నోటిఫికేషన్

Users can now migrate Google Podcasts subscriptions to YouTube Music or to another app that supports OPML import. Learn more here

మీ Google నోటిఫికేషన్‌లను మార్చండి

టీవీ షోలు, స్పోర్ట్స్ టీమ్‌లు ఇంకా ట్రెండింగ్‌లో ఉన్న సెర్చ్ క్వెరీ టాపిక్‌ల వంటి మీకు ఆసక్తి ఉన్న అంశాల గురించి Google యాప్ నోటిఫికేషన్‌లను పంపుతుంది. యాప్ మీకు కూడా అప్‌డేట్‌లను పంపుతుంది, అలాగే మీ ప్రాంతంలోని వాతావరణం ఇంకా సంక్షోభాల వంటి సంఘటనల గురించి మిమ్మల్ని హెచ్చరిస్తుంది.

మీరు Google యాప్ నుండి ఎలాంటి నోటిఫికేషన్‌లను పొందాలనేది కంట్రోల్ చేయవచ్చు:

నిర్దిష్టమైన టాపిక్ గురించిన నోటిఫికేషన్‌లను ఆన్ చేయండి

  1. మీ Android ఫోన్ లేదా టాబ్లెట్‌లో, Google యాప్ Google శోధనను తెరవండి.
  2. మీకిష్టమైన టాపిక్‌ల గురించి సెర్చ్ చేయండి.
  3. ఎగువున, టాపిక్ పేరు పక్కన ఉన్న, నోటిఫికేషన్ పొందండి ని ట్యాప్ చేయండి.
    • సెర్చ్ ఫలితాల పేజీలో మీకు బెల్ చిహ్నం కనిపించకుంటే, మెనూ  ఆ తర్వాత నోటిఫికేషన్‌లు పొందండి  అనే ఆప్షన్‌ను ట్యాప్ చేసి చూడండి.

Google యాప్, మీ మునుపటి సెర్చ్ యాక్టివిటీ ఆధారంగా మీకు ఆసక్తి కలిగించే అంశాల గురించిన అప్‌డేట్‌లను కూడా పంపే అవకాశం ఉంది. వెబ్ & యాప్ యాక్టివిటీ సెట్టింగ్ గురించి మరింత తెలుసుకోండి.

నిర్దిష్టమైన టాపిక్ గురించిన నోటిఫికేషన్‌లను ఆఫ్ చేయండి

  1. మీ Android ఫోన్ లేదా టాబ్లెట్‌లో, Google యాప్ Google శోధనను తెరవండి.
  2. పైన కుడి వైపున ఉన్న, మీ ప్రొఫైల్ ఫోటో లేదా ఇనిషియల్‌కు పక్కన నోటిఫికేషన్‌లను పొందండి  ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  3. నోటిఫికేషన్ పక్కన, మెనూ  ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  4. "వీటిలో ఆసక్తి లేదు..." లేదా "వీటి కోసం నోటిఫికేషన్‌లను ఆఫ్ చేయండి..." వంటి ఒక ఆప్షన్‌ను ఎంచుకోండి.

చిట్కా: మీరు మీ ఫోన్ మొదటి స్క్రీన్‌లో నోటిఫికేషన్‌లను చూసినప్పుడు, వాటిలో కొన్ని నోటిఫికేషన్‌లు "ఆఫ్ చేయండి" లేదా "ఆసక్తి లేదు" అనే బటన్‌ను కలిగి ఉంటాయి. ఆ టాపిక్ గురించి నోటిఫికేషన్‌లను పొందడం ఆపివేయడానికి బటన్‌ను ట్యాప్ చేయండి.

నోటిఫికేషన్ కేటగిరీలను ఆఫ్ చేయండి

మీరు, వాతావరణం లేదా క్రీడలు వంటి నిర్దిష్టమైన కేటగిరీ నుండి నోటిఫికేషన్‌లను ఆపివేయాలనుకుంటే, మీరు నోటిఫికేషన్ సెట్టింగ్‌లలో వ్యక్తిగత కేటగిరీలను ఆఫ్ చేయవచ్చు.

  1. మీ Android ఫోన్ లేదా టాబ్లెట్‌లో, Google యాప్ Google శోధనను తెరవండి.
  2. ఎగువున కుడి వైపున ఉన్న, మీ ప్రొఫైల్ ఫోటో లేదా ఇనిషియల్ ఆ తర్వాత సెట్టింగ్‌లు ఆ తర్వాత నోటిఫికేషన్‌లు ఆ తర్వాత పరికర సెట్టింగ్‌లకు వెళ్లండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
    • ముఖ్యమైనది: పాత యాప్ వెర్షన్‌లు ఉన్న యూజర్‌లు, పరికర సెట్టింగ్‌లకు వెళ్లండి అనే ఆప్షన్ బదులుగా నోటిఫికేషన్‌లు అనే ఆప్షన్‌ను కనుగొనవచ్చు.
  3. మీరు ఆఫ్ చేయాలనుకుంటున్న కేటగిరీల పక్కనున్న, ఆఫ్ చేయండిని ట్యాప్ చేయండి.

