నేను YouTube పార్ట్‌నర్‌ను కాదు, అయినా నా వీడియోలలో నాకు యాడ్‌లు ఎందుకు కనిపిస్తున్నాయి?

స్వయంగా మీరు వీడియోలను మానిటైజ్ చేయనప్పటికీ, మీరు అప్‌లోడ్ చేసిన వీడియోలలో యాడ్‌లు కనిపించే అవకాశం ఉంది.

మీ వీడియోలో ఉన్న కంటెంట్‌పై మీకు అవసరమైన అన్ని హక్కులూ లేకపోతే, ఆ కంటెంట్ హక్కుదారు మీ వీడియోలో యాడ్‌లను ప్రదర్శించడానికి ఎంచుకొని ఉండవచ్చు. YouTube పార్ట్‌నర్ ప్రోగ్రామ్‌లో లేని ఛానెల్స్‌లో ఉన్న వీడియోలలో కూడా YouTube యాడ్‌లను ప్రదర్శించవచ్చు. మా బ్లాగ్‌లో మరింత తెలుసుకోండి.

పార్ట్‌నర్ అయ్యి, అడ్వర్టయిజింగ్ ద్వారా ఆదాయాన్ని సంపాదించండి

YouTube పార్ట్‌నర్ ప్రోగ్రామ్ అనేక దేశాలు/ప్రాంతాలలో అందుబాటులో ఉంది, అందువలన యాడ్‌ల ద్వారా ఆదాయ షేరింగ్‌ను ఎనేబుల్ చేసే వీలు మరింత మంది క్రియేటర్‌లకు దక్కుతుంది. ప్రోగ్రామ్ ప్రయోజనాలను చూడటానికి, YouTube పార్ట్‌నర్ ప్రోగ్రామ్ ఓవర్‌వ్యూ పేజీకి వెళ్లండి. పార్ట్‌నర్ కావడం, మానిటైజేషన్ కోసం మీ ఛానెల్‌ను సెటప్ చేయడం ఎలాగో కూడా మీరు తెలుసుకోవచ్చు.

నా వీడియోలకు యాడ్‌లు తగినవి కావు

మా యాడ్ పాలసీలను ఉల్లంఘిస్తున్నదని మీరు భావిస్తున్న యాడ్ ఏదైనా మీకు కనిపిస్తే, ఆ యాడ్‌ను రిపోర్ట్ చేయడానికి ఈ ఫారమ్‌ను పూరించండి. కింద ఉన్న సమాచార బటన్‌ను ఎంచుకోవడం ద్వారా ప్లే అవుతున్నప్పుడే మీరు యాడ్‌ను గురించి రిపోర్ట్ చేయవచ్చు.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
15103703966188289014
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false