కమ్యూనిటీ గైడ్‌లైన్స్ స్ట్రయిక్‌ను లేదా వీడియో తీసివేతను అప్పీల్ చేయడం

కమ్యూనిటీ గైడ్‌లైన్స్ స్ట్రయిక్‌లు అలాగే తీసివేతలను ఎలా అప్పీల్ చేయాలనే దాన్ని ఈ కంటెంట్ కవర్ చేస్తుంది. కాపీరైట్ కారణాల వల్ల మీ వీడియో తీసివేయబడితే, కాపీరైట్ స్ట్రయిక్‌లకు సంబంధించి మీ ఆప్షన్‌ల గురించి తెలుసుకోండి.

కమ్యూనిటీ గైడ్‌లైన్స్ ఉల్లంఘన వల్ల మేము మీ కంటెంట్‌ను తీసివేసినప్పుడు, మీకు స్ట్రయిక్ జారీ చేయబడవచ్చు. YouTube కమ్యూనిటీ మెంబర్‌లు లేదా మా స్మార్ట్ గుర్తింపు టెక్నాలజీ ద్వారా YouTubeలోని కంటెంట్ రివ్యూ కోసం ఫ్లాగ్ చేయబడినప్పుడు స్ట్రయిక్‌లు జారీ చేయబడతాయి, అలాగే ఇది మా కమ్యూనిటీ గైడ్‌లైన్స్‌ను అనుసరించడం లేదని మా రివ్యూ టీమ్‌లు నిర్ణయిస్తాయి. మీ ఛానెల్‌కు స్ట్రయిక్ వచ్చినట్లయితే, మీరు తదుపరిసారి YouTubeకు సైన్ ఇన్ చేసినప్పుడు మీకు ఈమెయిల్, మొబైల్ ఇంకా డెస్క్‌టాప్‌లో నోటిఫికేషన్‌లు, అలాగే మీ ఛానెల్ సెట్టింగ్‌లలో అలర్ట్ వస్తాయి.

మీరు ప్రారంభించడానికి ముందు, స్ట్రయిక్‌కు సంబంధించిన పాలసీని రివ్యూ చేయండి. కమ్యూనిటీ గైడ్‌లైన్స్ స్ట్రయిక్‌కు కారణమయ్యే కంటెంట్‌కు సంబంధించిన ఉదాహరణలను కూడా మేము లిస్ట్ చేస్తాము. హెచ్చరిక లేదా స్ట్రయిక్ జారీ చేయబడిన తర్వాత 90 రోజుల పాటు మాత్రమే మీరు అప్పీల్ చేయవచ్చు.

Android కోసం YouTube Studio యాప్

  1. YouTube Studio యాప్ ను తెరవండి.
  2. దిగువున ఉన్న మెనూలో, కంటెంట్ ను ట్యాప్ చేయండి.
  3. పరిమితి ఉన్న వీడియోను ఎంచుకుని, పరిమితిపై ట్యాప్ చేయండి.
  4. సమస్యలను రివ్యూ చేయండి ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  5. సంబంధిత క్లెయిమ్‌ను ట్యాప్ చేయండి.
  6. అప్పీల్ చేయడానికి మీ కారణాన్ని ఎంటర్ చేసి, సమర్పించండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

అది ప్లేలిస్ట్ లేదా థంబ్‌నెయిల్ అయితే:

మీ కమ్యూనిటీ గైడ్‌లైన్స్‌ను ఉల్లంఘించినందుకు మీ ప్లేలిస్ట్ లేదా థంబ్‌నెయిల్ తీసివేయబడితే మీకు ఈమెయిల్ వస్తుంది. మీ కంటెంట్ కమ్యూనిటీ గైడ్‌లైన్స్‌ను ఉల్లంఘించ లేదని, అలాగే పొరపాటున తీసివేయబడిందని మీరు భావిస్తే, అప్పీల్ చేయడానికి ఈమెయిల్‌లో అందించబడిన ఫారమ్‌ను ఉపయోగించండి.

