ఈ-బుక్ ఫాంట్ సైజ్, రంగు ఇంకా మరిన్నింటిని మార్చండి

మీరు చాలా వరకు ఈ-బుక్‌లకు డిస్‌ప్లే రంగును మార్చవచ్చు. కొన్ని ఈ-బుక్‌లకు, మీరు ఫాంట్ సైజ్, రంగు ఇంకా లైన్ స్పేసింగ్ కూడా మార్చవచ్చు.

Make the font bigger

  1. On your Android phone or tablet, open the Google Play Books app Play Books.
  2. Open a book.
  3. Depending on the book:
    • Tap the top of the screen. Then, tap Display options Display options ఆ తర్వాత Text ఆ తర్వాత Increase font size increase font size.
    • Pinch open to zoom in.

Tip: If your view is set to Original pages, you can keep the same font size later. Turn on “Remember zoom” in the Display options.

Change the font style, alignment, & spacing

Tip: Not all books offer these options.

  1. మీ Android ఫోన్ లేదా టాబ్లెట్‌లో, Google Play Books యాప్ Play Booksను తెరవండి.
  2. పుస్తకాన్ని తెరవండి.
  3. స్క్రీన్ ఎగువ భాగాన్ని ట్యాప్ చేసి, ఆ తర్వాత డిస్‌ప్లే ఆప్షన్‌లు Display options ఆ తర్వాత టెక్స్ట్ అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  4. సెట్టింగ్‌ను మార్చండి:
    • ఫాంట్ స్టయిల్:  టైప్‌ఫేస్‌ను ట్యాప్ చేయండి.
    • లైన్ స్పేసింగ్: లైన్ స్పేస్‌ను పెంచండి increase line space లేదా లైన్ స్పేస్‌ను తగ్గించండి decrease line space అనే ఆప్షన్‌లను ట్యాప్ చేయండి. 
    • టెక్స్ట్ అమరిక : ఆటోమేటిక్ సెట్టింగ్, ఎడమ వైపు, లేదా సర్దుబాటు చేయండి అనే ఆప్షన్‌లను ట్యాప్ చేయండి.

పేజీ లేఅవుట్‌ను మార్చండి

  1. మీ Android ఫోన్ లేదా టాబ్లెట్‌లో, Google Play Books యాప్ Play Booksను తెరవండి.
  2. పుస్తకాన్ని తెరవండి.
  3. స్క్రీన్ ఎగువ భాగాన్ని ట్యాప్ చేసి, ఆ తర్వాత డిస్‌ప్లే ఆప్షన్‌లు Display options ఆ తర్వాత టెక్స్ట్ అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  4. “పేజీ లేఅవుట్,” కిందనున్న మీ ప్రాధాన్యతా ఫార్మాట్‌ను ఎంచుకోండి.
    • ఆటోమేటిక్: మీ పరికరం ఓరియంటేషన్ ఇంకా స్క్రీన్ సైజ్‌పై ఆధారపడి, ఆటోమేటిక్‌గా లేఅవుట్ సెట్ చేయబడుతుంది.
    • 1 పేజీ: ఒక్కొక్క సారి, ఒక్కో పేజీ చొప్పున డిస్‌ప్లే అవుతుంది.
    • 2 పేజీ: ఒక్కొక్క సారి, రెండు పేజీల చొప్పున డిస్‌ప్లే అవుతుంది.

చిట్కా: అన్ని పుస్తకాలు ఒకటి కంటే ఎక్కువ పేజీల లేఅవుట్‌ను అందించవు.

