నోటిఫికేషన్

దయచేసి మీరు మీ AdSense పేజీకి వెళ్లాలని నిర్ధారించుకోండి, ఇందులో మీరు AdSenseతో విజయం సాధించడం కోసం మీ ఖాతా గురించి వ్యక్తిగతీకరించిన సమాచారాన్ని కనుగొనవచ్చు.

పేమెంట్‌లు

కనిష్ఠ పేమెంట్ పరిమితులు

మేము YouTube Studio మొబైల్ యాప్‌లోని 'సంపాదించండి' ట్యాబ్‌లో పేమెంట్ వివరాలను అందించే కొత్త బీటా వెర్షన్‌ను పరిచయం చేస్తున్నాము. ఈ బీటా వెర్షన్ అర్హత గల క్రియేటర్‌లకు వారి ఆదాయాలు పేమెంట్‌లుగా ఎలా మారుతాయో అర్థం చేసుకోవడానికి సహాయపడే సులభమైన మార్గాన్ని అందిస్తుంది. ఈ బీటా వెర్షన్‌తో, మీరు కింద పేర్కొన్న వాటిని చూడవచ్చు:
  • మీ తర్వాతి పేమెంట్‌కు సంబంధించిన ప్రోగ్రెస్
  • తేదీ, పే చేసిన మొత్తం, పేమెంట్ బ్రేక్‌డౌన్‌తో సహా మీకు సంబంధించిన గత 12 నెలల పేమెంట్ హిస్టరీ
మా ఫోరమ్ పోస్ట్ లింక్‌లో మరింత తెలుసుకోండి.

మీ AdSense ఆదాయానికి సంబంధించిన పేమెంట్‌ను పొందడానికి మీకు అర్హత ఉందో లేదో నిర్ణయించడం కోసం అనేక రకాల ఆదాయ పరిమితులు పరిగణనలోకి తీసుకోబడతాయి. మీ ఖాతాలోని రిపోర్టింగ్ కరెన్సీ ఆధారంగా ఈ పరిమితులు మారుతాయి. పరిమితి స్థాయికి చేరుకున్నప్పుడు మీరు చర్య తీసుకోవలసి ఉంటుంది. పరిమితుల గురించి మరింత సమాచారం కోసం, వివరణలు చదివి కింది టేబుల్ను చూడండి.

ఐదు దశలతో ఆదాయ పరిమితుల ఉదాహరణలు.

1. పన్ను సమాచార పరిమితి

మీ లొకేషన్‌ను బట్టి, పన్ను సంబంధిత అవసరాల కోసం మీరు నిర్దిష్ట సమాచారాన్ని అందించాల్సి రావచ్చు. మీరు పన్ను సమాచారాన్ని సమర్పించాల్సి వస్తే, మీరు మీ ఖాతాకు మొదటిసారి సైన్ ఇన్ చేసినప్పుడు దానిని చేయగలరు. మీ పన్ను సమాచారాన్ని Googleకి ఎలా సబ్మిట్ చేయాలో తెలుసుకోండి.

2. కనిష్ఠ వెరిఫికేషన్ పరిమితి

మీ ఆదాయం కనిష్ఠ వెరిఫికేషన్ పరిమితిని చేరుకున్నప్పుడు, మీరు వీటిని చేయాలి:

గమనిక: AdSense, YouTube కోసం మీకు ప్రత్యేక పేమెంట్స్ ఖాతాలు ఉంటే, మీ పేమెంట్స్ ఖాతాలలో ఏదైనా కనిష్ఠ వెరిఫికేషన్ పరిమితిని చేరుకున్నప్పుడు మీరు మీ అడ్రస్‌ను వెరిఫై చేస్తారు. మీరు మీ సమాచారాన్ని ఒకసారి మాత్రమే వెరిఫై చేయాల్సి ఉంటుంది.

3. పేమెంట్ ఆప్షన్ ఎంపిక కనిష్ఠ పరిమితి

మా నియమాలు, షరతుల ప్రకారం, యాక్టివ్ ఖాతాలు చెల్లింపునకు అర్హత పొందాలంటే కనిష్ఠ పేమెంట్ పరిమితిని చేరుకోవాలి. మేము ఎప్పుడూ కూడా ఈ పరిమితి కంటే తక్కువ మొత్తాన్ని జారీ చేయము కాబట్టి, పబ్లిషర్‌ల ప్రస్తుత బ్యాలెన్స్, పేమెంట్ ఆప్షన్ ఎంపిక కనిష్ఠ పరిమితిని చేరుకునే వరకు పేమెంట్ ఆప్షన్‌ను ఎంచుకోవడానికి మేము వారిని అనుమతించము. మరింత సమాచారం కోసం, పేమెంట్‌ల గైడ్‌ను చూడండి.

గమనిక: AdSense, YouTube కోసం మీకు ప్రత్యేక పేమెంట్స్ ఖాతాలు ఉంటే, ప్రతి పేమెంట్స్ ఖాతా పరిమితికి చేరుకున్నప్పుడు మీరు పేమెంట్ ఆప్షన్‌ను ఎంచుకుంటారు.

4. కనిష్ఠ పేమెంట్ పరిమితి

మీ ఖాతాలో హోల్డ్‌లు లేకుండా ఉండి, మీరు మా ప్రోగ్రామ్ పాలసీలను పాటించినంత వరకూ, మీ బకాయి ఉన్న ఆదాయం, కనిష్ఠ పేమెంట్ పరిమితిని చేరుకున్నప్పుడు మీకు పేమెంట్ జరుగుతుంది. మీకు పేమెంట్ ఎప్పుడు జరుగుతుందనే దాని గురించి మరింత సమాచారం కోసం, పేమెంట్ టైమ్‌లైన్‌లు లింక్‌ను చూడండి.

