Google Play Books గిఫ్ట్‌లను ఇమెయిల్ ద్వారా పంపండి

మీరు కొన్ని దేశాలలో Google Play Books గిఫ్ట్‌లను ఇమెయిల్ ద్వారా పంపవచ్చు. వీటిని మేము "డిజిటల్ గిఫ్ట్‌లు" అని పిలుస్తాము. చాలా దేశాలలో, మీరు కూడా ఫిజికల్‌గా Google Play గిఫ్ట్ కార్డ్‌లను కొని ఇవ్వవచ్చు.

మీరు గిఫ్ట్‌ను అందుకొని ఉంటే, గిఫ్ట్ కార్డ్‌ను లేదా ప్రోమో కోడ్‌ను రిడీమ్ చేయడం ఎలాగో తెలుసుకోండి.

అర్హత

డిజిటల్ గిఫ్ట్‌ను పంపాలంటే, మీ గ్రహీత మీలాగా, అదే దేశంలో Google Playతో తప్పనిసరిగా రిజిస్టర్ అయి ఉండాలి. ప్రస్తుతం, మీరు ఇతర డిజిటల్ కంటెంట్‌ను గిఫ్ట్‌ల లాగా పంపడం లేదా డిజిటల్ కంటెంట్‌ను మరొక ఖాతాకు ఇవ్వడం చేయకూడదు. అయినప్పటికీ, మీరు Google Play ఫ్యామిలీ లైబ్రరీ ద్వారా మీ ఫ్యామిలీతో యాప్‌లను, డిజిటల్ కంటెంట్‌ను షేర్ చేయవచ్చు.

Google Play Books గిఫ్ట్‌లు, కింద పేర్కొన్న దేశాలలో అందుబాటులో ఉంటాయి:

  • ఆస్ట్రేలియా
  • బ్రెజిల్
  • కెనడా
  • ఫ్రాన్స్
  • జర్మనీ
  • మెక్సికో
  • స్పెయిన్
  • స్విట్జర్లాండ్
  • యునైటెడ్ కింగ్‌డమ్
  • యునైటెడ్ స్టేట్స్ 

డిజిటల్ గిఫ్ట్‌లను కొనండి & పంపించండి

  1. Google Play Store యాప్ Google Playను తెరవండి.
  2. మీరు గిఫ్ట్‌గా ఇవ్వాలనుకుంటున్న పుస్తకాన్ని కనుగొనండి.
  3. ఎగువున ఉన్న, మరిన్ని More ఆ తర్వాత గిఫ్ట్ అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  4. కొనుగోలును పూర్తి చేయడానికి, స్క్రీన్ పై సూచనలను ఫాలో చేయండి. గిఫ్ట్ కోడ్‌తో కూడిన ఈమెయిల్ వెంటనే స్వీకర్తకు పంపబడుతుంది, అలాగే మరొక కాపీ మీకు పంపబడుతుంది.

Tips:

  • To send the gift later:
    1. Email the gift code to yourself.
    2. Forward the email to the recipient on the date you want.
  • If your recipient can't find the email with the gift code, forward them your copy of the gift email.
  • If your recipient already has the item in their Google Play library, you can:
    • Request a refund.
    • Give the gift to someone else.

బదిలీలు & రీఫండ్‌లు

ఖాతాల మధ్య కంటెంట్‌ను బదిలీ చేయడం సాధ్యం కాదు

రెండు ఖాతాలకు మీరే ఓనర్ అయినప్పటికీ కూడా, Google Playలో ఖాతాల మధ్య కంటెంట్‌ను షేర్ చేయడం లేదా బదిలీ చేయడం సాధ్యపడదు. మీ పరికరంలో మీకు పలు ఖాతాలు ఉన్నట్లయితే, మీరు మీ కొనుగోలును పూర్తి చేయడానికి ముందు మీరు ఉపయోగించాలనుకుంటున్న ఖాతాకు సైన్ ఇన్ చేశారని నిర్ధారించుకోండి.

