Google ప్రోడక్ట్‌లు & సర్వీస్‌ల కోసం చెల్లించండి

మీరు కొన్ని Google ప్రోడక్ట్‌లు లేదా సర్వీస్‌లకు Google Payతో పేమెంట్ చేయవచ్చు.

Google ప్రోడక్ట్‌ల కోసం పేమెంట్ చేయడం ఎలా

  1. మీరు కొనుగోలు చేయాలనుకుంటున్న Google యాప్ లేదా వెబ్‌సైట్‌ను తెరవండి.
  2. మీరు కొనాలనుకుంటున్న దానిని కనుగొనండి.
  3. చెక్ అవుట్‌ను ప్రారంభించండి. మీరు Google ప్రోడక్ట్‌ను కొనుగోలు చేయడం మొదటిసారి అయితే, పేమెంట్స్ ప్రొఫైల్‌ను క్రియేట్ చేయమని మిమ్మల్ని అడగటం జరుగుతుంది. పేమెంట్స్ ప్రొఫైల్‌ను క్రియేట్ చేయడం ఎలాగో తెలుసుకోండి.
    • పేమెంట్స్ ప్రొఫైల్‌ను మార్చడానికి: యాప్ లేదా వెబ్‌సైట్ కుడి ఎగువ మూలలో, మరిన్ని మరిన్ని ఆ తర్వాత పేమెంట్స్ ప్రొఫైల్‌ను ట్యాప్ చేయండి. అప్పుడు ప్రొఫైల్‌ను ఎంచుకోండి.
    • మీ పేమెంట్ ఆప్షన్‌ను మార్చడానికి: మీ పేమెంట్ సమాచారానికి కుడి వైపున, కిందికి Down arrow ఆప్షన్‌ను ట్యాప్ చేయండి. అప్పుడు ఒక పేమెంట్ ఆప్షన్‌ను ఎంచుకోండి.
  4. మీ కొనుగోలును పూర్తి చేయండి.

చిట్కా: మీరు కొనుగోలు చేసే Google ప్రోడక్ట్ లేదా సర్వీస్‌ను బట్టి దశలు మారవచ్చు.

పేమెంట్ ఆప్షన్, బిల్లింగ్, లేదా ఇతర సమాచారాన్ని చూడండి

మీరు Google ప్రోడక్ట్ లేదా సర్వీస్‌ను కొనుగోలు చేసినప్పుడు, మీ వ్యక్తిగత సమాచారం పేమెంట్ ప్రొఫైల్‌లో స్టోర్ చేయబడుతుంది. ఈ సమాచారాన్ని చూడటానికి, pay.google.com లింక్‌కు వెళ్లండి.

మీ పేమెంట్స్ ప్రొఫైల్‌లో సమాచారాన్ని మేనేజ్ చేయడానికి, ఈ రిసోర్స్‌లను చూడండి:

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
15981616626452798440
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
5150109
false
false