మీ ఖాతా గురించిన ప్రశ్నలకు సమాధానాలను త్వరగా పొందడం కోసం AdSense సపోర్ట్ టీం పేజీని ఉపయోగించవచ్చు. AdSenseను యాక్సెస్ చేయడానికి మీరు ఉపయోగిస్తున్న Google ఖాతాకు సైన్ ఇన్ చేయండి, తద్వారా మీ ఖాతాపై కొన్ని చెకప్ దశలను రన్ చేయగలుగుతాము.
ఒకవేళ సైన్ ఇన్ చేయడంలో మీకు ఏవైనా సమస్యలు ఎదురైతే, మా లాగిన్ పరిష్కార సాధనాన్ని సందర్శించండి.
గమనిక: ఈ సమాచారం AdSense యూజర్‌లకు మాత్రమే. మీకు AdSense ఖాతా లేకుంటే, మేము కింది విధంగా సిఫార్సు చేస్తున్నాము:
- నిర్దిష్ట యాడ్లను బ్లాక్ చేయడం ఎలాగో చదవండి.
- మీకు యాడ్లను చూపడానికి Google ఉపయోగించే సమాచారాన్ని కంట్రోల్ చేయడానికి నా యాడ్ కేంద్రం లింక్‌ను చూడండి.
ఖాతా పరిష్కార ప్రక్రియ
ఆదాయాలలో తగ్గుదల
యాడ్ సర్వింగ్
'AdSense యాడ్ సర్వింగ్ పరిష్కార సాధనం' Google AdSense యాడ్ సర్వింగ్ సమస్యలను పరిష్కరించడంలో మీకు సహాయపడుతుంది. మీ సైట్‌లో యాడ్ సర్వింగ్‌ను ఎలా పరిష్కరించాలో తెలుసుకోవడానికి ఈ దశలను ఫాలో అవ్వండి.
యాడ్ సర్వింగ్ పరిష్కార సాధనంపాలసీ సమస్యలు
AdSense ప్రోగ్రామ్ పాలసీలను రివ్యూ చేయండి లేదా మీ పాలసీ కేంద్రానికి వెళ్లండి.
మరింత సమాచారం కోసం, ఈ లింక్‌ను చూడండి: యాడ్ సర్వింగ్‌ను ప్రభావితం చేసే అవకాశం ఉన్న సమస్యలను మీ పాలసీ కేంద్రంలో పరిష్కరించండి.