పుస్తకాన్ని లోడ్ చేయడంలో ఉన్న సమస్యలను పరిష్కరించండి

మీ పుస్తకం సంబంధించి కింది సమస్యలు ఉంటే, వాటిని పరిష్కరించడానికి ఈ పేజీని ఉపయోగించండి:
  • పుస్తకం డౌన్‌లోడ్ కావట్లేదు
  • పుస్తకం తెరవబడటం లేదు
  • పేజీ లోడ్ కావడం లేదు
మీరు మీ ఆఫీస్ లేదా స్కూల్ ద్వారా మేనేజ్ చేయబడిన Google ఖాతాను ఉపయోగిస్తే, పుస్తకాలు లోడ్ కాకపోవచ్చు. మరింత సమాచారం కోసం, మీ సంస్థ టెక్నికల్ స్టాఫ్‌ను కాంటాక్ట్ చేయండి.

కంప్యూటర్‌లో పుస్తకం లోడ్ కావడంలో సమస్యను పరిష్కరించండి

  1. మీరు ఉత్తమమైన ఇంటర్నెట్ కనెక్షన్‌ను కలిగి ఉన్నారని నిర్ధారించుకోండి.
  2. మీ బ్రౌజర్ కాష్‌ను, కుక్కీలను క్లియర్ చేయండి.
  3. మీ పుస్తకాన్ని మరొక కంప్యూటర్‌లో తెరవడానికి ట్రై చేయండి.
    • పుస్తకం వేరే కంప్యూటర్‌లో తెరిస్తే, ఒరిజినల్ కంప్యూటర్‌లోని బ్రౌజర్ అత్యంత ఇటీవలి వెర్షన్‌కి అప్‌డేట్ చేయబడిందని నిర్ధారించండి.
    • అయినప్పటికీ పుస్తకం లోడ్ కాకపోతే, మరింత సహాయం కోసం, Google Play సపోర్ట్‌కు వెళ్లండి.

సంబంధిత రిసోర్స్‌లు

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
5288392419381000989
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
84680
false
false