చట్ట ప్రకారం అవసరం అయితే తప్ప (ఉదాహరణకు, తక్కువ వయస్సు గల యూజర్ ఖాతాలు), ఈ Google Play ప్రోడక్ట్‌ల విషయంలో రీఫండ్ చేయడం లేదా బదిలీ చేయడం వీలు కాదు:

  • Play గిఫ్ట్ కార్ద్‌లు
  • ప్రీపెయిడ్ Play బ్యాలెన్స్
    • క్యాష్ టాప్ అప్‌లు
  • ప్రమోషనల్ Play బ్యాలెన్స్

Google Play గిఫ్ట్ కార్డ్‌లను ఫ్యామిలీ పేమెంట్ ఆప్షన్‌గా లేదా తక్కువ వయస్సు గల యూజర్ ఖాతాల కోసం ఉపయోగించడం సాధ్యపడదు.

తప్పు ఖాతా ద్వారా మీరు యాప్‌ను కొనుగోలు చేసినట్లయితే, యాప్ డెవలపర్‌ను కాంటాక్ట్ చేయండి. వారు మీ కొనుగోలుకు సంబంధించి రీఫండ్ చేయవచ్చు, తద్వారా మీరు ఉపయోగించాలనుకుంటున్న ఖాతా ద్వారా మళ్లీ దాన్ని కొనుగోలు చేయవచ్చు.

చిట్కా: Google Play ఫ్యామిలీ లైబ్రరీ ద్వారా మీరు మీ ఫ్యామిలీతో యాప్‌లను, డిజిటల్ కంటెంట్‌ను షేర్ చేయవచ్చు.

మీ ఫ్యామిలీతో కంటెంట్‌ను షేర్ చేయండి
మీరు Google Play ఫ్యామిలీ లైబ్రరీ ద్వారా మీ ఫ్యామిలీతో యాప్‌లను, డిజిటల్ కంటెంట్‌ను షేర్ చేయవచ్చు.
డిజిటల్ గిఫ్ట్‌ల కోసం రీఫండ్‌లు

రీఫండ్ లభ్యత

గమనిక: ఇది కేవలం Google Play క్రెడిట్ గిఫ్ట్‌లకు లేదా Google నుండి కొనుగోలు చేసిన Google Play Booksకు మాత్రమే వర్తిస్తుంది. మీ గిఫ్ట్‌ను థర్డ్-పార్టీ రిటైలర్ ద్వారా కొనుగోలు చేసి ఉంటే, రీఫండ్ సమాచారం కోసం రిటైలర్‌ను సంప్రదించండి. 

మీ గిఫ్ట్‌ను వాపసు చేయాలనుకుంటే, ఆ విషయం కొనుగోలుదారుకు తెలియజేయండి, తద్వారా వారు మమ్మల్ని సంప్రదించగలరు. గమనిక:

  • గిఫ్ట్‌ను కొనుగోలు చేసిన వ్యక్తికి మాత్రమే మేము రీఫండ్‌ను జారీ చేస్తాము. 
  • రిడీమ్ చేయని గిఫ్ట్‌లకు మాత్రమే రీఫండ్‌లు జారీ చేయబడతాయి.
  • గిఫ్ట్‌కు రీఫండ్ ఇచ్చిన తర్వాత గిఫ్ట్ కోడ్‌ను రిడీమ్ చేయలేరు. 
  • Google Play క్రెడిట్ గిఫ్ట్‌ల రీఫండ్‌లు, కొనుగోలు తేదీ తర్వాత 3 నెలలు మాత్రమే అందుబాటులో ఉంటాయి. 

Request a gift refund

  1. Open a web browser (like Chrome or Safari) on your computer, tablet, or phone.
  2. Copy https://play.google.com/store/account and paste it into the address bar of the web browser.
    • Make sure this is in a web browser and not the Google Play Store app. You can't request a refund for gifts in Google Play apps.
  3. At the top, select Purchase history. Then, find the order you want to return. To the right of the order, click More మరిన్ని.
    • Note: On mobile phones and tablets, you may need to swipe to the right to view the menu icon.
  4. Select Request a refund or Report a problem and choose the option that describes your situation.
  5. Complete the form and note that you would like a refund.
  6. You will see a message saying "thank you for sharing your concerns." Later you will receive an email about your refund.
Android కంప్యూటర్
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
4199614636962095049
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
84680
false
false