YouTube యూజర్‌గా సహాయాన్ని పొందండి

 YouTube సహాయ కేంద్రం

మీరు ఇక్కడే ఉన్నారు, ఇది అన్ని అంశాలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి ఉత్తమ ప్రదేశం. మీరు సహాయం బటన్‌ను, ఏ YouTube పేజీ దిగువున అయినా, ఎడమ వైపు మెనూ దిగువున, లేదా support.google.com/youtube లింక్‌లో కనుగొనవచ్చు.

 YouTube సహాయ వీడియో ఛానెల్స్

మిమ్మల్ని ఎప్పటికప్పుడు అప్‌డేట్‌గా ఉంచే వీడియోల కోసం, అలాగే మా ప్రోడక్ట్‌లను ఎలా ఉపయోగించాలో తెలుసుకోవడంలో సహాయపడే వీడియోల కోసం మా YouTube వీక్షకుల ఛానెల్‌ను చూడండి.

 YouTube సహాయ కమ్యూనిటీ

TeamYouTube నిర్వహించే - YouTube సహాయ కమ్యూనిటీలో సమాధానాలను కనుగొనండి. TeamYouTube అందించే తాజా అప్‌డేట్‌లను చూడటానికి, మీరు ఫీచర్ చేసిన పోస్ట్‌లను చూడవచ్చు.

 @TeamYouTube Twitter హ్యాండిల్

YouTube నుండి అత్యధిక ప్రయోజనాలను పొందడంలో మీకు సహాయపడటానికి రియల్-టైమ్ అప్‌డేట్‌ల కోసం, అలాగే సమస్యలను పరిష్కరించడానికి సంబంధించిన చిట్కాల కోసం, మమ్మల్ని @TeamYouTube ద్వారా Twitterలో ఫాలో చేయండి.

మా టీమ్ ఇంగ్లీష్, స్పానిష్, పోర్చుగీస్, జర్మన్, ఫ్రెంచ్, రష్యన్, జపనీస్, ఇండోనేషియన్, అరబిక్, హిందీ భాషలలో అప్‌డేట్‌లను షేర్ చేస్తుంది, సందేహాలకు సమాధానాలను అందిస్తుంది.

TeamYouTube గురించి మరింత తెలుసుకోండి.

కాపీరైట్ సంబంధిత సందేహాలు

  • కాపీరైట్, హక్కుల మేనేజ్‌మెంట్: మీకు హక్కులకు సంబంధించిన క్లెయిమ్‌లు అందినట్లయితే, సమాచారాన్ని, పరిష్కార ప్రక్రియను, ఇంకా తర్వాతి దశలను పొందండి.
  • చట్టపరమైన పాలసీలు: ఈ చట్టపరమైన సమస్యలు అంటే ఏమిటో, అలాగే ఫిర్యాదును ఎలా ఫైల్ చేయాలో అనే దానికి సంబంధించిన సమాచారాన్ని పొందండి.

పాలసీ సంబంధిత సందేహాలు

YouTube పాలసీలు, భద్రతా ప్రాక్టీసులు, రిపోర్టింగ్ టూల్స్‌ను అర్థం చేసుకోవడానికి ఈ టూల్స్‌ను ఉపయోగించండి:

గమనిక: కొన్ని రిసోర్స్‌లు, కేవలం పరిమిత భాషలలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
18237353654300331870
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false