Windows Hypervisor Platformను ఆఫ్ చేయండి

Google Play Gamesతో మీ PCలో మొబైల్ గేమ్‌లను ఆడేందుకు, మీరు తప్పనిసరిగా Windows Hypervisor Platformను ఆన్ చేయాలి. ఈ సెట్టింగ్ ఆన్‌లో ఉన్నప్పుడు, మీ కంప్యూటర్‌లోని కొన్ని ఇతర ఎమ్యులేటర్‌లు పని చేయకపోవచ్చు.

Windows Hypervisor Platformను ఆఫ్ చేయండి

ముఖ్యమైనది: Windows వెర్షన్ ఆధారంగా ఈ దశలు మారవచ్చు.

  1. మీ PCలో, కంట్రోల్ ప్యానెల్‌ను తెరవండి.
  2. ప్రోగ్రామ్‌లు ఆ తర్వాత ప్రోగ్రామ్‌లు, ఫీచర్‌లు అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
  3. Windows ఫీచర్‌లను ఆన్ లేదా ఆఫ్ చేయండి అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
  4. Hyper-V ఆ తర్వాత Hyper-V Platform విభాగాలను విస్తరించండి.
  5. Hyper-V Hypervisor ఎంపికను తొలగించండి.
    • Windows 10 Home పరికరాలలో, Windows Hypervisor Platform ఎంపికను తొలగించండి.
  6. మీ కంప్యూటర్‌ను రీస్టార్ట్ చేయండి.

HAXM సపోర్ట్

November 11, 2022 నాటికి, మేము కొత్త ఇన్‌స్టాలేషన్‌లకు సంబంధించి ఎలాంటి సపోర్ట్‌ను అందజేయట్లేదు.

బీటా సమయంలో ఇంకా యూజర్ రిపోర్ట్‌ల ద్వారా, HAXMను ఆన్ చేయడం వలన గేమ్ ఆడే విధానం తక్కువ క్వాలిటీతో ఉండి, ఇతర సమస్యలు ఏర్పడుతున్నాయని మేము కనుగొన్నాము. రాబోయే నెలల్లో, మేము ప్రస్తుతం ఉన్న యూజర్‌లకు సపోర్ట్‌ను నిలిపివేస్తాము.

సంబంధిత రిసోర్స్‌లు

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
2987590301127970356
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
84680
false
false