నోటిఫికేషన్

Users can now migrate Google Podcasts subscriptions to YouTube Music or to another app that supports OPML import. Learn more here

మీ Discover సెట్టింగ్‌లను మార్చండి

Discoverలో మీరు మీ భాష, వీడియో, ప్రకటనల సెట్టింగ్‌లను మార్చడంతో పాటు Googleతో షేర్ చేయాలనుకునే కార్యకలాపం విషయంలో నిర్ణయం తీసుకోవచ్చు.

మరొక భాషలో కథనాలను చూపండి లేదా దాచండి

మరొక భాషలో కథనాలను పొందడం ఆపివేయండి
  1. మీ Android పరికరం‌లో, మీ Google యాప్  ను తెరవండి లేదా మీ బ్రౌజర్‌లో google.com కు వెళ్లండి.
  2. కార్డ్‌లో దిగువున కుడి వైపు, మరిన్ని మరిన్ని ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  3. [భాష]లో కథనాలను చూపవద్దు ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
గమనిక: ఈ ఫీచర్ అన్ని కార్డ్‌లకు అందుబాటులో ఉండకపోవచ్చు.
కథనాలను మరొక భాషలో తిరిగి పొందండి

Google యాప్‌లో

  1. మీ Android ఫోన్ లేదా టాబ్లెట్‌లో, Google యాప్ ను తెరవండి.
  2. ఎగువ కుడి వైపున, మీ ప్రొఫైల్ ఫోటో లేదా ఇంటి పేరుఆ తర్వాతసెట్టింగ్‌లు ఆ తర్వాత ఆసక్తులుఆ తర్వాత దాచినవి ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  3. "సమాచార రకాలు" దిగువున, మీరు తిరిగి పొందాలనుకునే భాషను చూపండి.

మీ బ్రౌజర్‌లో

  1. మీ Android ఫోన్ లేదా టాబ్లెట్‌లోని మీ బ్రౌజర్‌లో, google.comకు వెళ్లండి
  2. ఎగువ ఎడమ వైపున ఉన్న, మెనూ మెను ఆ తర్వాత సెట్టింగ్‌లు ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  3. "Discover" దిగువున, ఉన్న ఆసక్తులను నిర్వహించు ఆ తర్వాత దాచినవి ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  4. "సమాచార రకాలు" దిగువున, మీరు తిరిగి పొందాలనుకునే భాషను చూపండి.

వాతావరణ సెట్టింగ్‌లను మార్చండి

  1. మీ Android ఫోన్ లేదా టాబ్లెట్‌లో, Google యాప్ ను తెరవండి.
  2. Discoverలో, వాతావరణ కార్డ్‌ను ట్యాప్ చేయండి.
  3. ఎగువ కుడి వైపున, మరిన్ని మరిన్ని ని ట్యాప్ చేసి,ఆ తర్వాత ఫారెన్‌హీట్ లేదా సెల్సియస్ను ఎంచుకోండి.

వీడియో ప్రివ్యూల ఆటోప్లేను నియంత్రించండి

Discoverలోని వీడియోలు ఆటోమేటిక్‌గా శబ్దం లేకుండా ప్లే అవ్వగలవు. ఈ వీడియో ప్రివ్యూలను ఆన్ లేదా ఆఫ్ చేసి, అవి ఎప్పుడు ప్లే అవ్వాలనేది మీరు మార్చవచ్చు.

  1. మీ Android ఫోన్ లేదా టాబ్లెట్‌లో, Google యాప్ ను తెరవండి.
  2. ఎగువ కుడి వైపున, మీ ప్రొఫైల్ ఫోటో లేదా ఇంటి పేరు ఆ తర్వాత సెట్టింగ్‌లు ఆ తర్వాత సాధారణం ఆప్షన్‌ను ట్యాప్ చేయండి .
  3. వీడియో ప్రివ్యూలను ఆటోప్లే చేయి ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  4. ఎప్పుడూ కాదు , కేవలం Wi-Fiలో మాత్రమే , లేదా Wi-Fi & మొబైల్ డేటాలో ఆప్షన్‌ను ఎంచుకోండి .

