నోటిఫికేషన్

Users can now migrate Google Podcasts subscriptions to YouTube Music or to another app that supports OPML import. Learn more here

మీ Google యాప్ సెట్టింగ్‌లను మార్చండి

మీరు వాయిస్ సెర్చ్, గత సెర్చ్‌లు, SafeSearch, నోటిఫికేషన్ సెట్టింగ్‌లతో సహా, Google యాప్ కోసం మీ సెట్టింగ్‌లను మార్చవచ్చు. కొన్ని Google యాప్ సెట్టింగ్‌లు ముదురు రంగు రూపం వంటి మీ పరికర సెట్టింగ్‌లపై ఆధారపడి ఉంటాయి. 

సెట్టింగ్‌ల మెనూను తెరవండి

  1. Google యాప్ Google శోధనను తెరవండి.
  2. ఎగువ కుడి వైపున, మీ ప్రొఫైల్ ఫోటో లేదా ఇనిషియల్ ఆ తర్వాత సెట్టింగ్‌లు ఆ తర్వాత Search సెర్చ్ చేయండిను ట్యాప్ చేయండి.
  3. సెట్టింగ్ కోసం సెర్చ్ చేయండి.

మీరు మార్చగల సెట్టింగ్‌లు

సాధారణం

వీటికి ఈ ఫీచర్‌లను ఆన్ చేయండి:

  • Search అనుకూలీకరణ: మీరు సైన్ అవుట్ చేసినప్పుడు, మీ సెర్చ్‌ల ఆధారంగా మీకు మరింత సందర్భోచిత సిఫార్సులు, ఫలితాలను అందించడానికి Googleను అనుమతించండి.
  • Discover: Google యాప్‌లో మీ ఆసక్తులకు సంబంధించిన కథనాలను పొందండి.
  • డేటా సేవర్: మీ డేటాను ఆదా చేయడంలో సహాయపడటానికి Discover వంటి కొన్ని ఫీచర్‌లను తరచుగా రిఫ్రెష్ చేయనివ్వకండి.
  • ట్రెండింగ్‌లో ఉన్న సెర్చ్ క్వెరీలతో ఆటో-కంప్లీట్ చేయండి: స్థానిక లేదా ప్రస్తుత సెర్చ్‌లతో సెర్చ్ ఫలితాలను మరింత వేగంగా పొందండి.
  • ఎల్లప్పుడూ ఆఫ్‌లైన్ సెర్చ్‌లను మళ్లీ ట్రై చేయండి: మీరు ఇంటర్నెట్‌కు కనెక్ట్ కానప్పుడు సెర్చ్‌ను ప్రారంభించండి. మీరు తిరిగి కనెక్ట్ అయినప్పుడు, Google ఫలితాలను పొందుతుంది మరియు మీకు తెలియజేస్తుంది.
  • యాప్‌లో వెబ్ పేజీలను తెరవండి: మీరు సెర్చ్ ఫలితాన్ని లేదా ఫీడ్‌లోని కథనాన్ని తెరిచేటప్పుడు Google యాప్‌లోనే ఉండండి.
  • ఆటోప్లే వీడియో ప్రివ్యూలు: వీడియోలను శబ్దం లేకుండా ఆటోమేటిక్‌గా ప్లే చేయండి.
  • మారుపేర్లు: సెర్చ్ చేసినప్పుడు మీ కాంటాక్ట్‌లను సులభంగా కనుగొనేలా వాటికి మారుపేర్లు జోడించండి.
  • స్క్రీన్‌షాట్‌లను ఎడిట్ & షేర్ చేయండి: Google యాప్ నుండి నిష్క్రమించకుండానే స్క్రీన్‌షాట్‌లను ఎడిట్ చేయండి, షేర్ చేయండి.
  • Search విడ్జెట్‌లో డూడుల్స్: కొన్ని సార్లు మీ Google యాప్‌లోని సెర్చ్ బార్‌లో డూడుల్స్ కనిపిస్తాయి. సెలవుదినాలు వంటి ప్రత్యేక ఈవెంట్‌లలో ఇవి తాత్కాలికంగా కనిపిస్తాయి.
నోటిఫికేషన్‌లు
  • నోటిఫికేషన్‌లు: మీరు మీ Google యాప్ నోటిఫికేషన్‌ల సెట్టింగ్‌లను మార్చవచ్చు లేదా Google యాప్ నోటిఫికేషన్‌లను ఆన్ లేదా ఆఫ్ చేయవచ్చు. మీ Google నోటిఫికేషన్‌లను ఎలా మార్చాలో తెలుసుకోండి.
  • Google Assistant: చురుకైన లేదా సిఫార్సుల వంటి Google Assistant నోటిఫికేషన్‌లను ఆన్ లేదా ఆఫ్ చేయండి.
  • ఇతరమైనవి: రోజువారీ ప్రయాణ అలర్ట్‌లు, రిమైండర్‌లు లేదా వాతావరణ అప్‌డేట్‌ల వంటి నోటిఫికేషన్‌లను ఆన్ లేదా ఆఫ్ చేయండి.
లైంగికంగా అసభ్యంగా ఉన్న ఫలితాలను దాచు
సురక్షితశోధన: మీ శోధన ఫలితాల నుండి అందరికీ తగని కంటెంట్‌ను ఫిల్టర్ చేయండి. SafeSearch గురించి మరింత తెలుసుకోండి.
వ్యక్తిగత ఫలితాలు

