మీ Google సెట్టింగ్‌లను మేనేజ్ చేయండి

 మీ ఫోన్ Google Play సర్వీస్‌లను ఉపయోగిస్తుంటే, మీరు Google సెట్టింగ్‌లలో మీ Google యాప్‌లు, సర్వీస్‌లను మేనేజ్ చేయవచ్చు.

ముఖ్యమైనది: ఈ దశలలో కొన్ని Android 8.0, ఆపైన వెర్షన్‌లలో మాత్రమే పని చేస్తాయి. మీ Android వెర్షన్‌ను ఎలా చెక్ చేయాలో తెలుసుకోండి.

Google సెట్టింగ్‌లను తెరవండి

మీ Google సెట్టింగ్‌లను మేనేజ్ చేయండి

ఖాతా

  1. "ఖాతా" దిగువున ఉన్న, మీకు చెందిన Google ఖాతాను మేనేజ్ చేయండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  2. ఎగువున అడ్డంగా, మీకు కావాల్సిన ట్యాబ్‌కు స్క్రోల్ చేయండి.
  3. ట్యాబ్‌ను ట్యాప్ చేయండి:

సర్వీస్‌లు

"ఈ పరికరంలో సర్వీస్‌లు" విభాగంలో కిందికి స్క్రోల్ చేసి, మీకు కావాలనుకున్న సర్వీస్‌ను ట్యాప్ చేయండి. ఉదాహరణకు:

true
Google ఖాతాకు స్వాగతం!

మీరు కొత్త Google ఖాతాను క్రియేట్ చేసుకున్నట్లుగా మాకు తెలిసింది! మీ Google ఖాతా చెక్‌లిస్ట్‌తో మీ ఎక్స్‌పీరియన్స్‌ను ఎలా మెరుగుపరచుకోవాలో తెలుసుకోండి.

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
152205840247281955
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
70975
false
false