గమనిక: వీడియోను తొలగించడం అనేది స్ట్రయిక్‌ను పరిష్కరించదు. మీరు మీ వీడియోను తొలగించినట్లయితే, స్ట్రయిక్ మీ ఛానెల్‌లో అలాగే ఉంటుంది ఇంకా మీరు మళ్లీ అప్పీల్ చేయలేరు.

మీ కంటెంట్‌లోని లింక్‌ల విషయంలో మీరు కమ్యూనిటీ గైడ్‌లైన్స్ స్ట్రయిక్‌ను అందుకున్నట్లయితే, మీ కంటెంట్‌లోని లింక్‌లకు సంబంధించి మా పాలసీ అలాగే అప్పీల్స్ ప్రాసెస్ గురించి మీకు బాగా తెలుసని నిర్ధారించుకోండి.

కమ్యూనిటీ గైడ్‌లైన్స్ స్ట్రయిక్‌ను అప్పీల్ చేయడం

కమ్యూనిటీ గైడ్‌లైన్స్ ఉల్లంఘన వల్ల మేము మీ కంటెంట్‌ను తీసివేసినప్పుడు, మీకు స్ట్రయిక్ జారీ చేయబడవచ్చు. YouTube కమ్యూనిటీ మెంబర్‌లు లేదా మా స్మార్ట్ గుర్తింపు టెక్నాలజీ ద్వారా YouTubeలోని కంటెంట్ రివ్యూ కోసం ఫ్లాగ్ చేయబడినప్పుడు స్ట్రయిక్‌లు జారీ చేయబడతాయి, అలాగే ఇది మా కమ్యూనిటీ గైడ్‌లైన్స్‌ను అనుసరించడం లేదని మా రివ్యూ టీమ్‌లు నిర్ణయిస్తాయి. మీ ఛానెల్‌కు స్ట్రయిక్ వచ్చినట్లయితే, మీరు తదుపరిసారి YouTubeకు సైన్ ఇన్ చేసినప్పుడు మీకు ఈమెయిల్, మొబైల్ ఇంకా డెస్క్‌టాప్‌లో నోటిఫికేషన్‌లు, అలాగే మీ ఛానెల్ సెట్టింగ్‌లలో అలర్ట్ వస్తాయి.

మీరు ప్రారంభించడానికి ముందు, స్ట్రయిక్‌కు సంబంధించిన పాలసీని రివ్యూ చేయండి. కమ్యూనిటీ గైడ్‌లైన్స్ స్ట్రయిక్‌కు కారణమయ్యే కంటెంట్‌కు సంబంధించిన ఉదాహరణలను కూడా మేము లిస్ట్ చేస్తాము. హెచ్చరిక లేదా స్ట్రయిక్ జారీ చేయబడిన తర్వాత 90 రోజుల పాటు మాత్రమే మీరు అప్పీల్ చేయవచ్చు.

స్ట్రయిక్‌పై అప్పీల్ చేయండి 

  1. YouTube Studioలో ఉన్న మీ డ్యాష్‌బోర్డ్‌కు వెళ్లండి.
  2. ఛానెల్ ఉల్లంఘనల కార్డ్‌ను ఎంచుకోండి.
  3. అప్పీల్ ఆప్షన్‌ను ఎంచుకోండి.
గమనిక: వీడియోను తొలగించడం అనేది స్ట్రయిక్‌ను పరిష్కరించదు. మీరు మీ వీడియోను తొలగించినట్లయితే, స్ట్రయిక్ మీ ఛానెల్‌లో అలాగే ఉంటుంది ఇంకా మీరు మళ్లీ అప్పీల్ చేయలేరు.

