స్పేస్‌లో మెసేజ్ వీక్షణలను చెక్ చేయండి

స్పేసెస్‌లో మెసేజ్ జనాదరణను అర్థం చేసుకోవడానికి, మీరు పోస్ట్‌ను చూసిన యూజర్‌ల సంఖ్యను చెక్ చేయవచ్చు.

మెసేజ్ వీక్షణలను ఉపయోగించండి

ముఖ్య గమనిక: ఇన్-లైన్ రిప్లయిలకు మెసేజ్ వీక్షణ కౌంట్‌లు అందుబాటులో ఉండవు.

  1. మీ కంప్యూటర్‌లో, Google Chat‌కు లేదా మీ Gmail‌కు వెళ్లండి.
  2. ఎడమ వైపున, "స్పేస్‌లు" అనే ఆప్షన్ కింద, ఉన్న స్పేస్‌ను ఎంచుకోండి.
  3. మెసేజ్‌పై మౌస్ కర్సర్‌ను ఉంచండి.
  4. మరిన్ని ఆప్షన్‌లు ఆ తర్వాత మెసేజ్ వీక్షణలను చూడండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

సంబంధిత రిసోర్స్‌లు

true
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
7835303761546235795
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
1026838
false
false