సూపర్ థ్యాంక్స్ అర్హత, లభ్యత, పాలసీలు

సూపర్ థ్యాంక్స్ (ఇంతకు ముందు వీక్షకుల ప్రశంసలు అని పిలిచేవారు) క్రియేటర్‌లు, వారి షార్ట్‌లు, నిడివి ఎక్కువ ఉన్న వీడియోల పట్ల అదనపు కృతజ్ఞత చూపాలనుకునే వీక్షకులతో కనెక్ట్ అవ్వడానికి అనుమతిస్తుంది.

నిడివి ఎక్కువ ఉన్న వీడియో లేదా షార్ట్‌లో సూపర్ థ్యాంక్స్ అనే సరదా యానిమేషన్‌ను వీక్షకులు కొనుగోలు చేయవచ్చు. వన్-టైమ్ యానిమేషన్, నిడివి ఎక్కువ ఉన్న వీడియోకు లేదా షార్ట్‌కు పైభాగంలో కొనుగోలుదారుకు మాత్రమే కనిపిస్తుంది. అదనపు బోనస్‌గా, కామెంట్‌ల విభాగంలో ఒక విభిన్నమైన, రంగురంగుల, అనుకూలంగా మార్చుకోదగిన పోస్ట్‌ను కూడా కొనుగోలుదారులు పొందుతారు. వీక్షకులు ఎంచుకోవడానికి వీలుగా సూపర్ థ్యాంక్స్ కొన్ని విభిన్న ధరలలో అందుబాటులో ఉంటుంది.

సూపర్ థ్యాంక్స్

తాజా వార్తలు, అప్‌డేట్‌లు, చిట్కాలను పొందడానికి మా YouTube Creators ఛానెల్‌కు సబ్‌స్క్రయిబ్ చేసుకోండి.
 

అర్హత

ఛానెల్స్ కోసం అర్హత

సూపర్ థాంక్స్‌కి అర్హత పొందడానికి, మీరు ముందుగా ఫ్యాన్ ఫండింగ్ ఫీచర్‌లను పొందడానికి కనీస ఆవశ్యకతలను కలిగి ఉన్నారని నిర్ధారించుకోండి. సూపర్ థాంక్స్ కోసం దిగువ పేర్కొన్న ఇతర అర్హతా ప్రమాణాలు మీకున్నాయని నిర్ధారించండి:

  • మీరు అందుబాటులో ఉన్న లొకేషన్‌లలో ఏదైనా ఒక దానిలో నివశిస్తున్నారు.
  • మీరు (ఇంకా మీ MCN) మా నియమాలు, పాలసీలను (సంబంధిత వాణిజ్యపరమైన ప్రోడక్ట్ మాడ్యూల్‌తో సహా) అంగీకరించారు, వాటిని పాటిస్తున్నారు.
  • ఛానెల్ పిల్లల కోసం రూపొందించినదిగా సెట్ చేసి లేదు, అలాగే అందులో పిల్లల కోసం రూపొందించిన వీడియోలు లేదా అర్హత లేని వీడియోలు ఎక్కువ సంఖ్యలో లేవు

కొన్ని మ్యూజిక్ ఛానెల్స్ సూపర్ థాంక్స్‌కి అర్హత పొందకపోవచ్చు. ఉదాహరణకు, SRAV ఒప్పందం కింద ఉన్న మ్యూజిక్ ఛానెల్స్‌కు ప్రస్తుతం అర్హత లేదు.

మీకు యాక్సెస్ ఉన్నట్లయితే, Supers ట్యాబ్ YouTube Studioలోని Earn విభాగంలో కనిపిస్తుంది.

నిడివి ఎక్కువ ఉన్న వీడియోలకు, షార్ట్‌లకు ఒక్కోదానికీ అర్హత

ఈ కింద పేర్కొన్న నిడివి ఎక్కువ ఉన్న వీడియోలు, షార్ట్‌ల కోసం సూపర్ థ్యాంక్స్ అందుబాటులో లేదు:

  • వయోపరిమితి విధించబడిన వాటికి
  • అన్‌లిస్టెడ్
  • ప్రైవేట్
  • పిల్లల కోసం రూపొందించినవి
  • కంటెంట్ ID క్లెయిమ్‌లు ఉన్న నిడివి ఎక్కువ ఉన్న వీడియోలు లేదా షార్ట్‌లకు
  • YouTube విరాళానికి సంబంధించిన నిధుల సమీకరణలతో ఉన్న నిడివి ఎక్కువ ఉన్న వీడియోలు లేదా షార్ట్‌లకు
  • లైవ్ స్ట్రీమ్‌లు లేదా ప్రీమియర్‌లు, లైవ్ సమయంలో (ఆర్కైవ్ చేసిన నిడివి ఎక్కువ ఉన్న వీడియోలలో తర్వాత అందుబాటులో ఉంటాయి)
  • కామెంట్‌లు ఆఫ్ చేసి ఉన్న నిడివి ఎక్కువ ఉన్న వీడియోలు లేదా షార్ట్‌లకు
లభ్యత

కింద పేర్కొన్న లొకేషన్‌లలో అర్హత కలిగిన క్రియేటర్‌లకు సూపర్ థ్యాంక్స్ అందుబాటులో ఉంది:

  • అల్జీరియా
  • అమెరికన్ సమోవా
  • అర్జెంటీనా
  • అరుబా
  • ఆస్ట్రేలియా
  • ఆస్ట్రియా
  • బహ్రెయిన్
  • బెలారస్
  • బెల్జియం
  • బెర్ముడా
  • బొలీవియా
  • బోస్నియా & హెర్జిగోవినా
  • బ్రెజిల్
  • బల్గేరియా
  • కెనడా
  • కేమాన్ దీవులు
  • చిలీ
  • కొలంబియా
  • కోస్టారికా
  • క్రొయేషియా
  • సైప్రస్
  • చెక్ రిపబ్లిక్
  • డెన్మార్క్
  • డొమినికన్ రిపబ్లిక్
  • ఈక్వెడార్
  • ఈజిప్ట్
  • ఎల్ సాల్వడోర్
  • ఎస్టోనియా
  • ఫిన్లాండ్
  • ఫ్రాన్స్
  • ఫ్రెంచ్ గీయానా
  • ఫ్రెంచ్ పాలినేషియా
  • జర్మనీ
  • గ్రీస్
  • గ్వాడెలోప్
  • గ్వామ్
  • గ్వాటెమాలా
  • హోండురస్
  • హాంకాంగ్
  • హంగేరి
  • ఐస్‌ల్యాండ్
  • భారతదేశం
  • ఇండోనేషియా
  • రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్
  • ఇజ్రాయిల్
  • ఇటలీ
  • జపాన్
  • జోర్డాన్
  • కెన్యా
  • కువైట్
  • లాత్వియా
  • లెబనాన్
  • లిచెన్‌స్టెయిన్
  • లిథువేనియా
  • లక్సెంబర్గ్
  • మలేషియా
  • మాల్టా
  • మెక్సికో
  • మొరాకో
  • నెదర్లాండ్స్
  • న్యూజిలాండ్
  • నికరాగువా
  • నైజీరియా
  • ఉత్తర మాసిడోనియా
  • ఉత్తర మారియానా దీవులు
  • నార్వే
  • ఒమన్
  • పనామా
  • పాపువా న్యూ గినియా
  • పరాగ్వే
  • పెరూ
  • ఫిలిప్పీన్స్
  • పోలండ్
  • పోర్చుగల్
  • ప్యూర్టోరికో
  • ఖతార్
  • రొమేనియా
  • సౌదీ అరేబియా
  • సెనెగల్
  • సెర్బియా
  • సింగపూర్
  • స్లోవేకియా
  • స్లోవేనియా
  • దక్షిణాఫ్రికా
  • దక్షిణ కొరియా
  • స్పెయిన్
  • స్వీడన్
  • స్విట్జర్లాండ్
  • తైవాన్
  • థాయ్‌లాండ్
  • టర్కీ
  • టర్క్స్ మరియు కైకోస్ దీవులు
  • ఉగాండా
  • యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్
  • యునైటెడ్ కింగ్‌డమ్
  • యునైటెడ్ స్టేట్స్
  • ఉరుగ్వే
  • U.S. వర్జిన్ దీవులు
  • వియత్నాం

సూపర్ థ్యాంక్స్ పాలసీలు

పాల్గొనే క్రియేటర్‌లు (అలాగే MCNలు), తప్పనిసరిగా ఈ కింద ఉన్న వాటిని అంగీకరించి, పాటించాలి:

సూపర్ థ్యాంక్స్ అనేది ప్రజల నుండి నిధులను సేకరించేందుకు లేదా విరాళాలు అందుకునేందుకు వాడాల్సిన టూల్ కాదు. YouTubeలో నిధుల సమీకరణ ఆప్షన్‌లను ఇక్కడ చూడవచ్చు. అన్ని వర్తించే చట్టాలను అర్థం చేసుకోవడం, అలాగే పూర్తిగా పాటించడం మీ బాధ్యత. మీరు సూపర్ థ్యాంక్స్‌ను ఆన్ చేయగలరా, దాని నుండి డబ్బు అందించగలరా, పంపగలరా, అందుకోగలరా అనేది ఇందులో ఉంటుంది.

మీకు మా కమ్యూనిటీ గైడ్‌లైన్స్ స్ట్రయిక్ సిస్టమ్ పైన అవగాహన ఉండాలి, అలాగే YouTube కమ్యూనిటీకి హాని కలిగించే చర్యల వలన ప్రత్యేక హక్కులకు సంభవించగల నష్టం గురించి కూడా మీకు అవగాహన ఉండాలి. దుర్వినియోగ లేదా మోసపూరితమైన ప్రవర్తన అయ్యే అవకాశమున్న వాటిని గుర్తించడానికి మేము నిరంతరం వివిధ సంకేతాలను ఉపయోగిస్తూనే ఉంటాము. అలాంటి సంకేతాలను వేటినైనా మేము గుర్తిస్తే, సూపర్ థ్యాంక్స్‌కు యాక్సెస్‌ను రద్దు చేస్తాము. ఏ ఛానెల్‌కు సంబంధించిన సూపర్ థ్యాంక్స్‌కు అయినా యాక్సెస్‌ను రద్దు చేసే హక్కు మాకు ఉంది.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
10981300182493291236
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false