మీ కంటెంట్‌లోని లింక్‌ల విషయంలో మీరు కమ్యూనిటీ గైడ్‌లైన్స్ స్ట్రయిక్‌ను అందుకున్నట్లయితే, మీ కంటెంట్‌లోని లింక్‌లకు సంబంధించి మా పాలసీ అలాగే అప్పీల్స్ ప్రాసెస్ గురించి మీకు బాగా తెలుసని నిర్ధారించుకోండి.

అది ప్లేలిస్ట్ లేదా థంబ్‌నెయిల్‌ అయితే:
మా కమ్యూనిటీ గైడ్‌లైన్స్‌ను ఉల్లంఘించినందుకు మీ ప్లేలిస్ట్ లేదా థంబ్‌నెయిల్ తీసివేయబడితే మీకు ఈమెయిల్ వస్తుంది. మీ కంటెంట్ కమ్యూనిటీ గైడ్‌లైన్స్‌ను ఉల్లంఘించ లేదని, అలాగే పొరపాటున తీసివేయబడిందని మీరు భావిస్తే, అప్పీల్ చేయడానికి ఈమెయిల్‌లో అందించబడిన ఫారమ్‌ను ఉపయోగించండి.

గమనిక: అనేక కారణాల వల్ల వీడియోలు తొలగించబడవచ్చు. వీడియో తీసివేతను అప్పీల్ చేయడంలో మీరు సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే, కమ్యూనిటీ గైడ్‌లైన్స్‌ ఉల్లంఘన వల్ల కాకుండా ఇతర కారణాలతో అది తీసివేయబడి ఉండవచ్చు. మీరు ఈ సహాయ కేంద్రం ఆర్టికల్‌లో వీడియో తొలగింపులను పరిష్కరించవచ్చు. 

మీరు అప్పీల్‌ను సమర్పించిన తర్వాత

మీ అప్పీల్ రిక్వెస్ట్‌కు సంబంధించిన ఫలితాన్ని తెలియజేయడానికి మీకు YouTube నుండి ఈమెయిల్ వస్తుంది. కింది వాటిలో ఒకటి జరుగుతుంది:

  • మీ కంటెంట్ మా కమ్యూనిటీ గైడ్‌లైన్స్‌ను ఫాలో చేసినట్లు మేము కనుగొంటే, మేము దాన్ని పునరుద్ధరించి, మీ ఛానెల్ నుండి స్ట్రయిక్‌ను తీసివేస్తాము. మీరు హెచ్చరికను అప్పీల్ చేస్తే అలాగే అప్పీల్ మంజూరు చేయబడితే, తదుపరి అభ్యంతరం అనేది హెచ్చరిక అవుతుంది.
  • మీ కంటెంట్ మా కమ్యూనిటీ గైడ్‌లైన్స్‌ను ఫాలో చేసినట్లు మేము కనుగొంటే, కానీ అది ప్రేక్షకులు అందరికీ తగినది కాకపోతే, మేము వయోపరిమితిని వర్తింపజేస్తాము. అది వీడియో అయితే, సైన్ అవుట్ చేసిన, లేదా 18 సంవత్సరాల లోపు వయస్సు కలిగిన లేదా పరిమిత మోడ్ ఆన్ చేసిన యూజర్‌లకు అది కనిపించదు. అది అనుకూల థంబ్‌నెయిల్ అయితే, అది తీసివేయడుతుంది.
  • మీ కంటెంట్ మా కమ్యూనిటీ గైడ్‌లైన్స్‌ను ఉల్లంఘించినట్లు మేము కనుగొంటే, స్ట్రయిక్ కొనసాగుతుంది ఇంకా సైట్ నుండి వీడియో తొలగించబడే ఉంటుంది. తిరస్కరించబడిన అప్పీల్స్‌కు అదనపు జరిమానా లేదు.

మీరు ప్రతి స్ట్రయిక్‌పై ఒకసారి మాత్రమే అప్పీల్ చేయవచ్చు.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
8798208627865594643
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false