సంభాషణను చదివినట్లుగా లేదా చదవనట్లుగా మార్క్ చేయండి

Google Chatలో, మీరు సంభాషణలను తర్వాత చదువుకోవడానికి వీలుగా వాటిని చదవనట్లుగా మార్క్ చేయవచ్చు. మీరు సంభాషణను తెరవకుండానే చదివినట్లు మార్క్ చేయవచ్చు.

మీరు సంభాషణను చదవనట్లుగా మార్క్ చేసినప్పుడు, మీ సంభాషణ లిస్ట్‌లో దాని పక్కన ఒక డాట్ కనిపిస్తుంది.

సంభాషణను చదివినట్లుగా లేదా చదవనట్లుగా మార్చండి

  1. మీ కంప్యూటర్‌లో, Google Chatను లేదా Gmailను తెరవండి.
    • Gmailలో: ఎడమ వైపున, Chat ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  1. మీ సంభాషణ లిస్ట్‌లో, సంభాషణకు కుడి వైపున, మరిన్ని ఆప్షన్‌లు అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  2. చదివినట్లుగా మార్క్ చేయండి లేదా చదవనట్లుగా మార్క్ చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

చిట్కాలు: సంభాషణను చదివినట్లుగా లేదా చదవనట్లుగా మార్క్ చేయడానికి ఇతర మార్గాలు ఉన్నాయి:

  • DM లేదా స్పేస్ పై భాగంలో, సంభాషణ పేరు ఆ తర్వాత చదివినట్లుగా మార్క్ చేయండి లేదా చదవనట్లుగా మార్క్ చేయండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  • సంభాషణలోని ఒక్కొక్క మెసేజ్ విషయంలో, మెసేజ్‌ను పాయింట్ చేయండి ఆ తర్వాత మరిన్ని ఆప్షన్‌లు క్లిక్ చేయండి ఆ తర్వాత చదవనివిగా మార్క్ చేయండి. ఇది సంభాషణలో మెసేజ్ పైన “చదవనిది” లైన్‌ను జోడిస్తుంది.

మీ చదవని సంభాషణలను గుర్తించండి

  1. మీ కంప్యూటర్‌లో, Google Chatను లేదా Gmailను తెరవండి.
    • Gmailలో: ఎడమ వైపున, Chat ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  1. ఎడమ వైపున, హోమ్‌ను క్లిక్ చేయండి.
  2. ఎగువున కుడి వైపున, చదవనివి క్లిక్ చేయండి.

సంబంధిత రిసోర్స్‌లు

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
14583706529419585686
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
1026838
false
false