ఖాతా కోసం ఆటోమేటిక్ ఛానెల్‌ను సెట్ చేయండి

మీ Google ఖాతాలో ఒకటి కంటే ఎక్కువ YouTube ఛానెల్‌లు ఉన్నట్లయితే, మీరు సైన్ ఇన్ చేసినప్పుడు, ఛానెల్‌ను ఎంచుకోవడానికి మీకు ఒక పాప్‌అప్ కనిపించవచ్చు:

Channel switcher

మీరు ఎల్లప్పుడూ నేరుగా ఒకే ఛానెల్‌కు సైన్ ఇన్ చేయాలనుకుంటే, మీరు పాప్‌అప్‌లో ఆటోమేటిక్ ఛానెల్‌ను సెట్ చేయవచ్చు. మీకు కావలసిన దానిని ఎంచుకుని, 'నన్ను మళ్లీ అడగవద్దు'ను ఎంచుకోండి. మీరు ఇప్పటికీ సులభంగా ఖాతాలోని ఇతర ఛానెల్‌లకు స్విచ్ అవ్వవచ్చు.

గమనిక: ఛానెల్‌ను మార్చడాన్ని సపోర్ట్ చేయని థర్డ్-పార్టీ టూల్స్, యాప్స్‌లో (ఉదా. వీడియో ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్) కూడా ఆటోమేటిక్ ఛానెల్‌ను ఉపయోగించడం జరుగుతుంది. మీరు ఈ టూల్స్‌లో మీ Google ఖాతా ఆధారాలను ఎంటర్ చేసినప్పుడు, 'ఆటోమేటిక్ ఛానెల్'ను ఆటోమేటిక్‌గా ఉపయోగించడం జరుగుతుంది.

ఆటోమేటిక్ సెట్టింగ్ ఛానెల్‌ను మార్చండి

మీ Google ఖాతాలో ఆటోమేటిక్ ఛానెల్‌ను మార్చడానికి:

  1. కంప్యూటర్‌లో, మీ Google ఖాతాతో YouTubeకు సైన్ ఇన్ చేయండి.
  2. మీరు దేన్ని అయితే ఆటోమేటిక్ సెట్టింగ్ ఛానెల్‌గా చేయాలనుకుంటున్నారో ఆ ఛానెల్‌కు స్విచ్ చేయండి.
  3. మీ అధునాతన ఖాతా సెట్టింగ్‌లకు వెళ్లండి.
  4. "ఆటోమేటిక్ సెట్టింగ్ ఛానెల్" కింద "నేను నా <ఈమెయిల్> ఖాతాకు సైన్ ఇన్ చేసినప్పుడు ఈ ఛానెల్‌ను (ఛానెల్ పేరు) ఉపయోగించండి"ను ఎంచుకోండి.
  5. 'సేవ్ చేయండి'ని క్లిక్ చేయండి.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
true
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
3371001055861193577
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false