iCloud® ఫోటోలు, అలాగే వీడియోలను Google Photosకు బదిలీ చేయండి

మీరు మీ iCloud® ఫోటోలు, వీడియోలు కాపీను Google Photosకు బదిలీ చేయడానికి రిక్వెస్ట్ చేయవచ్చు.

iCloud® నుండి మీ ఫోటోలను బదిలీ చేయడం గురించి మరింత తెలుసుకోండి.

ముఖ్య గమనిక: బదిలీ అనేది మీ ఫోటోలు, వీడియోలను iCloud® నుండి తీసివేయదు. బదిలీ చేసిన తర్వాత, iCloud®లో స్టోర్ చేయబడిన అదనపు ఫోటోలు, అలాగే వీడియోలు ఆటోమేటిక్‌గా Google Photosకు సింక్ చేయబడవు.

iCloud® నుండి Google Photosకు ఏమి బదిలీ అవుతాయి

ఫోటోలు, అలాగే వీడియోలను బదిలీ చేయడానికి కంటెంట్ అనేది:

  • iCloud® Photosలో స్టోర్ చేయబడి ఉండాలి
  • ఈ ఫైల్ ఫార్మాట్‌లలో ఏదైనా ఒకటి అయ్యి ఉండాలి:
    • .3g2
    • .3gp
    • .asf
    • .avi
    • .divx
    • .gif
    • .jpg
    • .m2t
    • .m2ts
    • .m4v
    • .mkv
    • .mmv
    • .mod
    • .mov
    • .mp4
    • .mpg
    • .mts
    • .png
    • .webp
    • .wmv
    • .tod
    • కొన్ని RAW ఫైళ్లు

ఈ కంటెంట్ రకాలు iCloud® నుండి Google Photosకు బదిలీ కావు:

  • షేర్ చేసిన ఆల్బమ్‌లు
  • స్మార్ట్ ఆల్బమ్‌లు
  • ఫోటో స్ట్రీమ్ కంటెంట్
  • లైవ్ ఫోటోలు
  • iCloud®లో స్టోర్ చేసి లేని ఫోటోలు, వీడియోలు
బదిలీ చేయడానికి మీకు ఏమి అవసరం

iCloud® Photos నుండి Google Photosకు మీరు బదిలీని రిక్వెస్ట్ చేసే ముందు, ఈ కింద ఉన్న వాటిని చెక్ చేయండి:

ఫోటోలు & వీడియోల బదిలీని రిక్వెస్ట్ చేయండి

ముఖ్య గమనిక: మీ కంటెంట్‌ను మీరు Google Photosకు బదిలీ చేసినప్పుడు iCloud® Photosలోని కొంత డేటా, అలాగే కొన్ని ఫార్మాట్‌లు పని చేయకపోవచ్చు. Google Photosకు iCloud® నుండి ఏవేవి బదిలీ అవుతాయో చెక్ చేయండి.

iCloud® నుండి Google Photosకు మీ బదిలీని రిక్వెస్ట్ చేయడానికి:

  1. privacy.apple.comలో Apple IDతో సైన్ ఇన్ చేయండి.
  2. మీ డేటాకు సంబంధించిన కాపీని బదిలీ చేయడానికి రిక్వెస్ట్ చేయండిని ఎంచుకోండి.
  3. బదిలీని ప్రారంభించడానికి, మీ Google ఖాతాతో సైన్ ఇన్ చేయండి.
  4. రిక్వెస్ట్‌ను పూర్తి చేయడానికి, స్క్రీన్ పై సూచనలను ఫాలో అవ్వండి.

చిట్కా: బదిలీ ప్రాసెస్‌కు 3–7 రోజులు పడుతుంది. మీ బదిలీ పూర్తి కాక ముందే రిక్వెస్ట్‌ను రద్దు చేస్తే, ఇప్పటికే కాపీ అయిన ఐటెమ్‌లు Google Photosలోనే ఉంటాయి.

ఫోటో & వీడియో బదిలీ గురించి పరిచయం

  • అత్యంత ఇటీవల ఎడిట్ చేసిన ఫోటోలు, అలాగే వీడియోలు మాత్రమే బదిలీ చేయబడతాయి.
  • స్థలాన్ని ఆదా చేయడానికి, Google Photosలో ఇప్పటికే ఒక ఫోటో లేదా వీడియో ఉన్నట్లయితే, ఫోటో లేదా వీడియోకి సంబంధించిన ఒక కాపీ మాత్రమే ఉంచబడుతుంది.
  • వీలైనప్పుడు, ఫోటోలు వాటి ఆల్బమ్‌లలోనే బదిలీ చేయబడతాయి. వీడియోలు వేరుగా బదిలీ చేయబడతాయి, అలాగే ఆల్బమ్‌లలో చేయబడవు.
    • చిట్కా: Google Photosకు బదిలీ చేయబడిన ఆల్బమ్‌లు, అలాగే వీడియోల ఫైల్ పేర్లు "కాపీ ఆఫ్"తో ప్రారంభమవుతాయి.

Related resources

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
true
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
7762434631287182301
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
105394
false
false