన్ అందుబాటులో ఉంటుంది.

పాలసీని ఉల్లంఘించే యాడ్‌లు

యాడ్‌ను క్రియేట్ చేసినప్పటి నుండి అవి Google యాడ్ పాలసీలకు కట్టుబడి ఉండేలా చూడటం కోసం మేము హ్యమన్ రివ్యూలు, ఆటోమేటిక్ రివ్యూలు రెండింటినీ కలిపి ఉపయోగిస్తాము. వీక్షకులకు మెరుగైన యాడ్ ఎక్స్‌పీరియన్స్‌ను, ప్లాట్‌ఫారమ్‌లోని కంటెంట్‌పై మెరుగైన యాడ్‌లను అందించడంలో ఇది సహాయపడుతుంది.

అయితే, మా రివ్యూలు ఎల్లవేళలా సరైనవి కాకపోవచ్చు. అటువంటి సందర్భంలో, యాడ్ డిస్‌ప్లే అయినప్పుడు దానిని రిపోర్ట్ చేయండి లేదా బదులుగా ఈ ఫారమ్‌ను పూరించి, సబ్మిట్ చేయండి. ఆ తర్వాత మా టీమ్ మీ యాడ్ రిపోర్ట్‌ను రివ్యూ చేస్తుంది అలాగే సముచితమైతే చర్య తీసుకుంటుంది.

స్వయంగా యాడ్ ఉన్న చోటు నుండే రిపోర్ట్ చేసే ఫీచర్ YouTube మొబైల్‌లో, కంప్యూటర్‌లో మాత్రమే అందుబాటులో ఉంది.

గమనిక: మీ వీడియోలలో ఒక దానిని యాడ్‌గా ఉపయోగించడాన్ని మీరు చూసి, యాడ్ వీక్షణలు మీ వీడియో పనితీరును ప్రభావితం చేస్తున్నాయా అనే దాని గురించి మరింత తెలుసుకోవాలనుకుంటే, మా క్రియేటర్ సపోర్ట్ టీమ్‌ను సంప్రదించండి.

  1. యాడ్‌లో మరిన్ని  లేదా సమాచారం  అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి. 
  2. యాడ్‌ను రిపోర్ట్ చేయండి ని ఎంచుకోండి.

మరింత తెలుసుకోండి

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
5524114130700427057
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false