ఫీడ్‌బ్యాక్‌ను పంపండి

YouTube సమస్యను రిపోర్ట్ చేయండి

  1. YouTubeకు సైన్ ఇన్ చేయండి.
  2. మీ ప్రొఫైల్ ఫోటో ను ఎంచుకోండి.
  3. ఫీడ్‌బ్యాక్‌ను పంపండి అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
  4. మీరు ఎదుర్కొంటున్న సమస్యను వివరించండి. రిపోర్ట్‌లో మీరు ఎంత ఎక్కువ సమాచారాన్ని జోడిస్తే, అది అంత ఎక్కువగా మాకు సహాయపడుతుంది.
  5. మీరు స్క్రీన్‌షాట్‌ను చేర్చాలనుకుంటున్నారో, లేదో ఎంచుకోండి. మీరు స్క్రీన్‌పై సమాచారాన్ని హైలైట్ చేయవచ్చు లేదా వ్యక్తిగత సమాచారాన్ని తీసివేయవచ్చు.
  6. పంపండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
తాజా వార్తలను, అప్‌డేట్‌లను, చిట్కాలను పొందడానికి YouTube వీక్షకుల ఛానెల్‌కు సబ్‌స్క్రయిబ్ చేసుకోండి.

స్మార్ట్ టీవీలు, Chromecast, గేమ్ కన్సోల్స్

  1. మీ పరికరంలో YouTube యాప్‌ను తెరవండి.
  2. ఏదైనా వీడియోకు సంబంధించిన వీక్షణా పేజీలో, 'సెట్టింగ్‌లు' ను ఎంచుకోండి.
  3. ఫీడ్‌బ్యాక్‌ను ఎంచుకోండి.
  4. మీ ఫీడ్‌బ్యాక్‌కు తగిన కారణాన్ని ఎంచుకోండి.
  5. రిపోర్ట్‌ను సమర్పించండిను ఎంచుకోండి.

మేము ఫీడ్‌బ్యాక్‌ను ఎలా ఉపయోగిస్తాము

మాకు ఫీడ్‌బ్యాక్‌ను సబ్మిట్ చేయడానికి మీరు సమయం వెచ్చించినందుకు మేము అభినందిస్తున్నాము. మీ ఫీడ్‌బ్యాక్ నేరుగా YouTubeకు చేరుకుంటుంది, దాన్ని మేము సమస్యలను పరిష్కరించడానికి, ప్రోడక్ట్‌ను మెరుగుపరచడానికి, ఇంకా లోపాలను సరిదిద్దడానికి ఉపయోగిస్తాము. "ఫీడ్‌బ్యాక్‌ను పంపండి" టూల్ ద్వారా పంపిన ఫీడ్‌బ్యాక్, వీడియో క్రియేటర్‌లకు కనిపించదు. మేము ప్రతి రిపోర్ట్‌కు రిప్లయి ఇవ్వలేకపోయినా, సమస్యలను వీలైనంత త్వరగా రివ్యూ చేసి, పరిష్కరించడానికి మేము కృషి చేస్తున్నాము.

మీరు నేరుగా మొబైల్ పరికరంలోని YouTube నుండి ఫీడ్‌బ్యాక్‌ను పంపినప్పుడు, మీరు అందులో ముఖ్యమైన వివరాలను చేర్చడానికి ఎంచుకోవచ్చు. సమస్యలను విశ్లేషించడంలో యాప్ వెర్షన్, ఇంకా సిస్టమ్ డేటా వంటి ఈ వివరాలు సహాయపడతాయి. రిపోర్ట్‌లో మీరు ఎంత ఎక్కువ సమాచారాన్ని జోడిస్తే, అది అంత ఎక్కువగా మాకు సహాయపడుతుంది. ఉదాహరణకు, కొన్ని రకాల సమస్యలను పరిష్కరించేటప్పుడు, నిర్దిష్ట ఖాతాకు సంబంధించిన సమాచారం, అలాగే స్క్రీన్‌షాట్‌లు, సమస్యను గుర్తించి, పరిష్కరించడంలో చాలా బాగా సహాయపడతాయి.

మేము ప్రస్తుతం ఏ సమస్యలను పరిష్కరించే పనిలో ఉన్నామో చూడటానికి, మీరు మా తెలిసిన సమస్యల పేజీను ఉపయోగించవచ్చు. YouTube సహాయ ఫోరమ్లో, మీ సమస్యలను పరిష్కరించడంలో సహాయం కోసం మీరు ఇతర YouTube యూజర్‌లను కూడా అడగవచ్చు. అలాగే, మీరు YouTube క్రియేటర్ అయితే, సహాయం ఎలా పొందాలో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకోండి.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
15020953975302508613
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false