గమనిక: AdSense, YouTube కోసం మీకు ప్రత్యేక పేమెంట్‌ల ఖాతాలు ఉంటే, పేమెంట్‌ను అందుకోవడానికి ప్రతి పేమెంట్‌ల ఖాతా కనిష్ఠ పేమెంట్ పరిమితిని చేరుకోవాల్సి ఉంటుంది.

5. రద్దు పరిమితి

మీరు మీ AdSense ఖాతాను రద్దు చేయాలనుకుంటే మరియు మీ ఖాతాలో రద్దు పరిమితి కంటే ఎక్కువ బ్యాలెన్స్ ఉంటే, నెలాఖరు నుండి దాదాపు 90 రోజులలో మీ తుది పేమెంట్ మీకు అందుతుంది, అందుకోసం మీరు పేమెంట్‌ను అందుకోవడానికి అవసరమైన దశలను పూర్తి చేయాలి.

ఒక్కో కరెన్సీ, ఒక్కో పేమెంట్‌ల ఖాతా ప్రకారం పరిమితి విలువలు ఉంటాయి

మీ AdSense ఖాతా (ఉదా. YouTube పేమెంట్‌ల ఖాతా) లోపల ప్రతి పేమెంట్‌ల ఖాతాకు దాని స్వంత పరిమితి ఉంటుంది. మీ ప్రతి పేమెంట్‌ల ఖాతాకు కింది పరిమితి విలువలు వేర్వేరుగా వర్తిస్తాయి.

పరిమితులు పన్ను సమాచారం వెరిఫికేషన్ పేమెంట్ ఆప్షన్‌ చెల్లింపు Cancelation
యు.ఎస్. డాలర్ (USD) $0 $10 $10 $100 $10
ఆస్ట్రేలియా డాలర్ (AUD) N/A $10 సమానమైనది A$15 A$100 A$15
కెనడా డాలర్ (CAD) C$0 $10 సమానమైనది C$10 C$100 C$10
చిలియన్ పెసో (CLP) N/A $10 సమానమైనది CLP$6000 CLP$60000 CLP$6000
చెక్ కొరానా (CZK) N/A $10 సమానమైనది Kč200 Kč2000 Kč200
డానిష్ క్రోన్ (DKK) N/A $10 సమానమైనది kr60 kr600 kr60
యూరో (EUR) N/A $10 సమానమైనది €10 €70 €10
గ్రేట్ బ్రిటీష్ పౌండ్ (GBP) N/A $10 సమానమైనది £10 £60 £10
హాంగ్ కాంగ్ డాలర్ (HKD) N/A $10 సమానమైనది HK$100 HK$800 HK$100
హంగేరియన్ ఫొరింట్ (HUF) N/A $10 సమానమైనది Ft2,000 Ft20,000 Ft2,000
ఇండోనేషియన్ రుపియా (IDR) N/A $10 సమానమైనది Rp130000 Rp1300000 Rp130000
ఇజ్రాయెల్ షెకెల్ (ILS) N/A $10 సమానమైనది ₪40 ₪400 ₪40
జపనీస్ యెన్ (JPY) N/A $10 సమానమైనది ¥1000 ¥8000 ¥1000
జోర్డానియన్ దినార్ (JOD) N/A $10 సమానమైనది دينار‎;7 دينار‎;70 دينار‎;7
మెక్సికన్ పెసో (MXN) Mex$0 $10 సమానమైనది Mex$120 Mex$1,200 Mex$120
మొరాకన్ దిరామ్ (MAD) N/A $10 సమానమైనది .د.م80 .د.م800 .د.م80
న్యూజిలాండ్ డాలర్ (NZD) N/A $10 సమానమైనది $15 $130 $15
నార్వేజియన్ క్రోన్ (NOK) N/A $10 సమానమైనది kr60 kr600 kr60
పెరూవియన్ సోల్ (PEN) N/A $10 సమానమైనది S/30 S/300 S/30
పోలిష్ జ్లోటీ (PLN) N/A $10 సమానమైనది zł30 zł300 zł30
సింగపూర్ డాలర్ (SGD) N/A $10 సమానమైనది S$15 S$150 S$15
దక్షిణాఫ్రికా రాండ్ (ZAR) N/A $10 సమానమైనది R100 R1000 R100
స్వీడిష్ క్రోనా (SEK) N/A $10 సమానమైనది kr70 kr700 kr70
స్విస్ ఫ్రాంక్ (CHF) N/A $10 సమానమైనది Fr10 Fr100 Fr10
ట్యునీషియన్ డాలర్ (TND) N/A $10 సమానమైనది د.ت,20 د.ت,200 د.ت,20
టర్కిష్ లిరా (TRY) N/A $10 సమానమైనది ₺20 ₺200 ₺20
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దిర్హమ్ (AED) N/A $10 సమానమైనది د.إ35 د.إ350 د.إ35
ఉరుగ్వెయన్ పెసో (UYU) N/A $10 సమానమైనది $U240 $U2400 $U240

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
true
ఎదగగల సామర్థ్యాన్ని అన్‌లాక్ చేయండి

విలువైన AdSense గణాంకాలను మిస్ చేసుకోకండి. మీ నికర ఆదాయాన్ని పెంచడంలో సహాయపడగల పనితీరు రిపోర్ట్‌లను, వ్యక్తిగతీకరించిన చిట్కాలను, వెబినార్ ఆహ్వానాలను అందుకోవడానికి సమ్మతించండి

సమ్మతించండి

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
15173556078953650808
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
157
false
false