నోటిఫికేషన్

దయచేసి మీరు మీ AdSense పేజీకి వెళ్లాలని నిర్ధారించుకోండి, ఇందులో మీరు AdSenseతో విజయం సాధించడం కోసం మీ ఖాతా గురించి వ్యక్తిగతీకరించిన సమాచారాన్ని కనుగొనవచ్చు.

స్వీయ ప్రకటనలు

'మీ యాడ్‌లను ఫైన్ ట్యూన్ చేయండి (బీటా వెర్షన్)' అనే కంట్రోల్స్ గురించిన సమాచారం

"మీ యాడ్‌లను ఫైన్ ట్యూన్ చేయండి" అనే కంట్రోల్స్, పేజీలో ఆటోమేటిక్ యాడ్స్ రావడం కోసం సమ్మతి ఇవ్వడానికి మీకు వీలు కల్పించే కొత్త టూల్స్ సెట్. అవి మీ పేజీలలో, పేజీలోని యాడ్‌ల సంఖ్య, ఇంకా ప్రతి యాడ్ మధ్య దూరంపై మీకు మరింత కంట్రోల్‌ను అందించడానికి రూపొందించబడ్డాయి. అవి, మీ ఆర్టికల్ పేజీలలో మరిన్ని యాడ్ ప్లేస్‌మెంట్‌లను కనుగొనడానికి ఆటోమేటిక్ యాడ్‌లను కూడా అనుమతించగలవు.

మీరు మెరుగైన కంట్రోల్స్‌కు సమ్మతించినప్పుడు, మేము ఇప్పటికే ఉన్న మీ యాడ్ లోడ్ సెట్టింగ్‌ను ఆఫ్ చేస్తాము, అలాగే కింద పేర్కొన్న కొత్త కంట్రోల్స్‌ను మీకు అందిస్తాము:

  • యాడ్‌ల గరిష్ఠ సంఖ్య: ఇది, మీ పేజీలలో చూపాల్సిన పేజీలోని యాడ్‌ల గరిష్ఠ సంఖ్యను నిర్ణయించడానికి మీకు వీలు కల్పిస్తుంది.
  • యాడ్‌ల మధ్య గరిష్ఠ దూరం: ఇది, మీ పేజీలోని యాడ్‌ల మధ్య మీకు ఎంత స్పేస్ కావాలో ఎంచుకోవడానికి మీకు వీలు కల్పిస్తుంది.
  • ఆర్టికల్ పేజీలలో మరిన్ని యాడ్ ప్లేస్‌మెంట్‌లను కనుగొనండి: ఇది, మీ ఆర్టికల్ పేజీలలో, పేజీలోని యాడ్‌ల కోసం ఆటోమేటిక్ యాడ్స్, మరిన్ని అనుకూలంగా ఉండటానికి అవకాశం ఉన్న ప్లేస్‌మెంట్‌లను గుర్తించాలని మీరు కోరుకుంటే, ఆ ఆప్షన్‌ను ఎంచుకోవడానికి మీకు వీలు కల్పిస్తుంది. మీ పేజీల పనితీరును పెంచడంలో ఇది సహాయపడగలదు, కాబట్టి ఈ కంట్రోల్‌ను ఆన్ చేయాలని మేము మీకు సిఫార్సు చేస్తున్నాము.
    గమనిక: ఈ కంట్రోల్‌ను ఆన్ చేయడం వలన ఆటోమేటిక్ యాడ్స్ మరిన్ని యాడ్‌లను చూపుతాయని అర్థం కాదు, మీ ఆర్టికల్ పేజీలో యాడ్‌లు కనిపించే అవకాశం ఉన్న స్థలాలు ఎక్కువగా ఉన్నాయి అని అర్థం. ఎన్ని యాడ్‌లు చూపబడతాయి, ఇంకా అవి ఎక్కడ కనిపిస్తాయి అనేది మీరు "యాడ్‌ల గరిష్ఠ సంఖ్య", "యాడ్‌ల మధ్య కనిష్ఠ దూరం" అనే కంట్రోల్స్ కోసం ఎంచుకున్న సెట్టింగ్‌లపై ఆధారపడి ఉంటుంది.

