ఫాంట్ సైజ్‌ను మార్చండి

మీ పరికరానికి సంబంధించిన ఫాంట్ సెట్టింగ్‌లను మార్చడం ద్వారా, మీ స్క్రీన్‌పై YouTube ఫాంట్ సైజ్‌ను చిన్నదిగా లేదా పెద్దదిగా చేయండి.

వీడియో క్యాప్షన్‌ల ఫాంట్ సైజ్‌ను మార్చడం గురించి మరింత తెలుసుకోండి.

మీ పరికర ఫాంట్ సైజ్‌ను మార్చడం ద్వారా YouTube ఫాంట్ సైజ్‌ను మార్చండి.

  1. మీ పరికరంలో సెట్టింగ్‌ల యాప్ ను తెరవండి.
  2. డిస్‌ప్లే అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  3. అధునాతనం ను ట్యాప్ చేయండి.
  4. ఫాంట్ సైజ్ అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి. 
  5. మీ ఫాంట్ సైజ్‌ను స్లయిడర్‌తో ఎంచుకోండి.
గమనిక: ఈ సూచనలు Android 7.0, అంతకంటే అధునాతన వెర్షన్‌తో రన్ అవుతున్న పరికరాల కోసం ఉద్దేశించబడ్డాయి.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
14187171320363871850
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false