సంభాషణను చదివినట్లుగా లేదా చదవనట్లుగా మార్క్ చేయండి

Google Chatలో, మీరు సంభాషణలను తర్వాత చదువుకోవడానికి వీలుగా వాటిని చదవనట్లుగా మార్క్ చేయవచ్చు. మీరు సంభాషణను తెరవకుండానే చదివినట్లు మార్క్ చేయవచ్చు.

మీరు సంభాషణను చదవనట్లుగా మార్క్ చేసినప్పుడు, మీ సంభాషణ లిస్ట్‌లో దాని పక్కన ఒక డాట్ కనిపిస్తుంది.

సంభాషణను చదివినట్లుగా లేదా చదవనట్లుగా మార్చండి

  1. మీ iPhoneలో లేదా iPadలో, Chat యాప్ ను లేదా Gmail యాప్ ను తెరవండి.
    • Gmailలో: కింద, Chat ను ట్యాప్ చేయండి.
  1. మీ సంభాషణ లిస్ట్‌లో, సంభాషణను ట్యాప్ చేసి ఉంచండి.
  2. చదివినట్లుగా మార్క్ చేయండి లేదా చదవనట్లుగా మార్క్ చేయండి ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.

చిట్కాలు: సంభాషణను చదివినట్లుగా లేదా చదవనట్లుగా మార్క్ చేయడానికి ఇతర మార్గాలు ఉన్నాయి:

  • DM లేదా స్పేస్ పై భాగంలో, సంభాషణ పేరు ఆ తర్వాత చదివినట్లుగా మార్క్ చేయండి లేదా చదవనట్లుగా మార్క్ చేయండి ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  • సంభాషణలోని ఒక్కొక్క మెసేజ్ విషయంలో, మెసేజ్‌ను ట్యాప్ చేసి ఉంచండి ఆ తర్వాత చదవనివిగా మార్క్ చేయండి. ఇది సంభాషణలో మెసేజ్ పైన “చదవనిది” లైన్‌ను జోడిస్తుంది.

మీ చదవని సంభాషణలను గుర్తించండి

  1. మీ iPhoneలో లేదా iPadలో, Chat యాప్ ను లేదా Gmail యాప్ ను తెరవండి.
    • Gmailలో: కింద, Chat ను ట్యాప్ చేయండి.
  1. దిగువున నావిగేషన్ మెనూలో, హోమ్ ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  2. ఎగువున కుడి వైపున, చదవనివి ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.

సంబంధిత రిసోర్స్‌లు

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
12408075885392570374
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
1026838
false
false