Change the color & brightness

  1. మీ Android ఫోన్ లేదా టాబ్లెట్‌లో, Google Play Books యాప్ Play Booksను తెరవండి.
  2. పుస్తకాన్ని తెరవండి.
  3. స్క్రీన్ ఎగువ భాగాన్ని ట్యాప్ చేసి, ఆ తర్వాత డిస్‌ప్లే ఆప్షన్‌లు Display options ఆ తర్వాత కాంతి సర్దుబాటు అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  4. రంగు లేదా బ్రైట్‌నెస్‌ను మార్చండి:
    • స్క్రీన్‌ను ఇంకా ప్రకాశవంతంగా చేయడానికి, బ్రైట్‌నెస్ స్కేల్‌ను ముందుకు జరపండి.
    • రంగు స్కీమ్‌ను మార్చడానికి, తేలిక రంగు, సెపియా, లేదా ముదురు రంగు అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.

చిట్కా:  మీరు మీ ఫోన్ థీమ్‌ను మార్చినట్లయితే, అది Play Booksలో రంగును మారుస్తుంది. ఉదాహరణకు, మీరు మీ ఫోన్ సెట్టింగ్‌ను 'ముదురు రంగు రూపం' మోడ్‌కు మార్చినట్లయితే, Play Books యాప్ కూడా ముదురు రంగు స్కీమ్‌ను ఉపయోగిస్తుంది.

Make it easier to read at night

సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు, మీ స్క్రీన్ నుండి వచ్చే నీలి కాంతిని, రాత్రి కాంతి క్రమక్రమంగా ఫిల్టర్ చేస్తుంది. నీలి కాంతిని, వెచ్చని ఆంబర్ కాంతి రీప్లేస్ చేస్తుంది. రాత్రి కాంతిని ఒక్కసారి ఆన్ చేస్తే, అది ఎల్లప్పుడూ సరైన సెట్టింగ్‌కు సర్దుబాటు అవుతూ ఉంటుంది.

  1. మీ Android ఫోన్ లేదా టాబ్లెట్‌లో, Google Play Books యాప్ Play Booksను తెరవండి.
  2. పుస్తకాన్ని తెరవండి.
  3. స్క్రీన్ ఎగువ భాగాన్ని ట్యాప్ చేయండి ఆ తర్వాత డిస్‌ప్లే ఆప్షన్‌లు Display options ఆ తర్వాత కాంతి సర్దుబాటు ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  4. చదవడానికి వీలుగా ఉండే రాత్రి కాంతిని ఆన్ చేయండి.

చిట్కా: మీరు మీ ఫోన్ సెట్టింగ్‌ల నుండి కూడా రాత్రి కాంతిని ఆన్ చేయవచ్చు. మీరు మీ ఫోన్‌కు రాత్రి కాంతిని ఉపయోగిస్తే, Play Books యాప్ కూడా చదవడానికి వీలుగా ఉండే రాత్రి కాంతిని ఉపయోగిస్తుంది.

మీకు పసుపు రంగు స్క్రీన్‌తో సమస్యలు ఎదురవుతుంటే, Google Play Booksను ఉపయోగించి సమస్యలను పరిష్కరించండి అనే లింక్‌కు వెళ్లండి.

Show your reading progress

  1. On your Android phone or tablet, open the Google Play Books app Play Books.
  2. Open a book.
  3. To show your reading stats, tap anywhere on the page.
    • To hide your stats, tap 2 more times.
    • To select a page number, tap on the top half of the page, and use the slider that appears below.

త్వరగా పేజీలను తిప్పండి

  1. మీ మొబైల్ పరికరంలో, Google Play Books యాప్ Play Booksను తెరవండి.
  2. పుస్తకాన్ని తెరవండి.
  3. పేజీ మధ్యలో ట్యాప్ చేయండి.
  4. పేజీలను తిప్పడానికి: 
    • ఎడమ వైపు లేదా కుడి వైపునకు స్వైప్ చేయండి.
    • స్క్రీన్ దిగువున‌ ఉన్న స్లయిడ్ బార్‌ను ఉపయోగించండి.
  5. ప్రారంభ పేజీకి తిరిగి వెళ్లడానికి, ప్రోగ్రెస్ బార్‌లో, పేజీ థంబ్‌నెయిల్‌ను ట్యాప్ చేయండి.
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
10240188150824292503
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
84680
false
false