మీ Discover నోటిఫికేషన్ సెట్టింగ్‌లను మార్చండి

మీరు Discover నోటిఫికేషన్‌ల వంటి మీ Google యాప్ సెట్టింగ్‌లను మార్చుకోవచ్చు లేదా Google యాప్ నోటిఫికేషన్‌లను ఆన్ లేదా ఆఫ్ చేయవచ్చు. మీ Google నోటిఫికేషన్‌లను ఎలా మార్చాలో తెలుసుకోండి.

మీరు పొందే ప్రకటనలను మార్చండి

యాడ్‌లు లేకుండా మీరు Discoverను ఉపయోగించలేరు, కానీ మీకు ఎలాంటి యాడ్‌లు చూపబడాలి అనేది మీరు మార్చవచ్చు. మీరు Ad పదం ఆధారంగా ఈ కార్డ్‌లను గుర్తించవచ్చు. నిర్దిష్ట అడ్వర్టయిజర్ నుండి యాడ్‌లను చూడటం ఆపివేయడానికి:
  1. ప్రకటనకు ఎగువున కుడి వైపు మరిన్ని, మరిన్నిఆ తర్వాత నాకు ఈ ప్రకటన ఎందుకు కనిపిస్తోంది? ఎంపికలను నొక్కండి.
  2. [advertiser] నుండి ప్రకటనలను చూపు ఎంపికను ఆఫ్ చేయండి.
మీకు ఏయే ప్రకటనలు కనిపించాలనేది మార్చడానికి, 'ప్రకటనల సెట్టింగ్‌లు' ఎంపికకు వెళ్లండి. మీ Google సెట్టింగ్‌లు, కార్యకలాపాల ఆధారంగా మీకు ఏయే ప్రకటనలు కనిపించాలో Discover వ్యక్తిగతీకరించవచ్చు. మీ Google ఖాతాలో గతంలో సేవ్ చేసిన కార్యకలాపాన్ని చూడటానికి, సర్దుబాటు చేయడానికి, నా కార్యకలాపంకు వెళ్ళండి.

మీ Discover కార్యకలాపాన్ని కనుగొని, తొలగించండి

Discover కార్యకలాపం ప్రైవేట్‌గా ఉంటుంది; మీ కార్యకలాపాన్ని మీరు మీ Google ఖాతాకు సైన్ ఇన్ చేసినప్పుడు మాత్రమే చూడగలుగుతారు.
  1. నా కార్యకలాపం పేజీని సందర్శించండి. మీ Google ఖాతాకు సైన్ ఇన్ చేయమని మిమ్మల్ని కోరవచ్చు.
  2. ఈ పేజీలో, Google యాప్ మీ పరికరానికి పంపిన కార్డ్‌ల రోజువారీ సారాంశాన్ని మీరు చూడవచ్చు. మీరు ప్రతి కార్డ్‌ను చూసారో లేదో, అనుకూలీకరించారో లేదో, దాచారో లేదో మీరు చూడవచ్చు.
  3. మీ కార్యకలాపాన్ని తొలగించడానికి, మీ కార్యకలాపాన్ని తొలగించండి ఎంపికకు వెళ్ళండి.

Discoverలో ఎలాంటి కార్యకలాపం సేవ్ చేయబడుతుంది

మీరు Discoverను ఉపయోగించేటప్పుడు, Google మీ కార్యకలాపంలోని కింది సమాచారాన్ని నిల్వ చేస్తుంది, ఉపయోగిస్తుంది:

  • Discoverలో కనిపించే కార్డ్‌లు, ఫలితాలు
  • మీరు ఎలాంటి కార్డ్‌లు వీక్షిస్తారు లేదా అనుకూలీకరిస్తారు
  • మీరు "ఆసక్తి లేదు" అని గుర్తు పెట్టిన అంశాలు
  • మీరు Discoverను యాక్సెస్ చేయడానికి ఉపయోగించే పరికరాలు
  • ప్రకటనలు

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
Android iPhone & iPad
true
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
15384548358986200516
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
100334
false
false