YouTube పెయిడ్ ప్రోడక్ట్‌లకు రీఫండ్‌ను రిక్వెస్ట్ చేయండి

మీ YouTube కొనుగోళ్లకు సంబంధించిన వీడియోలు లేదా ఫీచర్‌లు పేర్కొన్న విధంగా పని చేయకపోతే, మీకు రీఫండ్‌కు అర్హత ఉండవచ్చు.

YouTube సర్వీస్‌లు, మెంబర్‌షిప్‌లకు చేసిన కొన్ని పేమెంట్‌లకు రీఫండ్ ఇవ్వబడదు. రీఫండ్ రిక్వెస్ట్ ఆమోదించబడితే, మేము కంటెంట్‌కు యాక్సెస్‌ను తీసివేస్తాము, అలాగే దాదాపు ఈ కింద లిస్ట్ చేయబడిన రీఫండ్ టైమ్‌లైన్స్లోపు మీ డబ్బు మీకు రిటర్న్ చేయబడుతుంది.

YouTube సర్వీస్‌కు లేదా మెంబర్‌షిప్‌కు చేసిన పేమెంట్‌పై రీఫండ్ రిక్వెస్ట్ చేయండి

YouTubeలో ఛార్జీకి సంబంధించిన పరిష్కార సాధనం

మీ YouTube బిల్లుకు సంబంధించిన పరిష్కారం కోసం లేదా దాని గురించి తెలుసుకోవడానికి కింది బటన్‌ను నొక్కండి.

YouTubeలో ఛార్జీకి సంబంధించిన పరిష్కార సాధనం


రీఫండ్ పొందే అర్హత గురించి ఏవైనా సందేహాలు ఉన్నాయా?

మా రీఫండ్ పాలసీలను చూసి, రీఫండ్‌ను ఎలా రిక్వెస్ట్ చేయాలో దిగువున ఉన్న ఆర్టికల్స్ ద్వారా తెలుసుకోండి.

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
16431349174676037273
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false