ప్రస్తుతం కొనసాగుతున్న, అర్హత అవసరాలకు అనుగుణంగా సబ్‌స్క్రయిబ్ చేసుకోండి

మీరు ఇలాంటి సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లను ప్రారంభించడానికి, వాటిని కొనసాగించడానికి అర్హులా, కాదా అనేది యాప్ డెవలపర్ నిర్ణయిస్తారు. ఉదాహరణకు, మీరు ఇప్పటికీ అర్హత గల విద్యా సంస్థలో ఎన్‌రోల్ చేయబడి ఉన్నారని నిర్ధారించడం ద్వారా ప్రతి రీ-యాక్టివేషన్‌కు ముందు డిస్కౌంట్ అందించబడే విద్యార్థి ప్లాన్‌కు, డెవలపర్ మీ అర్హతను తిరిగి వెరిఫై చేసే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో, డెవలపర్‌తో మీ అర్హతను వెరిఫై చేసుకోవడానికి, తగిన చర్య తీసుకోవలసి రావచ్చు. మీ అర్హత ముగిసినట్లయితే, మీ తర్వాతి రీ-యాక్టివేషన్ సమయంలో, మీ సబ్‌స్క్రిప్షన్ ఆటోమేటిక్‌గా డెవలపర్ పేర్కొన్న ప్లాన్‌కు మార్చబడుతుంది. అంటే మీ ధర, అలాగే మీ సబ్‌స్క్రిప్షన్‌లో చేర్చబడిన ప్రయోజనాలు మారవచ్చు.

మీ కొత్త ప్లాన్ ఇంకా దాని ధర గురించి మీకు తెలియజేయడానికి, అలాంటి ప్లాన్ మార్పుకు సంబంధించి ముందుగానే మీకు Google Play నుండి ఈమెయిల్ వస్తుంది. మీరు Google Playలోని సబ్‌స్క్రిప్షన్‌లను అదనపు ఛార్జీలు ఏవీ లేకుండా, ఎప్పుడైనా రద్దు చేసుకోవచ్చు. Google Playలో సబ్‌స్క్రిప్షన్‌లను ఎలా రద్దు చేయాలో తెలుసుకోండి. మీ అర్హత, ఇంకా ప్లాన్ నియమాలు లేదా ప్లాన్ మార్పుకు సంబంధించిన సందేహాల కోసం, డెవలపర్‌ను సంప్రదించండి.

సంబంధిత రిసోర్స్‌లు

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
16235724113141854295
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
84680
false
false