ఖాతా ట్యాబ్‌ను అన్వేషించండి

మీరు YouTubeలో చూసిన, డౌన్‌లోడ్ చేసిన, లేదా కొనుగోలు చేసిన ప్రతిదాన్ని చూడటానికి మీ ఖాతా ట్యాబ్‌కు వెళ్లండి. మీరు ఈ పేజీలో ఖాతా సంబంధిత సెట్టింగ్‌లు, ఛానెల్ సమాచారాన్ని కూడా కనుగొనవచ్చు.

Explore the You tab on your mobile device

ఖాతా ట్యాబ్‌ను కనుగొనడానికి, గైడ్ ఆప్షన్‌ను వెళ్లి, ఖాతా ఆప్షన్‌ను క్లిక్ చేయండి. అక్కడి నుండి మీరు ఈ కింద ఉన్న వాటిని చేయవచ్చు:

 ఖాతాలను మార్చండి

మీరు ఉపయోగిస్తున్న ఖాతాను మార్చడానికి, ఖాతాలను మార్చండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి. మీ ఛానెల్ పేరు కింద మీరు ఈ ఆప్షన్‌ను కనుగొనవచ్చు. మీరు పేజీ కుడి ఎగువ భాగంలో ఉన్న మీ ప్రొఫైల్ ఫోటోపై క్లిక్ చేసినప్పుడు కూడా మీరు ఈ ఆప్షన్‌ను కనుగొనవచ్చు.

Google ఖాతా

మీ Google ఖాతాకు వెళ్లడానికి, Google ఖాతా ఆప్షన్‌ను క్లిక్ చేయండి. మీ ఛానెల్ పేరు కింద మీరు ఈ ఆప్షన్‌ను కనుగొనవచ్చు. మీరు పేజీ కుడి ఎగువ భాగంలో ఉన్న మీ ప్రొఫైల్ ఫోటోపై క్లిక్ చేసినప్పుడు కూడా మీరు ఈ ఆప్షన్‌ను కనుగొనవచ్చు.

హిస్టరీ

మీరు ఇటీవల చూసిన వీడియోలను హిస్టరీ కింద కనుగొనవచ్చు. మీ వీక్షణ హిస్టరీని ఎలా మేనేజ్ చేయాలి అనే దాని గురించి మరింత తెలుసుకోండి.

 Primetime ఛానెళ్లు

మీరు కొనుగోలు చేసిన Primetime ఛానెళ్లను చూడండి.

 తర్వాత చూడండి

మీరు మీ తర్వాత చూడండి ప్లేలిస్ట్‌కు సేవ్ చేసిన వీడియోలను ఇక్కడ కనుగొనవచ్చు.

 ప్లేలిస్ట్‌లు

పబ్లిక్, ప్రైవేట్, అన్‌లిస్టెడ్ ప్లేలిస్ట్‌లతో సహా, మీరు క్రియేట్ చేసిన ప్లేలిస్ట్‌లను ప్లేలిస్ట్‌లు అనే ఆప్షన్ కింద కనుగొనవచ్చు. ప్లేలిస్ట్‌లో గరిష్ఠంగా 5,000 వీడియోలు ప్రదర్శించబడతాయి. మీ ప్లేలిస్ట్‌లను ఎలా మేనేజ్ చేయాలి అనే దాని గురించి మరింత తెలుసుకోండి.

 లైక్ చేసిన వీడియోలు

మీరు మునుపు లైక్ చేసిన వీడియోలను లైక్ చేసిన వీడియోలు ఆప్షన్ కింద కనుగొనవచ్చు.

 మీ వీడియోలు

మీరు మునుపు డౌన్‌లోడ్ చేసిన వీడియోలను మీ వీడియోలు అనే ఆప్షన్ కింద కనుగొనవచ్చు.

 బ్యాడ్జ్‌లు

మీరు సంపాదించిన బ్యాడ్జ్‌లను చూడండి. బ్యాడ్జ్‌లను ఎలా పొందాలి, ఎలా మేనేజ్ చేయాలి అనే దాని గురించి మరింత తెలుసుకోండి.

 మీ క్లిప్‌లు

మీరు తర్వాత సేవ్ చేయడానికి లేదా ఇతరులతో షేర్ చేయడానికి వీడియోల భాగాలను క్లిప్ చేసినప్పుడు, అవి ఇక్కడ స్టోర్ చేయబడతాయి. క్లిప్‌లను షేర్ చేయడం ఎలా అనే దాని గురించి మరింత తెలుసుకోండి.

గమనిక: మీ ఖాతా ట్యాబ్‌లో ఈ విభాగాలన్నీ మీకు కనిపించకపోవచ్చు.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
7562602113342281206
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false