సూపర్ చాట్ & Super Sticker కొనుగోలు వివరాలు

గమనిక: YouTube Android యాప్‌లో చేసిన కొన్ని కొత్త సూపర్ చాట్, సూపర్ స్టిక్కర్స్, లేదా సూపర్ థ్యాంక్స్ కొనుగోళ్లకు Google Play ద్వారా బిల్ చేయబడుతుంది. ఈ మార్పు అనేది రేట్ లేదా ధరపై ప్రభావం చూపదు, కొనుగోలుకు సంబంధించి బిల్ ఎక్కడి నుండి అయితే చేయబడుతుందో, దానిపై మాత్రమే ప్రభావం చూపుతుంది. మీరు కొత్త ఛార్జీలను చూడటానికి, మీకు ఎలా బిల్లు విధించబడుతుందో చెక్ చేయడానికి pay.google.com‌కు వెళ్లవచ్చు.

మీరు సూపర్ చాట్ లేదా Super Stickerను ఎలా కొనుగోలు చేయవచ్చో తెలుసుకోండి.

సిస్టమ్ అవసరాలు
సూపర్ చాట్‌లను మీ కంప్యూటర్‌లో లేదా మొబైల్ యాప్స్‌లో YouTubeలో చూడవచ్చు. వాటిని Internet Explorer 11+, Chrome 36+, Safari 9+, FireFox 35+, Edge, Opera 23+లో చూడవచ్చు.
సూపర్ స్టిక్కర్స్‌ను మీ కంప్యూటర్‌లోని YouTubeలో లేదా కొన్ని మొబైల్ YouTube యాప్స్‌లో చూడవచ్చు. వాటిని Internet Explorer 11+, Chrome 36+, Safari 9+, FireFox 35+, Edge, Opera 23+లో చూడవచ్చు.
గమనిక: సూపర్ చాట్‌లు, సూపర్ స్టిక్కర్స్ మొబైల్ బ్రౌజర్‌లలో సపోర్ట్ చేయవు.

రీఫండ్‌లు

సూపర్ చాట్, సూపర్ స్టిక్కర్ స్వచ్ఛంద పేమెంట్‌లు రీఫండ్ చేయబడవు. మరింత సమాచారం కోసం YouTube రీఫండ్ పాలసీలను చూడండి. మీకు సమస్య ఉంటే లేదా పేమెంట్ గురించి ఏవైనా సందేహాలు ఉంటే, మా సపోర్ట్ టీమ్‌ను సంప్రదించండి.

సూపర్ చాట్‌లు, సూపర్ స్టిక్కర్స్ మీరు క్రియేటర్‌తో వ్యక్తిగతంగా ఇంటరాక్ట్ అవ్వడానికి మాత్రమే అని గుర్తుంచుకోండి. మరింత సమాచారం కోసం, మీరు పెయిడ్ ప్రమోషన్‌లకు సంబంధించిన YouTube పాలసీలను, మీ బహిరంగ బాధ్యతలను చూడవచ్చు.

రసీదులు

మీ సూపర్ చాట్ లేదా సూపర్ స్టిక్కర్‌కు మీరు పేమెంట్ చేసిన తర్వాత, కొనుగోలు చేసిన దానికి రికార్డ్‌గా, మీకు ఒక రసీదు ఈమెయిల్ ద్వారా పంపబడుతుంది.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
1759455791325343706
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false