Twitterలో @TeamYouTube నుండి సహాయం పొందండి

TeamYouTube, YouTube సపోర్ట్, ఎడ్యుకేషన్ టీమ్, Twitterలో @TeamYouTube ద్వారా క్రియేటర్‌లకు, వీక్షకులకు, పెయిడ్ సబ్‌స్క్రయిబర్‌లకు సకాలంలో అప్‌డేట్‌లను, సమాధానాలను అందజేస్తాయి. ఇక్కడ మా గురించి మరింత తెలుసుకోండి:

  • మా హ్యాండిల్‌ను ప్రతి సోమవారాలు 9 AM PT నుండి శుక్రవారం 5 PM PT వరకు నిరంతరంగా పర్యవేక్షిస్తాము.
  • మా టీమ్ ఇంగ్లీష్, స్పానిష్, పోర్చుగీస్, జర్మన్, ఫ్రెంచ్, జపనీస్, ఇండోనేషియన్, అరబిక్, హిందీ, కొరియన్ భాషలలో అప్‌డేట్‌లను షేర్ చేస్తుంది, సందేహాలకు సమాధానాలను అందిస్తుంది.
  • @YouTube లేదా @YouTubeCreators వంటి ఇతర అధికారిక YouTube హ్యాండిల్స్‌ను ట్యాగ్ చేసి అడిగే సందేహాలను, సపోర్ట్ కోసం రిక్వెస్ట్‌లను పర్యవేక్షించడానికి మేము మా వంతు కృషి చేస్తున్నప్పటికీ, @TeamYouTubeను ట్యాగ్ చేయడం ద్వారా చాలా క్విక్‌గా సహాయం పొందవచ్చు.

Twitterలో @TeamYouTube గురించి మరింత తెలుసుకోండి

Twitterలో @TeamYouTubeను ఉపయోగించి ట్వీట్ చేస్తున్నప్పుడు దానిలో నేను ఏ సమాచారం చేర్చాలి?

మీరు పబ్లిక్‌గా ట్వీట్ చేస్తుంటే, అందులో మీ ఈమెయిల్ అడ్రస్, ఫోన్ నంబర్, లేదా క్రెడిట్ కార్డ్ వివరాల వంటి వ్యక్తిగతంగా గుర్తించగలిగే సమాచారాన్ని చేర్చవద్దు.

సహాయం కోసం @TeamYouTubeను ట్యాగ్ చేస్తున్నప్పుడు, కింద పేర్కొన్నటువంటి సంబంధిత సమాచారాన్ని చేర్చినట్లు నిర్ధారించుకోండి:

  • ఛానెల్ లేదా వీడియో URL.
  • మీరు చూస్తున్న నిర్దిష్ట సమస్య లేదా టాపిక్‌కు సంబంధించిన స్క్రీన్‌షాట్‌లు.
  • మీరు ఉపయోగిస్తున్న పరికరం, ఉదాహరణకు, iPhone.
  • మీకు YouTube TVతో సమస్య ఉన్నట్లయితే మీ మేధావుల కోసం గణాంకాల స్క్రీన్‌షాట్.

@TeamYouTube సహాయం చేయలేని పరిస్థితులు ఉన్నాయా?

@TeamYouTube సహాయం చేయలేని కొన్ని పరిస్థితులు ఉన్నాయి:

  • Amazon Fire Stick లేదా Roku, లేదా ఇతర సర్వీస్ వంటి Google యేతర ప్రోడక్ట్‌లో ఎదుర్కొంటున్న సమస్యలు.
  • హక్కుదారుతో కాపీరైట్ వివాదాలు.
  • చట్టపరమైన వివాదాలు.
  • Google AdSense ఖాతాలను రీయాక్టివేట్ చేయడం లేదా తీసివేయడం.
  • మీ ఛానెల్ హ్యాక్ అయితే, క్రియేటర్ సపోర్ట్‌ను సంప్రదించండి.
  • మీరు పాలసీ నిర్ణయంతో ఏకీభవించకపోవడం.

నాకు YouTube పెయిడ్ ప్రోడక్ట్‌తో సమస్య ఉంది, @TeamYouTube సహాయం చేయగలదా?

పెయిడ్ ప్రోడక్ట్‌లకు సంబంధించి సంక్షిప్త సందేహాలను అడగటానికి లేదా ఫీడ్‌బ్యాక్‌ను అందించడం కోసం మీరు Twitterలో @TeamYouTubeను సంప్రదించవచ్చు.

ప్రత్యేకంగా మీ ఖాతా లేదా మెంబర్‌షిప్‌లకు సంబంధించిన సమస్యల విషయంలో సపోర్ట్‌ను పొందడానికి, YouTube సపోర్ట్‌ను ఈమెయిల్, ఫోన్, లేదా చాట్ ద్వారా సంప్రదించడం ఉత్తమం, ఎందుకంటే వాటికి మీ ఫోన్ నంబర్ లేదా ఈమెయిల్ వంటి వ్యక్తిగత సమాచారం అవసరం కావచ్చు. దీనికి సంబంధించిన సందేహాలలో కింద పేర్కొన్న అంశాలు ఉండవచ్చు

  • బిల్లింగ్
  • ప్యాకేజీలను జోడించడం లేదా తీసివేయడం
  • సబ్‌స్క్రిప్షన్‌ను మేనేజ్ చేయడం
  • పాస్‌వర్డ్‌లు మర్చిపోవడం, ఖాతా లాక్అవుట్‌లు
  • ఇప్పటికే అప్పీల్ చేసిన ఛానెల్ రద్దులు

మీరు దిగువ అందించిన లింక్‌ల ద్వారా YouTube సపోర్ట్‌ను సంప్రదించవచ్చు:

రీఫండ్ విషయంలో సహాయం కావాలా?

@TeamYouTube రీఫండ్‌ల విషయంలో సహాయం చేయదు, కానీ అనేక ప్రోడక్ట్‌ల కోసం, వాటిని మీరే ప్రారంభించవచ్చు. పెయిడ్ ప్రోడక్ట్ రీఫండ్‌ల గురించి ఇక్కడ మరింత సమాచారం ఉంది.

ఇతర YouTube హ్యాండిల్స్ ఉన్నాయా?

ఉన్నాయి, ఇతర అధికారిక YouTube హ్యాండిల్స్‌లో ఇవి ఉన్నాయి:
  • @YouTube
  • @YouTubeCreators
  • @YouTubeTV
  • @CreatorLiason
  • @YTCretadores
  • @YTCriadores
  • @YTCreatorsIndia
  • @YTCreatorsJapan
  • @YTCreatorsDe
  • @YouTubeIndia
  • @YouTubeJapan
  • @YouTubeKorea
  • @YouTubeLATAM
  • @YouTubeMusic
  • @YouTubeInsider

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
10716350045787549241
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false