YouTube క్రియేటర్‌ల కోసం భాషల లభ్యత

YouTube క్రియేటర్ సపోర్ట్‌కు సంబంధించిన భాషలు

కింద పేర్కొన్న భాషలలో చాట్, ఈమెయిల్ సపోర్ట్ అందుబాటులో ఉన్నాయి:
  • అరబిక్
  • బెంగాలీ
  • చైనీస్ (సరళీకృతమైనది)
  • చైనీస్ (సాంప్రదాయక)
  • ఇంగ్లీష్
  • ఫ్రెంచ్
  • జర్మన్
  • హిందీ
  • ఇటాలియన్
  • ఇండోనేషియన్
  • జపనీస్
  • కొరియన్
  • పోలిష్
  • పోర్చుగీస్
  • రష్యన్
  • స్పానిష్
  • థాయ్
  • టర్కిష్
  • వియత్నమీస్
  • ఉర్దూ

గమనిక: ఇంగ్లీష్, అలాగే స్పానిష్ భాషలకు ఈమెయిల్ సపోర్ట్ 24/7 అందుబాటులో ఉంటుంది. మిగిలిన అన్ని భాషలకు సోమవారం నుండి శుక్రవారం వరకు, స్టాండర్డ్ బిజినెస్ వేళలలో సపోర్ట్ ఉంటుంది.

YouTubeలో భాషల లభ్యత

YouTube ప్రోడక్ట్ ఇంటర్‌ఫేస్ అలాగే YouTube సహాయ కేంద్రం అనేవి మరిన్ని భాషలలో అందుబాటులో ఉన్నాయి. పేజీకి దిగువ భాగంలో, మీ భాషను ఎంచుకోవడానికి కింది వైపు బాణాన్ని క్లిక్ చేయండి.

YouTube పార్ట్‌నర్ ప్రోగ్రామ్ మీ దేశం లేదా ప్రాంతంలో అందుబాటులో ఉన్నట్లయితే, మేము మీ వీడియోలకు తగిన భాషలో సందర్భోచిత యాడ్‌లను అందిస్తాము.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
13065916984102862940
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false