నోటిఫికేషన్

Users can now migrate Google Podcasts subscriptions to YouTube Music or to another app that supports OPML import. Learn more here

చిత్రం గురించి సమాచారాన్ని పొందండి

ఇమేజ్‌ల గురించి శోధన ఫలితాలలో మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి ఇమేజ్‌ను క్లిక్ చేయండి. ఉదాహరణకి ఇమేజ్ ఎటువంటి సైట్‌కు చెందినదో చెప్పగలుగుతారు, సంబంధిత ఇమేజ్‌లు మరిన్నిటిని కనుగొనగలుగుతారు.

  1. మీ కంప్యూటర్‌లో, images.google.comకు వెళ్లండి.
  2. ఇమేజ్ కోసం వెతకండి.
  3. మరింత పెద్ద వెర్షన్ పొందడానికి, ఇమేజ్ వివరాలను చూడటానికి ఇమేజ్‌ను ఎంచుకోండి.
  4. చిట్కా: మీరు ఇమేజ్‌ను ఎంపిక చేయగానే మీ బ్రౌజర్ నేరుగా వెబ్‌సైట్ లోకి వెళితే, మీరు పాత బ్రౌజర్‌లో ఉండి ఉండవచ్చు. ఈ సమస్యను పరిష్కరించేందుకు, మీ బ్రౌజర్‌ను అప్‌డేట్ చేయండి లేదా Google Chromeలో వెతకండి.

ఇక్కడి నుండి మీరు ఇవి చేయగలుగుతారు:

  • పేజీని సందర్శించడం: Googleకు ఇమేజ్ ఎక్కడ దొరికిందో ఆ వెబ్‌పేజీకి వెళ్ళండి, వెబ్‌పేజీ పేరును ఎంపిక చేయండి Visit page.
  • ఫీడ్‌బ్యాక్ పంపడం: సరిగా లేని ఇమేజ్‌ను రిపోర్ట్ చేయడానికి, 'మరిన్ని'ని క్లిక్ చేసి, మరిన్ని ఆ తర్వాత ఫీడ్‌బ్యాక్ పంపండి.
  • ఇమేజ్‌ను మూసివేయడం: ఇమేజ్ ఫలితాల పేజీకి తిరిగి వెనక్కు వెళ్ళడానికి, మూసివేయి మూసివేయిని క్లిక్ చేయండి.
  • కొలతలను చూడటం: ఇమేజ్ కొలతలను చూడటానికి, ఇమేజ్‌పై మౌస్ కర్సర్‌ను ఉంచండి.
  • సేకరణకు జోడించడం: సేకరణలను గురించి మరింత తెలుసుకోండి.
  • ఇమేజ్‌ను షేర్ చేయడం: షేర్ షేర్ చేయండిను క్లిక్ చేయండి.

ముఖ్యమైన విషయం: ఇమేజ్ ఫలితాల పేజీ మీ ఫోన్‌లో గానీ, లేదా కంప్యూటర్, టాబ్లెట్ బ్రౌజర్‌ల పాత వెర్షన్‌లలో గానీ, భిన్నంగా కనిపించడం మామూలు విషయం.

సంబంధిత రిసోర్స్‌లు

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
1588569654682738746
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
100334
false
false