మీరు మీ ఒరిజినల్ యాడ్ లోడ్ సెట్టింగ్‌కు తిరిగి వెళ్లాలనుకుంటే, మీరు మీ యాడ్‌లను ఫైన్-ట్యూన్ చేయండి అనే కంట్రోల్‌ను ఆఫ్ చేయవచ్చు.

గమనిక: మీ యాడ్‌ల కంట్రోల్స్‌ను (బీటా) ఫైన్-ట్యూన్ చేయడం అనేది ఆటోమేటిక్ యాడ్స్ కోసం సంబంధిత సెర్చ్ క్వెరీలను ప్రభావితం చేయదు.

మెరుగైన కంట్రోల్స్‌ను ఎలా సెటప్ చేయాలి

  1. మీ AdSense ఖాతాకు సైన్ ఇన్ చేయండి.
  2. యాడ్‌లు ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  3. మీ సైట్‌లు అన్నీ ఉండే టేబుల్‌లో, మీ సైట్ పక్కన ఉండే ఎడిట్ చేయండి ఎడిట్ చేయండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి. యాడ్ సెట్టింగ్‌ల ప్రివ్యూలో మీ సైట్ తెరవబడుతుంది.
    చిట్కా: మీ ఆటోమేటిక్ యాడ్స్‌ను వీక్షకులకు చూపించే ముందు వాటి ప్రివ్యూను చూడటం ద్వారా వివిధ యాడ్ సెట్టింగ్‌లు ఎలా ఉంటాయో ట్రై చేయవచ్చు.
  4. "యాడ్ సెట్టింగ్‌లు" ఆప్షన్ కింద ఉన్న, ఆటోమేటిక్ యాడ్స్ ఆప్షన్‌ను ఆన్ చేయండి.
  5. పేజీలోని ఫార్మాట్‌లు అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  6. మీ యాడ్‌లను ఫైన్-ట్యూన్ చేయండి అనే కంట్రోల్‌ను ఆన్ చేయండి.
  7. మీ ఆప్షన్‌లను ఎంచుకోండి:
    • యాడ్‌ల గరిష్ఠ సంఖ్య: యాడ్‌ల గరిష్ఠ సంఖ్యను సెట్ చేయడానికి స్లయిడర్‌ను ఉపయోగించండి.
    • యాడ్‌ల మధ్య గరిష్ఠ దూరం: యాడ్‌ల మధ్య కనీస దూరాన్ని సెట్ చేయడానికి స్లయిడర్‌ను ఉపయోగించండి.
    • ఆర్టికల్ పేజీలలో మరిన్ని యాడ్ ప్లేస్‌మెంట్‌లను కనుగొనండి: మీ ఆర్టికల్ పేజీలలో, పేజీలోని యాడ్‌ల కోసం ఆటోమేటిక్ యాడ్స్, మరిన్ని అనుకూలంగా ఉండటానికి అవకాశం ఉన్న ప్లేస్‌మెంట్‌లను గుర్తించాలని మీరు కోరుకుంటే, చెక్‌బాక్స్‌ను ఎంచుకోండి.
  8. సైట్‌కు వర్తింపజేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

    మీ సైట్‌కు కొత్త సెట్టింగ్‌లు వర్తింపజేయడానికి గరిష్టంగా ఒక గంట పట్టవచ్చు.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
true
మీ AdSense పేజీ

AdSense పేజీ పరిచయం: ఇది ఒక కొత్త రిసోర్స్, ఇక్కడ మీరు AdSenseతో విజయం సాధించడానికి సహాయపడే, మీ ఖాతాకు సంబంధించిన వ్యక్తిగతీకరించిన సమాచారాన్ని, కొత్త అవకాశాలను కనుగొనవచ్చు.

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
2440051892783948573
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
157
false
false