నోటిఫికేషన్

Users can now migrate Google Podcasts subscriptions to YouTube Music or to another app that supports OPML import. Learn more here

మీ Google యాప్ అనుమతులను మేనేజ్ చేయండి

మీ Android ఫోన్ లేదా టాబ్లెట్‌లో, Search, Google Assistant, లేదా Lens వంటి Google యాప్‌లు, సర్వీస్‌లను మేనేజ్ చేయడానికి Google యాప్ సహాయపడుతుంది.

మీ ఫోన్‌లోని చాలా ఫీచర్‌లకు, మీ ఫోన్ డేటాను కొంత ఉపయోగించడానికి అనుమతి అవసరం. ఉదాహరణకు, Google యాప్‌లో మీ రాబోయే ఈవెంట్‌లను కనుగొనడానికి, మీ క్యాలెండర్‌ను యాక్సెస్ చేయడానికి మీరు Googleకు అనుమతి ఇవ్వాలి.

మీకు ఏ Google యాప్ అనుమతులు సరైనవో నిర్ణయించడానికి, ఈ కింది సమాచారాన్ని ఉపయోగించండి:

Calendar

మీరు Google Calendarకు ఉపయోగించడానికి అనుమతిని ఇచ్చినప్పుడు:

  • Google Assistant: మీరు క్యాలెండర్ ఈవెంట్‌లను క్రియేట్ చేయమని అడగవచ్చు.
  • Google యాప్: Google యాప్‌లో రాబోయే ఈవెంట్‌లు వంటి క్యాలెండర్ అప్‌డేట్‌లను Google మీకు చూపిస్తుంది. మీ ఈవెంట్‌కు వెళ్లాల్సిన సమయం వచ్చినప్పుడు మీరు నోటిఫికేషన్‌లను కూడా పొందవచ్చు.
  • Lens: ఈవెంట్‌ను సేవ్ చేయడనికి మీరు Lensను ఉపయోగిస్తే, ఆ వివరాలను Google మీ Calendarకు సేవ్ చేయగలదు.
  • మీ పరికరం: మీరు 'త్వరిత వీక్షణ' విడ్జెట్‌ను ఉపయోగిస్తున్నట్లయితే, Google మీ రాబోయే ఈవెంట్‌లను మీ ఫోన్ మొదటి స్క్రీన్‌పై చూపిస్తుంది.
కెమెరా
మీరు Lensకు మీ కెమెరాను ఉపయోగించడానికి అనుమతిని ఇచ్చినప్పుడు, మీరు మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని పూర్తిగా కొత్త మార్గంలో అన్వేషించవచ్చు. Lensతో, మీరు టెక్స్ట్‌ను అనువాదం చేయవచ్చు, వస్తువుల కోసం సెర్చ్ చేయవచ్చు, ఇంకా స్థలాల గురించి మరిన్ని వివరాలను పొందవచ్చు. మీరు Lens యాప్ ద్వారా కెమెరా అనుమతిని షేర్ చేసినప్పుడు, Google Search యాప్‌తో ఆటోమేటిక్‌గా యాక్సెస్ మంజూరు షేర్ చేయబడుతుంది. మీ ఫోటోలు, పరిసరాల గురించి సమాచారాన్ని పొందండి.
ఫైల్స్

మీరు మీ పరికరంలో Lensను ఉపయోగించినప్పుడు, కింద పేర్కొన్న విధంగా మీకు సంబంధించిన వాటిని సెర్చ్ చేయడానికి, ఫోటోలు, వీడియోల యాక్సెస్ అనుమతులు ఇవ్వమని మిమ్మల్ని అడగడం జరుగుతుంది:

  • ఫోటోలు
  • స్క్రీన్‌షాట్‌లు
  • ఇతర ఇమేజ్ ఫైల్స్

Lensతో, మీరు చూసే వాటి గురించి మరింత తెలుసుకోవడానికి, మీ స్క్రీన్‌షాట్‌లను, సేవ్ చేసిన ఇమేజ్‌లను ఇంకా ఫోటోలను సెర్చ్ చేయవచ్చు. మీరు Lens యాప్ ద్వారా “ఫోటో గ్యాలరీ” అనుమతిని షేర్ చేసినప్పుడు, Google Search యాప్‌తో యాక్సెస్ మంజూరు ఆటోమేటిక్‌గా షేర్ చేయబడుతుంది.

కాంటాక్ట్‌లు

మీరు కాంటాక్ట్‌లకు వీటిని ఉపయోగించడానికి అనుమతిని ఇచ్చినప్పుడు:

  • Google Assistant: మీ సేవ్ చేసిన కాంటాక్ట్‌లకు Google Assistant కాల్ చేయగలదు లేదా SMS పంపగలదు, అలాగే మీరు చాలా తరచుగా ఎవరిని కాంటాక్ట్ చేస్తారో అర్థం చేసుకోగలదు.
  • Lens: మీరు ఎవరిదైనా బిజినెస్ కార్డ్ వంటి సమాచారాన్ని ఫోటో తీసినప్పుడు, Lens ఒక కాంటాక్ట్‌ను క్రియేట్ చేయగలదు.
లొకేషన్

Important: It can sometimes take a long time for the Google app to get your current device location. To give you search results quickly, the Google app might use your device's location from the last time you used the Google app. 

