నోటిఫికేషన్

Users can now migrate Google Podcasts subscriptions to YouTube Music or to another app that supports OPML import. Learn more here

ఇమేజ్‌ల కోసం Googleలో సెర్చ్ చేయండి

ఒక ప్రశ్నకు సంబంధించి పేజీని లేదా సమాధానాన్ని కనుగొనడానికి, మీరు దాని సంబంధిత ఇమేజ్‌ను Google Imagesలో సెర్చ్ చేయవచ్చు.

చిత్రాలను కనుగొనండి

ముఖ్యమైనది: ఇమేజ్‌లు కాపీరైట్‌కు లోబడి ఉండవచ్చు. మీరు ఒక ఇమేజ్‌ను మళ్ళీ ఉపయోగించుకోవాలంటే, మీరు మీ ఫలితాలను వినియోగదారుని హక్కులు ఆధారంగా ఫిల్టర్ చేయవచ్చు. మీరు ఉపయోగించే అలాగే షేర్ చేసుకొనే ఇమేజ్‌లను ఎలా కనుగొనాలో తెలుసుకోండి.

  1. Google.com సైట్‌కు వెళ్లండి.
  2. ఇమేజ్ కోసం సెర్చ్ చేయండి.

మీకు కావలసిన ఇమేజ్‌ను కనుగొనడానికి కూడా మీరు Googleలో Search On చేయవచ్చు, ఆ తర్వాత ఎగువున ఉన్న Imagesను ఎంచుకోవచ్చు.

సంబంధిత ఇమేజ్‌లను కనుగొనండి

  1. మీ కంప్యూటర్‌లో, Google.com సైట్‌కు వెళ్లండి.
  2. ఇమేజ్ కోసం సెర్చ్ చేయండి.
  3. ఇమేజ్‌ను క్లిక్ చేయండి.
  4. దిగువున ఉన్న, ఇమేజ్‌కు సంబంధించిన సెర్చ్ ఫలితాలను కనుగొనడానికి స్క్రోల్ చేయండి.
  5. మీ సెర్చ్‌ను మెరుగుపరచడానికి, సెర్చ్ బార్‌లో కీవర్డ్‌ను జోడించండి.

సేకరణకు ఇమేజ్‌ను జోడించండి

  1. మీ కంప్యూటర్‌లో, Google.com సైట్‌కు వెళ్లండి.
  2. మీరు, మీ Google ఖాతాకు ఇంకా సైన్ ఇన్ చేయకుంటే, సైన్ ఇన్ చేయండి.
  3. ఇమేజ్ కోసం సెర్చ్ చేయండి.
  4. ఇమేజ్‌ను క్లిక్ చేయండి.
  5. ఎగువున కుడి వైపున ఉన్న, మరిన్ని ఆ తర్వాత సేవ్ చేయండి Add toని క్లిక్ చేయండి.

చిత్ర శోధనలోని ఫలితాల గురించి సమాచారం కనుగొనండి

మీరు Google Lens ద్వారా Images ఫలితాలలో వస్తువులు, జంతువులు ఇంకా వ్యక్తులకు సంబంధించిన సమాచారాన్ని పొందవచ్చు. Google Images ద్వారా సమాచారాన్ని ఎలా పొందవచ్చో తెలుసుకోండి.

ముఖ్యమైనది: Google Lens సెర్చ్ అభ్యంతరకరమైన ఇమేజ్‌లతో పని చేయదు. 

సంబంధిత రిసోర్స్‌లు

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
3716190541816200498
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
100334
false
false