నోటిఫికేషన్

Users can now migrate Google Podcasts subscriptions to YouTube Music or to another app that supports OPML import. Learn more here

Google సెర్చ్‌లను మెరుగుపరచండి

Google సెర్చ్‌లను ఫిల్టర్ చేయడాన్ని మరింత నిర్దిష్టంగా ఉంచడానికి లేదా కొత్త దిశల్లో విస్తరించడానికి, వివిధ రకాలైన మార్గాలు ఉన్నాయి.

అధునాతన సెర్చ్

ప్రత్యేకమైన వెబ్ సెర్చ్‌లను ఇంకా ఇమేజ్ సెర్చ్‌లను నిర్వహించడంలో మీకు సహాయపడే విధంగా రూపొందించిన పేజీలను Google అందిస్తుంది:

ఫిల్టర్‌లు & టాపిక్‌లు

మీరు ఒక సెర్చ్ నిర్వహించిన తర్వాత, సెర్చ్ బార్ దగ్గర ఫిల్టర్ ఇంకా టాపిక్ బటన్‌లు కనిపిస్తాయి. అవి పేజీలోని ఇతర ప్రదేశాలలో కూడా కనిపించవచ్చు.

ఫిల్టర్‌లు

ఫిల్టర్‌లు, కింద పేర్కొన్నటువంటి నిర్దిష్ట రకాలకు సంబంధించినంత వరకు మాత్రమే ఫలితాలు పరిమితమయ్యేలా మీకు వీలు కల్పిస్తాయి:

  • వీడియో
  • వార్తలు
  • ఇమేజ్‌లు

ఖచ్చితమైన ఫిల్టర్‌లు ఇంకా అవి కనిపించే క్రమం నిరంతరం మారుతూ ఉంటుంది. ఇది, మా సిస్టమ్‌లు మీ క్వెరీకి సంబంధించి ఏవైతే ఉపయోగకరమని భావిస్తున్నాయో వాటిపై ఆధారపడి ఉంటుంది. మీకు కావలసిన ఫిల్టర్‌ను మీరు కనుగొనలేకపోతే, అందుబాటులో ఉన్న ఇతర ఆప్షన్‌లను చెక్ చేయడానికి "అన్ని ఫిల్టర్‌లు" అనే ఆప్షన్‌ను ఉపయోగించండి.

టాపిక్‌లు

టాపిక్‌లు అనేవి, మీ క్వెరీకి పదబంధాలను జోడించడానికి మీకు వీలు కల్పిస్తాయి. ఇవి, మీ క్వెరీ సంబంధించి మరింత నిర్దిష్టమైన సమాచారాన్ని పొందడంలో లేదా దాని సంబంధిత సమాచారాన్ని అన్వేషించడంలో, మీకు సహాయపడతాయి. క్వెరీకి సంబంధించిన టాపిక్‌లు ఆటోమేటిక్‌గా జెనరేట్ అవుతాయి, డిస్‌ప్లే చేయబడతాయి. ఇవి, వెబ్‌లో యూజర్‌లు కంటెంట్‌ను ఎలా సెర్చ్ చేస్తారు అలాగే అది ఎలా విశ్లేషించబడుతుంది అనే దాని గురించి మా సిస్టమ్‌లు అర్థం చేసుకునే దానిపై ఆధారపడి ఉంటాయి. టాపిక్‌లు చాలా దేశాలు లేదా ప్రాంతాల్లోని కంప్యూటర్లలో అందుబాటులో ఉన్నాయి, అవి మరిన్ని దేశాలు లేదా ప్రాంతాల్లో, అనేక భాషల్లో మొబైల్స్‌లోకి విస్తరించనున్నాయి.

ఆపరేటర్‌లు

వివిధ మార్గాలలో మీ ఫలితాలను పరిమితం చేయడానికి, మీరు మీ సెర్చ్‌లో ప్రత్యేక ఆపరేటర్‌లను ఉపయోగించవచ్చు. ఆపరేటర్ ఇంకా మీ సెర్చ్ క్వెరీ మధ్య స్పేస్‌లను ఉంచవద్దు. [site:nytimes.com] కోసం సెర్చ్ పని చేయవచ్చు, కానీ [site:nytimes.com] కోసం సెర్చ్ పని చేయదు. కొన్ని ప్రముఖ ఆపరేటర్‌లు ఇవిగోండి:

ఖచ్చితమైన మ్యాచ్ కోసం సెర్చ్ చేయండి: కోట్స్‌లో ఒక పదాన్ని లేదా పద బంధాన్ని ఎంటర్ చేయండి. ఉదాహరణకు, [tallest building].

కోట్స్‌ను ఉపయోగించి సెర్చ్ ఎలా చేయాలి అనే దాని గురించిన సమాచారం కోసం, మా బ్లాగ్‌పోస్ట్‌కు వెళ్లండి.

నిర్దిష్ట సైట్ కోసం సెర్చ్ చేయండి: సైట్ లేదా డొమైన్‌కు ముందు site: అని ఎంటర్ చేయండి. ఉదాహరణకు, [site:youtube.com cat videos].

మీ సెర్చ్ నుండి పదాలను మినహాయించండి: మీరు మినహాయించాలనుకున్న పదం ముందర - ను ఎంటర్ చేయండి. ఉదాహరణకు, [jaguar speed -car].

సంబంధిత ఫలితాలు

మీరు వెబ్ ఫలితాన్ని క్లిక్ చేసి, సెర్చ్ ఫలితాలకు తిరిగి వచ్చిన తర్వాత, ఒరిజినల్‌గా జెనరేట్ చేయబడిన వాటికి జోడించిన మరిన్ని సంబంధిత ఫలితాలను మీరు కనుగొనవచ్చు. ఈ జోడించిన ఫలితాలు మీరు క్లిక్ చేసిన వెబ్ ఫలితానికి సంబంధించినవి.

సంబంధిత సెర్చ్‌లు

ఒక సెర్చ్‌ను నిర్వహించిన తర్వాత, మీరు వాస్తవంగా సెర్చ్ చేసిన వాటికి, సంబంధిత సెర్చ్‌లను కనుగొంటారు. యూజర్‌లు ఎలా సెర్చ్ చేస్తారు అనే దాని గురించి మా సిస్టమ్‌లు అర్థం చేసుకున్న దాని ఆధారంగా సంబంధిత సెర్చ్‌లు ఆటోమేటిక్‌గా జెనరేట్ అవుతాయి.

సెట్టింగ్‌లు

Google Searchలో, మీరు నిర్దిష్ట రకాల కంటెంట్‌ను మ్యాచ్ చేయడానికి లేదా తీసివేయడానికి మిమ్మల్ని అనుమతించే సెట్టింగ్‌లను ఉపయోగించవచ్చు:

  • మీరు Google Search ఫలితాలను భాషా ఫలితాల ఫిల్టర్ ద్వారా వివిధ భాషల్లోకి ఫిల్టర్ చేయవచ్చు.
  • SafeSearch సహాయంతో మీ ఫలితాల నుండి అందరికీ తగని కంటెంట్‌ను ఫిల్టర్ చేయవచ్చు.

సంబంధిత రిసోర్స్‌లు

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
true
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
18174119191957958687
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
100334
false
false