మీరు PCలో Google Play Games బీటాకు అర్హత కలిగి ఉన్నారో లేదో చెక్ చేసుకోండి

PCలో Google Play Games బీటాతో, మీరు మీ Windows కంప్యూటర్‌లో మొబైల్ గేమ్‌లను ఆడవచ్చు. మీరు PCలో గేమ్‌లు ఆడుతున్నట్లయితే, మీరు మెరుగైన గ్రాఫిక్స్‌ను పొందగలరు, అలాగే కీబోర్డ్, మౌస్‌ను ఉపయోగించవచ్చు. మీరు మీ గేమ్‌ను కంప్యూటర్‌లో లేదా మొబైల్ పరికరంలో ఆడుతున్నప్పటికీ, మీరు మీ ప్రోగ్రెస్‌ను సింక్ చేయవచ్చు, Play పాయింట్‌లను సంపాదించవచ్చు. 

మీరు అర్హత కలిగినట్లయితే, మీరు PCలో Google Play Games బీటాను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. PCలో Google Play Games బీటాను ఇన్‌స్టాల్ చేయడం ఎలాగో తెలుసుకోండి.

ముందస్తు ఆవశ్యకతలు

PC ఆవశ్యకతలు

మీరు మీ PCలో Google Play Gamesను ఉపయోగించే ముందు, మీ కంప్యూటర్ ఇక్కడ పేర్కొన్న ఆవశ్యకతలకు అనుగుణంగా ఉందో లేదో మేము చెక్ చేస్తాము:
  కనీస ఆవశ్యకత అత్యుత్తమంగా గేమ్ ఆడే విధానం కోసం సిఫార్సు చేయబడింది
OS Windows 10 (v2004) Windows 10 (v2004)
స్టోరేజ్ 10 GB స్టోరేజ్ స్పేస్ అందుబాటులో ఉన్న సాలిడ్ స్టేట్ డ్రైవ్ (SSD) 10 GB స్టోరేజ్ స్పేస్ అందుబాటులో ఉన్న సాలిడ్ స్టేట్ డ్రైవ్ (SSD)
మెమరీ 8GB RAM 8GB RAM
గ్రాఫిక్స్ IntelⓇ UHD గ్రాఫిక్స్ 630 GPU లేదా దానికి సరిసమానంగా ఉన్నది Nvidia GeForce MX450 లాగా, గేమింగ్ క్లాస్ GPU
ప్రాసెసర్ 4 CPU ఫిజికల్ కోర్స్ (కొన్ని గేమ్‌లకు Intel CPU అవసరం) 8 లాజికల్ కోర్స్ (కొన్ని గేమ్‌లకు Intel CPU అవసరం)
ఇతర ఆవశ్యకతలు
  • Windows అడ్మిన్ ఖాతా
  • హార్డ్‌వేర్ వర్చువలైజేషన్ తప్పనిసరిగా ఆన్ చేయబడి ఉండాలి
  • Windows అడ్మిన్ ఖాతా
  • హార్డ్‌వేర్ వర్చువలైజేషన్ తప్పనిసరిగా ఆన్ చేయబడి ఉండాలి

కొన్ని గేమ్‌లలో ఇన్-గేమ్ సెట్టింగ్‌లు ఉంటాయి, ఇవి మీ PC పనితీరును ట్యూన్ చేయడానికి మిమ్మల్ని అనుమతించగలవు.

మీ PC కనీస అవసరాలకు అనుగుణంగా లేకుంటే, కొన్ని గేమ్‌లు సరిగ్గా రన్ కాకపోవచ్చు.

  • మీరు గేమ్ క్యాటలాగ్‌ను బ్రౌజ్ చేసినప్పుడు, మీ PCలో సరిగ్గా పని చేయని గేమ్‌లను ఫిల్టర్ చేయవచ్చు.
  • గేమ్ సరిగ్గా రన్ కాకపోతే, గేమ్ వివరాల పేజీలో పనితీరు హెచ్చరికలు కనిపిస్తాయి.

చిట్కాలు:

  • ఇన్‌స్టాలేషన్ సమయంలో, మిమ్మల్ని Hypervisor‌ను ఆన్ చేయమని అడగడం జరుగుతుంది.
  • ప్రాథమిక డ్రైవ్‌గా, SSD సెటప్ చేయబడిందని నిర్ధారించుకోండి.
దేశం/ప్రాంతం లభ్యత
PCలో Google Play Games బీటా వెర్షన్ ఈ దేశాలలో అందుబాటులో ఉంటుంది:
  • అల్బేనియా
  • అల్జీరియా
  • అంగోలా
  • ఆంటిగ్వా మరియు బార్బుడా
  • అర్జెంటీనా
  • అర్మేనియా
  • అరుబా
  • ఆస్ట్రేలియా
  • ఆస్ట్రియా
  • అజర్‌బైజాన్
  • బహామాస్
  • బహ్రెయిన్
  • బంగ్లాదేశ్
  • బెల్జియం
  • బెలిజ్
  • బెనిన్
  • బొలీవియా
  • బోస్నియా మరియు హెర్జిగోవినా
  • బోట్స్‌వానా
  • బ్రెజిల్
  • బల్గేరియా
  • బుర్కినా ఫాసో
  • కాంబోడియా
  • కామెరూన్
  • కెనడా
  • కేప్ వర్దె
  • చిలీ
  • కొలంబియా
  • కోస్టారికా
  • కోట్ డి’ఐవోర్
  • క్రొయేషియా
  • సైప్రస్
  • చెక్ రిపబ్లిక్
  • డెన్మార్క్
  • డొమినికన్ రిపబ్లిక్
  • ఈక్వెడార్
  • ఈజిప్ట్
  • ఎల్ సాల్వడార్
  • ఎస్టోనియా
  • ఫిజీ
  • ఫిన్లాండ్
  • ఫ్రాన్స్
  • గబాన్
  • జార్జియా
  • జర్మనీ
  • ఘనా
  • జిబ్రాల్టర్
  • గ్రీస్
  • గ్వాటిమాలా
  • గినియా-బిస్సావు
  • హైతీ
  • హోండురాస్
  • హాంకాంగ్
  • హంగేరి
  • ఐస్‌లాండ్
  • భారతదేశం
  • ఇండోనేషియా
  • ఇరాక్
  • ఐర్లాండ్
  • ఇజ్రాయిల్
  • ఇటలీ
  • జమైకా
  • జపాన్
  • జోర్డాన్
  • కజకిస్థాన్
  • కెన్యా
  • కొరియా
  • కువైట్
  • కిర్గిజ్‌స్థాన్
  • లావోస్
  • లాట్వియా
  • లెబనాన్
  • లిచెన్‌స్టెయిన్
  • లిథువేనియా
  • లక్సెంబర్గ్
  • మకావో
  • మెసిడోనియా
  • మలేషియా
  • మాలి
  • మాల్టా
  • మారిషస్
  • మెక్సికో
  • మోల్డోవా
  • మొనాకో
  • మొరాకో
  • మొజాంబిక్
  • మియన్మార్ (బర్మా)
  • నమీబియా
  • నేపాల్
  • నెదర్లాండ్స్ + నెదర్లాండ్స్ యాంటిల్లీస్
  • న్యూజిలాండ్
  • నికరాగువా
  • నైజర్
  • నైజీరియా
  • నార్వే
  • ఒమన్
  • పాకిస్థాన్
  • పనామా
  • పాపువా న్యూ గినియా
  • పరాగ్వే
  • పెరూ
  • ఫిలిప్పైన్స్
  • పోలాండ్
  • పోర్చుగల్
  • ఖతార్
  • రొమేనియా
  • రువాండా
  • శాన్‌మారినో
  • సౌదీ అరేబియా
  • సెనెగల్
  • సెర్బియా
  • సియర్రా లియోన్
  • సింగపూర్
  • స్లోవేకియా
  • స్లోవేనియా
  • దక్షిణాఫ్రికా
  • స్పెయిన్
  • శ్రీలంక
  • స్వీడన్
  • స్విట్జర్లాండ్
  • తైవాన్
  • తజికిస్తాన్
  • టాంజానియా
  • థాయ్‌లాండ్
  • టోగో
  • ట్రినిడాడ్ మరియు టొబాగో
  • ట్యునీషియా
  • టర్కీ
  • తుర్క్‌మెనిస్థాన్
  • ఉగాండా
  • ఉక్రెయిన్
  • యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్
  • యునైటెడ్ కింగ్‌డమ్
  • యునైటెడ్ స్టేట్స్
  • ఉరుగ్వే
  • ఉజ్బెకిస్థాన్
  • వెనిజులా
  • వియత్నాం
  • యెమెన్
  • జాంబియా
  • జింబాబ్వే
మరిన్ని దేశాలు/ప్రాంతాలు త్వరలో అందుబాటులోకి వస్తాయి.

అర్హత కలిగిన ఖాతాలు

PCలో Google Play Games బీటాను ఉపయోగించాలంటే, మీరు తప్పనిసరిగా ఇవి పాటించాలి:

బీటా దశ ముగిసిన తర్వాత, మరిన్ని ఖాతాలకు ఈ యాప్ అందుబాటులో ఉంటుంది.

Intel అనేది Intel Corporation లేదా దాని అనుబంధ సంస్థల నమోదిత వ్యాపారచిహ్నం. Windows అనేది Microsoft గ్రూపు కంపెనీల వ్యాపారచిహ్నం.

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
4632556993462530701
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
84680
false
false