మీ ఫోన్ దాని ఖచ్చితమైన లొకేషన్‌ను కనుగొనగలదు. మీరు ఎక్కడ ఉన్నప్పటికీ, Search, Assistant, Lens మీకు ఉపయోగకరమైన సమాచారం అందించడంలో సహాయపడటానికి, ఈ రకమైన ఖచ్చితమైన లొకేషన్ ఉపయోగకరంగా ఉంటుంది. ఉదాహరణకు, [కాఫీ షాప్], [బస్ ఆగు స్థలం], లేదా [ATM] వంటి, మీరు ఖచ్చితంగా ఎక్కడ ఉన్నారనే దానిపై ఎక్కువగా ఆధారపడే కొన్ని సెర్చ్‌లు, సాధారణంగా లొకేషన్ అనుమతులను ఆన్ చేయబడినప్పుడు మరింత సహాయకరమైన ఫలితాలను అందిస్తాయి.

మీరు ప్రస్తుతం Google యాప్‌ను ఉపయోగించకపోయినా కూడా, స్థానికంగా సందర్బోచితమైన నోటిఫికేషన్‌లు, అప్‌డేట్‌లను అందించడంలో Assistantకు సహాయపడటానికి కూడా మీ లొకేషన్ ఉపయోగించబడవచ్చు.

మైక్రోఫోన్

మీరు ఈ కింద పేర్కొన్న వాటిని ఉపయోగించడానికి మైక్రోఫోన్ అనుమతి ఇచ్చినప్పుడు:

  • Google Assistant: మీరు Google Assistantను ప్రశ్నలు అడగవచ్చు, తినడానికి రెస్టారెంట్‌ల కోసం వెతకవచ్చు, దిశలను పొందవచ్చు, ఇంకా మరెన్నో చేయవచ్చు. మీరు మీ పరికరాన్ని యాక్టివేట్ చేయడానికి, “Ok Google”ను ఆన్ చేసినట్లయితే, బ్యాక్‌గ్రౌండ్‌లో మీ మైక్ ఉపయోగించబడుతుంది. Assistant చర్యలను ఉపయోగించడం ఎలాగో తెలుసుకోండి.
  • Google యాప్: అనేక Android యాప్‌లలో టెక్స్ట్‌ను ఇన్‌పుట్ చేయడానికి మీరు మీ వాయిస్‌ను ఉపయోగించవచ్చు. ఒక్కో యాప్‌నకు విడివిడిగా కూడా మీరు మైక్రోఫోన్ అనుమతిని ఇవ్వాల్సి ఉంటుంది.
ఫోన్
  • సాధారణం: మీరు మీ ఫోన్‌ను యాక్సెస్ చేసే అనుమతిని Google యాప్‌కు ఇస్తే, మీ కోసం కాల్‌లు చేయడానికి మీరు Assistantను కలిగి ఉండవచ్చు. మీరు Lensతో క్యాప్చర్ చేసే ఏదైనా ఫోన్ నంబర్‌కు కాల్ కూడా చేయవచ్చు.

  • కాల్ లాగ్: మీరు చాలా తరచుగా కాంటాక్ట్ చేసే వ్యక్తులను అర్థం చేసుకోవడంలో ఈ అనుమతి మాకు సహాయపడుతుంది. మీరు ఎవరినైనా కాంటాక్ట్ చేయమని Assistantను అడిగినప్పుడు, మేము అత్యంత సంబంధిత వ్యక్తిని సూచించేలా ఇది చూస్తుంది.

టెక్ట్స్ మెసేజ్‌లు

మీరు వీటితో టెక్ట్స్ మెసేజ్ అనుమతులను ఆన్ చేసినప్పుడు:

  • Google Assistant: Google Assistant మీ కోసం మెసేజ్‌లను పంపగలదు. మీరు చాలా తరచుగా కాంటాక్ట్ చేసే వ్యక్తిని అర్థం చేసుకోవడానికి కూడా మేము దీన్ని ఉపయోగిస్తాము. మీరు ఎవరినైనా కాంటాక్ట్ చేయమని Assistantను అడిగినప్పుడు, మేము అత్యంత సంబంధిత వ్యక్తిని సూచించేలా ఈ అనుమతి చూస్తుంది. Google Assistantతో కాల్‌లు ఎలా చేయాలో, SMSలను ఎలా పంపాలో తెలుసుకోండి.
  • Lens: మీరు Lensతో క్యాప్చర్ చేసే నంబర్‌లకు మెసేజ్‌లను పంపవచ్చు.
బ్లూటూత్
Google Assistant: బ్లూటూత్, Google Assistantను సపోర్ట్ చేసే Wear OS వాచ్, హెడ్‌ఫోన్స్, లేదా Android Autoతో ఉన్న కార్ వంటి మీ వద్ద ఉన్న ఇతర పరికరాల కోసం కమ్యూనికేట్ చేయడానికి లేదా మీకు సహాయపడడానికి మీ Assistantను అనుమతిస్తుంది.

సంబంధిత రిసోర్స్‌లు 

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
4718221904456889439
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
100334
false
false