మీ Google ఖాతాలోని సమాచారం ఆధారంగా మీరు Searchలో వ్యక్తిగత ఫలితాలను పొందే విధంగా ఎంచుకోవచ్చు. Searchలోని వ్యక్తిగత ఫలితాలలో ఇవి ఉంటాయి:

Google Assistant
  • వ్యక్తిగత సమాచారం: మీ స్థలాలు, చెల్లింపు పద్ధతులు మరియు వాతావరణ ప్రాధాన్యతలను సెట్ చేయండి. మీ Google ఖాతాలో రెస్టారెంట్, విమానం, ఇతర రిజర్వేషన్‌లను చూడటానికి రిజర్వేషన్‌లును ట్యాప్ చేయండి.
  • అసిస్టెంట్: మీ భాష ప్రాధాన్యత, రోజువారీ కార్యకలాపాలు మరియు ఇమెయిల్ అప్‌డేట్‌లను సెట్ చేయండి.
  • సేవలు: మీ టీవీ, స్పీకర్ లేదా ప్రసార సేవను మీ Google అసిస్టెంట్‌కి కనెక్ట్ చేయండి.
  • హోమ్: మీ Google Homeకి కనెక్ట్ చేయండి.
వాయిస్

వాయిస్ సెర్చ్‌ను, వాయిస్ చర్యలను కంట్రోల్ చేసే సెట్టింగ్‌లను మార్చండి.

  • భాషలు: మీరు ఏ భాషలో అయితే వాయిస్ సెర్చ్ చేస్తారో, వాయిస్ సెర్చ్ ఫలితాలు కూడా అదే భాషలో వస్తాయి.
  • మాటల రూపంలో వచ్చే ఫలితాలు: మాటల రూపంలో వచ్చే సమాధానాలను మీ సెర్చ్‌లలో కొన్నింటికి మాత్రమే పొందాలనుకుంటున్నారా, లేదా వాయిస్ సెర్చ్‌లన్నింటికీ పొందాలనుకుంటున్నారా అనేది మీరు నిర్ణయించుకోవచ్చు.
  • Ok Google: మీరు ఏ స్క్రీన్‌లలో "Ok Google" చెప్పాలనుకుంటున్నారో ఎంచుకోండి. Ok Google గురించి మరింత తెలుసుకోండి.
  • బ్లూటూత్ హెడ్‌సెట్: మీరు బ్లూటూత్ హెడ్‌సెట్‌కు కనెక్ట్ చేసినప్పుడు, దాని ద్వారా మీ వాయిస్‌ను ఉపయోగించండి.
భాష & ప్రాంతం
  • శోధన భాష: మీ శోధన ఫలితాల కోసం భాషను ఎంచుకోండి. ఈ సెట్టింగ్ శోధన ఫలితాలను మరిన్ని భాషలలో చూడటానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.
  • శోధన ప్రాంతం: మీరు Googleలో శోధించినప్పుడు, మీ ఫలితాలు మీ ప్రస్తుత ప్రాంతానికి అనుకూలీకరించబడతాయి. మీరు ఇతర దేశాల ఫలితాలను చూడటానికి ఎంచుకోవచ్చు.
ఖాతా

Google యాప్ నుండి మీ Google ఖాతాను తీసివేయండి

ముఖ్య గమనిక: మీరు మీ పరికరం నుండి Google ఖాతాను తీసివేసినప్పుడు, మీ పరికరంలోని అన్ని Google యాప్‌లు, సర్వీస్‌ల నుండి ఖాతా తీసివేయబడుతుంది.
  1. మీ Android ఫోన్ లేదా టాబ్లెట్‌లో, Google యాప్ Google శోధనను తెరవండి.
  2. ఎగువ కుడి వైపున, మీ ప్రొఫైల్ ఫోటో లేదా ఇంటి పేరు ఆ తర్వాత ఈ పరికరంలోని ఖాతాలను మేనేజ్ చేయండిని ట్యాప్ చేయండి.
  3. Google ఖాతా ఆ తర్వాత ఖాతాను తీసివేయండిని ట్యాప్ చేయండి.

మీ Google ఖాతాను తొలగించండి

Search విడ్జెట్

ముఖ్య గమనిక: ఈ ఫీచర్ ఐరోపా ఆర్థిక మండలి (EEA) లో మార్చి 1, 2020న లేదా తరువాత పంపిణీ చేయబడిన కొత్త పరికరాలలో అందుబాటులో ఉంది.

Googleకు స్విచ్ అవ్వండి: మీ హోమ్ స్క్రీన్ Search విడ్జెట్‌లో ఆటోమేటిక్ సెర్చ్ ఇంజిన్‌ను Googleకు మార్చండి.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
Android iPhone & iPad
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
11471677511846145435
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
100334
false
false