నోటిఫికేషన్

Users can now migrate Google Podcasts subscriptions to YouTube Music or to another app that supports OPML import. Learn more here

వెబ్‌సైట్ ఓనర్‌ను కాంటాక్ట్ చేయండి

ఒక వెబ్‌సైట్ నుండి కంటెంట్‌ను తీసివేయాలంటే, సాధారణంగా ఆ వెబ్‌సైట్ సంబంధిత ఓనర్ అయిన వెబ్‌సైట్ ఓనర్‌ను కాంటాక్ట్ చేయాల్సి ఉంటుంది. మీరు Googleను ఉపయోగించి కంటెంట్‌ను కనుగొన్నప్పటికీ, Google ఆ సైట్‌లోని కంటెంట్‌ను కంట్రోల్ చేయలేదు.

వెబ్‌సైట్ ఓనర్‌ను ఎందుకు సంప్రదించాలి?

Google మా శోధన ఫలితాల నుండి ఆ సైట్ లేదా ఇమేజ్‌ను తొలగించినప్పటికీ, ఆ పేజీ సైట్‌లో అలాగే ఉంటుంది. అంటే, సైట్‌కు చెందిన URL, సోషల్ మీడియా షేరింగ్ లేదా ఇతర సెర్చ్ ఇంజిన్‌ల ద్వారా కనుగొనవచ్చు.

మీరు వెబ్‌సైట్ ఓనర్‌ను కాంటాక్ట్ చేయడం దీనికి ఉత్తమ పరిష్కారం, ఎందుకంటే వారు పేజీ అంతటినీ తొలగించగలరు.

గమనిక: ఒక ఫోటో లేదా సమాచారం Google సెర్చ్ ఫలితాలలో చూపబడితే, ఆ సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉందని అర్థం. అంతేగానీ, Google దానిని సిఫార్సు చేస్తుందని కాదు.

వెబ్‌సైట్ ఓనర్‌ను ఎలా సంప్రదించాలి

సైట్ ఓనర్‌ను కాంటాక్ట్ చేయడానికి పలు మార్గాలు ఉన్నాయి:

  1. మమ్మల్ని సంప్రదించండి లింక్: “మమ్మల్ని సంప్రదించండి” లింక్‌ని లేదా వెబ్‌సైట్ ఓనర్ ఈమెయిల్ అడ్రస్‌ను కనుగొనండి. ఈ సమాచారం తరుచుగా సైట్ హోమ్ పేజీలో అందించబడుతుంది.
  2. 'Whois' ఉపయోగించి సంప్రదింపు సమాచారాన్ని కనుగొనండి: మీరు Googleను ఉపయోగించి సైట్ ఓనర్ కోసం Whois (who is?) సెర్చ్ నిర్వహించవచ్చు. google.com లింక్‌కు వెళ్లి, whois www.example.com కోసం సెర్చ్ చేయండి. వెబ్‌సైట్ ఓనర్‌ను సంప్రదించాల్సిన ఈమెయిల్ అడ్రస్‌ను సాధారణంగా "నమోదుదారు ఈమెయిల్ అడ్రస్" లేదా "అడ్మినిస్ట్రేటర్ సంప్రదింపు సమాచారం" కింద కనుగొనవచ్చు.
  3. సైట్‌ను హోస్ట్ చేస్తున్న కంపెనీను సంప్రదించండి: 'Whois' సెర్చ్ ఫలితంలో సాధారణంగా వెబ్‌సైట్‌ను ఎవరు హోస్ట్ చేస్తున్నారనే సమాచారం ఉంటుంది. మీరు వెబ్‌సైట్ ఓనర్‌ను సంప్రదించలేని పక్షంలో, సైట్ హోస్టింగ్ కంపెనీను సంప్రదించడానికి ట్రై చేయండి.

ఒకవేళ మా సెర్చ్ ఫలితాలలో కనిపించే సైట్‌కు వెబ్‌సైట్ ఓనర్ ఇప్పటికే మీరు రిక్వెస్ట్ చేసిన మార్పులను చేసినట్లయితే, మీరు సంబంధిత వెబ్ పేజీ తీసివేత రిక్వెస్ట్‌ను మాకు పంపడం ద్వారా పాత సమాచారాన్ని తీసివేయాల్సిందిగా మమ్మల్ని అడగవచ్చు.

 

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
4197760811065396224
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
100334
false
false