Google Playకు తల్లిదండ్రుల గైడ్

తల్లిదండ్రుల కోసం ఉపయోగపడే ఫీచర్‌ల గురించి తెలుసుకోవడానికి కింద పేర్కొన్న టాపిక్‌లను అన్వేషించండి.

పిల్లల కోసం కంటెంట్‌ను కనుగొనండి

  1. మీ Android ఫోన్ లేదా టాబ్లెట్‌లో, Google Play స్టోర్ Google Playను తెరవండి.
  2. గేమ్‌లు, లేదా యాప్‌లు ఆప్షన్ మీద ట్యాప్ చేయండి.
  3. సినిమాలు & టీవీ కోసం, ఫ్యామిలీ ఆప్షన్ మీద ట్యాప్ చేయండి.
  4. పుస్తకాల కోసం, పిల్లల పుస్తకాలు ఆప్షన్ మీద ట్యాప్ చేయండి.
ఫ్యామిలీ-ఫ్రెండ్లీ కంటెంట్‌ను కనుగొనడం గురించి మరింత తెలుసుకోండి.

Google Play ఫీచర్‌లు కంట్రోల్‌ల గురించి తెలుసుకోండి

ఫ్యామిలీ ఫ్రెండ్లీ కంటెంట్‌ను కనుగొనండి
  1. మీ Android ఫోన్ లేదా టాబ్లెట్‌లో, Google Play స్టోర్ Google Playను తెరవండి .
  2. గేమ్‌లు, లేదా యాప్‌లు ఆప్షన్ మీద ట్యాప్ చేయండి.
  3. సినిమాలు & టీవీ కోసం, ఫ్యామిలీ ఆప్షన్ మీద ట్యాప్ చేయండి.
  4. పుస్తకాలు కోసం పిల్లల పుస్తకాలు ఆప్షన్ మీద ట్యాప్ చేయండి.
ఫ్యామిలీ-ఫ్రెండ్లీ కంటెంట్‌ను కనుగొనడం గురించి మరింత తెలుసుకోండి.
మీ చిన్నారి ఖాతాను పర్యవేక్షించండి
వీటి కోసం మీరు తల్లిదండ్రుల కంట్రోల్స్ ఉపయోగించవచ్చు:
  • నిద్రించే సమయం కోసం మీ చిన్నారి స్క్రీన్‌ను ఆటోమేటిక్‌గా లాక్ చేయండి.
  • మీకు మీ చిన్నారి ఉపయోగించడం ఇష్టంలేని యాప్‌లను బ్లాక్ చేయండి.
  • స్క్రీన్ పరిమితులను సెట్ చేయడానికి.
  • Google Play బిల్లింగ్ సిస్టమ్ ద్వారా చేసిన కొత్త యాప్‌ల కొనుగోళ్లు లేదా యాప్‌లో కొనుగోళ్లను ఆమోదించడానికి.

ముఖ్య గమనిక: కొనుగోలు ఆమోద సెట్టింగ్‌లు కేవలం Google Play బిల్లింగ్ సిస్టమ్ ద్వారా చేసే కొనుగోళ్లకు మాత్రమే వర్తిస్తాయి.

Family Linkను పొందండి

  • Family Link డౌన్‌లోడ్ చేయి.
  • మీ చిన్నారి Google ఖాతాకు పర్యవేక్షణను జోడించండి లేదా మీ చిన్నారి కోసం Google ఖాతాను క్రియేట్ చేయండి.
  • మీ సెట్టింగ్‌లను ఎంచుకోండి.
మీ చిన్నారి కోసం Google ఖాతాను క్రియేట్ చేయడం లేదా మేనేజ్ చేయడం గురించి మరింత తెలుసుకోండి.
పిల్లల యాప్‌లలో యాడ్‌లు

యాప్ లేదా గేమ్ కంటెంట్ రేటింగ్‌కు అనుగుణంగా యాడ్‌లు ఉండాలి. యాడ్ ప్రదర్శన కాలక్రమేణా మారుతూ ఉంటుంది కనుక మీరు ఎప్పటికప్పుడు ఏ రకమైన యాడ్‌లను చూపిస్తున్నారో చెక్ చేయండి.

ఫలానా వయస్సు గ్రూప్ వారికోసం డిజైన్ చేయబడిన యాప్‌లో, వారికి అనుకూలంగా లేని యాడ్‌లను మీరు చూస్తే, యాడ్ గురించి Googleకు రిపోర్ట్ చేయండి.

వయోజన కంటెంట్‌ను నియంత్రించడానికి తల్లిదండ్రుల కంట్రోల్స్‌ను ఉపయోగించండి

మీరు మీ Android ఫోన్‌ను లేదా టాబ్లెట్‌ను పిల్లలతో సహా ఇతరులతో షేర్ చేస్తే, కంటెంట్ మెచ్యూరిటీ స్థాయిని బట్టి డౌన్‌లోడ్‌లు లేదా కంటెంట్ కొనుగోళ్లను బ్లాక్ చేయడానికి తల్లిదండ్రుల కంట్రోల్స్ ఆన్ చేయవచ్చు. మీరు ప్రతి కంటెంట్ రకానికి, ప్రతి పరికరానికి విభిన్న రకాలైన తల్లిదండ్రుల కంట్రోల్స్ సెట్టింగ్‌లను ఎంచుకోవచ్చు. కొనుగోలు ఆమోద సెట్టింగ్‌లు కేవలం Google Play బిల్లింగ్ సిస్టమ్ ద్వారా చేసే కొనుగోళ్లకు మాత్రమే వర్తిస్తాయి.

తల్లిదండ్రుల కంట్రోల్స్‌ను సెటప్ చేయడం గురించి మరింత తెలుసుకోండి.

పాస్‌వర్డ్ రక్షణతో అనుకోకుండా జరిగే కొనుగోళ్లను నివారించండి 

మీ పరికరంలో అనుకోకుండా జరిగే లేదా అవాంఛిత కొనుగోళ్లను నివారించడంలో సహాయపడటానికి, మీకు సాధారణంగా అవసరం లేకపోయినా కూడా పిల్లల విభాగంలో అందుబాటులో ఉన్న ఏదైనా యాప్ నుండి ఏదైనా కొనుగోలు చేయడానికి ముందు ప్రామాణీకరించాల్సి ఉంటుంది. కొనుగోలు ఆమోద సెట్టింగ్‌లు కేవలం Google Play బిల్లింగ్ సిస్టమ్ ద్వారా చేసే కొనుగోళ్లకు మాత్రమే వర్తిస్తాయి.

పాస్‌వర్డ్‌లు, ప్రామాణీకరణ గురించి మరింత తెలుసుకోండి.
Google Play ఫ్యామిలీ లైబ్రరీని ఉపయోగించండి

మీరు Google Play ఫ్యామిలీ లైబ్రరీని సెటప్ చేసిన తర్వాత మీరు కొనుగోలు చేసిన యాప్‌లు, గేమ్‌లు, సినిమాలు పుస్తకాలను Google Play నుండి 5 మంది ఇతర ఫ్యామిలీ మెంబర్‌ల వరకూ షేర్ చేసుకోవచ్చు.

ఫ్యామిలీ లైబ్రరీ గురించి మరింత తెలుసుకోండి.
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
13645313991808793499
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
84680
false
false