మరిన్ని కామెంట్ టాపిక్‌లను అన్వేషించండి

YouTube వీడియోలలో కామెంట్‌లను ఆర్గనైజ్ చేయడానికి, సారాంశాన్ని తెలియజేయడానికి కామెంట్ టాపిక్స్ అనేవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)ను ఉపయోగిస్తాయి. ఈ ఫీచర్ మీకు కామెంట్ విభాగాలలో థీమ్‌లను కనుగొనడంలోను, అలాగే ప్రతి కామెంట్‌ను చదవకుండానే చర్చలో చేరడంలోను సహాయపడుతుంది.

కామెంట్ టాపిక్స్ అన్ని వీడియోలలో కనిపించవు. ప్రస్తుతం ఈ ఫీచర్, వీడియోల కోసం, ఇంగ్లీష్‌లో కామెంట్‌ల కోసం YouTube మొబైల్ యాప్‌లోని పెద్ద కామెంట్ విభాగాలలో మాత్రమే అందుబాటులో ఉంది.

ప్రారంభించడానికి, YouTube మొబైల్ యాప్‌లో, వీడియో తాలూకు కామెంట్‌ల విభాగాన్ని తెరవండి. అందుబాటులో ఉన్నట్లయితే, టాపిక్స్  ను ట్యాప్ చేయండి. 

టాపిక్స్, AI అందించిన సారాంశం, మానవులు అందించినవి కావు, కాబట్టి క్వాలిటీ, ఖచ్చితత్వం అనేవి మారవచ్చు.

FAQలు

కామెంట్ టాపిక్‌లను నేను ఆఫ్ చేయవచ్చా?

లేదు. ఈ సమయంలో, మీరు కామెంట్ టాపిక్‌లను ఆఫ్ చేయలేరు. 

మీరు ఫీడ్‌బ్యాక్‌ను సమర్పించాలనుకుంటున్న టాపిక్‌లకు సంబంధించినది ఏదైనా ఉంటే, దిగువ దశలను ఫాలో చేయండి. 

మీరు క్రియేటర్ అయితే, కామెంట్ టాపిక్‌లను మోడరేట్ చేయడం గురించి మరింత తెలుసుకోండి.

నేను కామెంట్ టాపిక్‌ల గురించి ఫీడ్‌బ్యాక్‌ను సమర్పించవచ్చా?

మీరు ఫీడ్‌బ్యాక్‌ను సమర్పించడం ద్వారా, టాపిక్‌ల గురించి మీరేమనుకుంటున్నారో మాకు తెలియజేయగలరు లేదా పొరపాటులేవైనా ఉంటే వాటిని రిపోర్ట్ చేయగలరు. 

ఫీడ్‌బ్యాక్‌ను ఇవ్వడానికి:

  1. YouTube మొబైల్ యాప్‌లో వీడియో తాలూకు కామెంట్‌ల విభాగాన్ని తెరవండి. 
  2. టాపిక్స్  ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  3. మరిన్ని  ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  4. ఫీడ్‌బ్యాక్‌ను పంపండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి. 

మీ ఫీడ్‌బ్యాక్‌ను ఎలా ఉపయోగిస్తాము?

ఫీడ్‌బ్యాక్‌ను:

  • ప్రత్యేక ట్రెయినింగ్ పొందిన టీమ్‌లు రివ్యూ చేస్తాయి. ఫీడ్‌బ్యాక్‌లో లేవనెత్తిన సమస్యలు కాగల వాటిని గుర్తించడంలో, పరిష్కరించడంలో, రిపోర్ట్ చేయడంలో సహాయం కోసం హ్యూమన్ రివ్యూ అవసరం అవుతుంది, అంతే కాకుండా వర్తించే చట్టాలకు అనుగుణంగా నడుచుకోవడానికి కూడా అది అవసరం అవుతుంది.
  • మా గోప్యతా పాలసీకి అనుగుణంగా ఉపయోగించడం జరుగుతుంది. YouTube ప్రోడక్ట్‌లను, సర్వీస్‌లను, మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీలను అందించడానికి, మెరుగుపరచడానికి ఇంకా అభివృద్ధి చేయడానికి, YouTube ఈ డేటాను ఉపయోగిస్తుంది. దీని గురించి మరింత లోతుగా మా గోప్యతా పాలసీలో వివరించడం జరిగింది.

 

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
15942639421084299019
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false