మా థర్డ్-పార్టీ పార్ట్‌నర్‌ల పరిచయం

YouTube పార్ట్‌నర్ ప్రోగ్రామ్‌లో క్రియేటర్‌లకు సంబంధిత సపోర్ట్‌ను, సర్వీస్‌లను అందించడానికి YouTube పలు థర్డ్-పార్టీ పార్ట్‌నర్‌లతో కలిసి పని చేస్తుంది.

ముఖ్య గమనిక: YouTube తరఫున పని చేస్తున్నామని క్లెయిమ్ చేసే వ్యక్తులు లేదా సంస్థల గుర్తింపును ఎల్లప్పుడూ జాగ్రత్తగా చెక్ చేయండి. మీకు ఈమెయిల్ పంపమని వారిని అడగడం ద్వారా మీరు దీన్ని చేయవచ్చు, తద్వారా వారి గుర్తింపును వెరిఫై చేయవచ్చు. YouTube ప్రతినిధులకు ఎల్లప్పుడూ @google.comతో ముగిసే ఈమెయిల్ అడ్రస్ ఉంటుంది.

మేము పార్ట్‌నర్‌గా ఉన్న కొన్ని సంస్థల లిస్ట్ ఇక్కడ ఉంది:

  • Accenture
  • Cognizant
  • Concentrix
  • Tech Mahindra
  • Teleperformance

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
18052150661850662026
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false