పుస్తకాన్ని లోడ్ చేయడంలో ఉన్న సమస్యలను పరిష్కరించండి

మీ పుస్తకం సంబంధించి కింది సమస్యలు ఉంటే, వాటిని పరిష్కరించడానికి ఈ పేజీని ఉపయోగించండి:
  • పుస్తకం డౌన్‌లోడ్ కావట్లేదు
  • పుస్తకం తెరవబడటం లేదు
  • పేజీ లోడ్ కావడం లేదు
మీరు మీ ఆఫీస్ లేదా స్కూల్ ద్వారా మేనేజ్ చేయబడిన Google ఖాతాను ఉపయోగిస్తే, పుస్తకాలు లోడ్ కాకపోవచ్చు. మరింత సమాచారం కోసం, మీ సంస్థ టెక్నికల్ స్టాఫ్‌ను కాంటాక్ట్ చేయండి.

1వ దశ: మీ కనెక్షన్, ఇంకా అప్‌డేట్‌లను చెక్ చేయండి

  1. మీ Android ఫోన్ లేదా టాబ్లెట్ Wi-Fi లేదా మొబైల్ నెట్‌వర్క్‌కు కనెక్ట్ చేసి ఉన్నట్లు నిర్ధారించుకోండి.
  2. మీ Play Books యాప్ తాజా వెర్షన్‌కు అప్‌డేట్ చేయబడిందో లేదో చెక్ చేయండి.

2వ దశ: పుస్తకాన్ని తీసివేసి మళ్లీ డౌన్‌లోడ్ చేయండి

  1. ఈ-బుక్ లేదా ఆడియోబుక్‌ను తీసివేయడానికి, కవర్ పైన, మరిన్ని మరిన్ని  ఆ తర్వాత డౌన్‌లోడ్‌ను తీసివేయండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  2. ఈ-బుక్ లేదా ఆడియోబుక్‌ను రీలోడ్ చేసి మళ్లీ తెరవడానికి, మరిన్ని మరిన్ని  ఆ తర్వాత డౌన్‌లోడ్ చేయండి Download అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.

3వ దశ: Google Play Books యాప్‌ను రీలోడ్ చేయండి

  1. మీ Android ఫోన్ లేదా టాబ్లెట్‌లో, Google Play Books యాప్ Play Booksను తెరవండి.
  2. యాప్‌ను మళ్లీ లోడ్ చేయడానికి, హోమ్‌పేజీ పైనుండి, కిందికి లాగండి.

4వ దశ: మీ యాప్ డేటాను క్లియర్ చేయండి

  1. Play Books యాప్ Play Booksను తెరవండి 
  2. పైన కుడి వైపున ఉన్న, మీ ప్రొఫైల్ ఫోటో మీద ట్యాప్ చేయండి.
  3. మీ పేరు పక్కన ఉన్న, కింది వైపు బాణం గుర్తు Down arrowను ట్యాప్ చేయండి.
  4. ఈ పరికరంలో ఖాతాలను మేనేజ్ చేయండి ఆ తర్వాత ఈ పరికరం నుండి తీసివేయండి ఆ తర్వాత తీసివేయండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  5. సైన్ ఇన్ ఆ తర్వాత కొనసాగించండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి. తిరిగి సైన్ ఇన్ చేయడానికి, ప్రాంప్ట్‌లను ఫాలో చేయండి.

సంబంధిత రిసోర్స్‌లు

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
7528684136823785002
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
84680
false
false