అన్ని నోటిఫికేషన్‌లను ఆఫ్ చేయండి

  1. మీ Android ఫోన్ లేదా టాబ్లెట్‌లో, Google యాప్ Google శోధనను తెరవండి.
  2. ఎగువున కుడి వైపున ఉన్న, మీ ప్రొఫైల్ ఫోటో లేదా ఇనిషియల్ ఆ తర్వాత సెట్టింగ్‌లు ఆ తర్వాత నోటిఫికేషన్‌లు ఆ తర్వాత పరికర సెట్టింగ్‌లకు వెళ్లండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
    • ముఖ్యమైనది: పాత యాప్ వెర్షన్‌లు ఉన్న యూజర్‌లు, పరికర సెట్టింగ్‌లకు వెళ్లండి అనే ఆప్షన్ బదులుగా నోటిఫికేషన్‌లు అనే ఆప్షన్‌ను కనుగొనవచ్చు.
  3. ఎగువున, “అన్ని Google నోటిఫికేషన్‌లు," పక్కనున్న ఆఫ్ చేయండి ని ట్యాప్ చేయండి.

నోటిఫికేషన్‌ల కోసం మీ లొకేషన్ ఎలా ఉపయోగించబడుతుందో కంట్రోల్ చేయండి

వాతావరణ అప్‌డేట్‌లు, విపత్తు హెచ్చరికల వంటి కొన్ని నోటిఫికేషన్‌లు సందర్భోచితంగా, అలాగే సహాయకరంగా ఉన్నాయని నిర్ధారించుకోవడానికి Google యాప్ మీరు ఉన్న జనరల్ ఏరియాను ఉపయోగిస్తుంది. Google మీ IP అడ్రస్‌తో సహా వివిధ సోర్స్‌ల ఆధారంగా, మీ సెట్టింగ్‌లు, మీ పరికరం లొకేషన్, మునుపటి యాక్టివిటీ ఆధారంగా బ్యాక్‌గ్రౌండ్‌లో ఈ జనరల్ ఏరియాను నిర్ణయిస్తుంది.

మీ Google యాప్ నోటిఫికేషన్ సెట్టింగ్‌లలో "ప్రస్తుత లొకేషన్‌ను ఉపయోగించండి" సెట్టింగ్‌తో Google యాప్ మీ లొకేషన్‌ను ఈ విధంగా ఉపయోగిస్తుందో లేదో మీరు కంట్రోల్ చేయవచ్చు. మీరు మీ లొకేషన్ కోసం ముఖ్యమైన అలర్ట్‌లను పొందుతున్నారని నిర్ధారించుకోవడానికి, “ప్రస్తుత లొకేషన్‌ను ఉపయోగించండి” సెట్టింగ్ ఆటోమేటిక్‌గా ఆన్ చేయబడుతుంది, కానీ మీరు దీన్ని ఎప్పుడైనా ఆఫ్ చేయవచ్చు. 

ముఖ్య గమనిక: "ప్రస్తుత లొకేషన్‌ను ఉపయోగించండి" సెట్టింగ్ ఆన్‌లో ఉన్నప్పుడు, Google యాప్ మీరు ఉన్న జనరల్ ఏరియాను తాత్కాలికంగా సేవ్ చేస్తుంది, తద్వారా మీకు సహాయకర అప్‌డేట్‌లను పంపడానికి యాప్ మీకు చివరిగా అందుబాటులో ఉన్న లొకేషన్‌ను ఉపయోగించగలదు. Google గోప్యతా పాలసీ ఆధారంగా ఈ సమాచారం ఆటోమేటిక్‌గా తొలగించబడుతుంది.

నోటిఫికేషన్‌ల కోసం ప్రస్తుత లొకేషన్ వినియోగాన్ని ఆఫ్ చేయండి

  1. మీ Android ఫోన్ లేదా టాబ్లెట్‌లో, Google యాప్ Google శోధనను తెరవండి.
  2. ఎగువున కుడి వైపున ఉన్న, మీ ప్రొఫైల్ ఫోటో లేదా ఇనిషియల్ఆ తర్వాత సెట్టింగ్‌లు ఆ తర్వాత నోటిఫికేషన్‌లు ఆ తర్వాత మీ నోటిఫికేషన్ సెట్టింగ్‌లు అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
    • ముఖ్యమైనది: పాత యాప్ వెర్షన్‌లు ఉన్న యూజర్‌లు. మీ నోటిఫికేషన్ సెట్టింగ్‌లు అనే ఆప్షన్ బదులుగా, మీరు ఎంచుకున్న నోటిఫికేషన్‌లు అనే ఆప్షన్‌ను కనుగొనవచ్చు.
  3. పేజీ ఎగువున, "ప్రస్తుత లొకేషన్‌ను ఉపయోగించండి" అనే ఆప్షన్ పక్కనున్న ఆఫ్ చేయండి ని ట్యాప్ చేయండి.

ముఖ్య గమనిక: మీ ఇల్లు లేదా ఆఫీస్ లొకేషన్‌ను Googleలో సెట్ చేసినట్లయితే, "ప్రస్తుత లొకేషన్‌ను ఉపయోగించండి" అనే ఆప్షన్ ఆఫ్‌లో ఉన్నప్పుడు కూడా, మీరు లొకేషన్ ఆధారిత నోటిఫికేషన్‌లను పొందవచ్చు. మీ లొకేషన్ సెట్టింగ్‌లను మీరు ఎలా అప్‌డేట్ చేయవచ్చనే దాని గురించి మరింత తెలుసుకోండి.

మీ నోటిఫికేషన్ యాక్టివిటీని తొలగించండి 

  1. మీ పరికరంలో, myactivity.google.comకు వెళ్లండి.
  2. ఇతర Google యాక్టివిటీని ట్యాప్ చేయండి.
  3. "మీ ఆసక్తులు & నోటిఫికేషన్‌లు" దిగువున, తొలగించును ట్యాప్ చేయండి.

సంబంధిత రిసోర్స్‌లు

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
Android iPhone & iPad
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
16094331588455105719
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
100334
false
false