నోటిఫికేషన్

Users can now migrate Google Podcasts subscriptions to YouTube Music or to another app that supports OPML import. Learn more here

సెర్చ్ ఫలితాలలో వాస్తవాల తనిఖీని వెతకండి

వాస్తవాల తనిఖీలు ఎలా కనిపిస్తాయి

Google Searchలో

ఒకవేళ ఏదైనా సైట్ మీ సెర్చ్‌కు సంబంధించిన క్లెయిమ్ గురించి వాస్తవాల తనిఖీని చేసి ఉంటే, మీకు ఈ విధమైన సమాచారం ఉన్న పెట్టెతో సెర్చ్ ఫలితం కనిపిస్తుంది:

  • క్లెయిమ్ తనిఖీ చేయబడుతోంది
  • ఎవరు క్లెయిమ్ చేశారు
  • వాస్తవాల తనిఖీ చేస్తున్న పబ్లిషర్ పేరు
  • పబ్లిషర్ యొక్క వాస్తవాల తనిఖీ సారాంశం

Google Imagesలో

ఇమేజ్ ఒకవేళ వాస్తవాల తనిఖీకి సంబంధించిన కంటెంట్ ఉన్న పేజీకి చెందినది అయితే, మీకు ఇక్కడ కనిపించవచ్చు:

సెర్చ్ ఫలితాలలో:

  • థంబ్‌నెయిల్‌లలో "వాస్తవాల తనిఖీ" లేబుల్
  • వాస్తవాల తనిఖీ చేస్తున్న డొమైన్ పేరు

సెర్చ్ ఫలితాలలో మీరు ఇమేజ్‌ను ఎంచుకొన్న తర్వాత:

  • క్లెయిమ్
  • వాస్తవాల తనిఖీ యొక్క పబ్లిషర్ పేరు
  • పబ్లిషర్ యొక్క వాస్తవాల తనిఖీ సారాంశం

Google Newsలో

Google Newsలో కొన్ని ప్రదేశాలలో వార్తల పబ్లిషర్‌లు వాస్తవాల తనిఖీలతో కథనాలను మీరు కనుగొనవచ్చు:

  • అగ్ర కథనాలు: ఈ కథనాలు ఒక "వాస్తవాల తనిఖీ" లేబుల్‌ను కలిగి ఉంది.
  • పూర్తి కవరేజి పూర్తి కవరేజి: ఒక ప్రత్యేకమైన "వాస్తవాల తనిఖీ" విభాగం ఉంది.
  • కంప్యూటర్‌లో: Google Newsలో "వాస్తవాల తనిఖీ" కార్డ్ కొన్ని దేశాలలో అందుబాటులో ఉంది.

ఒక వాస్తవ తనిఖీతో విభేదిస్తున్నాను

వాస్తవాల తనిఖీలను Google రూపొందించదు. మీరు ఏదైనా వాస్తవ తనిఖీతో విబేధిస్తున్నట్లయితే, దానిని పబ్లిష్ చేసిన వెబ్‌సైట్ యజమానిని సంప్రదించండి.

స్పామ్ లేదా దుర్వినియోగాన్ని రిపోర్ట్ చేయండి

స్పామ్‌గా భావించే సమాచారం ఏదైనా సెర్చ్ ఫలితాలలో మీరు పొందితే, అంటే అనుచితమైన కంటెంట్ లేదా చెల్లింపు లింక్‌లు లాంటివి కనిపిస్తే, మాకు ఫీడ్‌బ్యాక్ పంపవచ్చు. ఫీడ్‌బ్యాక్‌ను పంపడం ద్వారా సమస్యను పరిష్కరించడంలో మాకు సహాయపడగలరు, కానీ మేము నేరుగా మీకు రిప్లై చేయము.

Google Searchలో

  1. వాస్తవాల తనిఖీకి దిగువున, ఫీడ్‌బ్యాక్‌ను ఎంచుకోండి.
  2. సమస్య గురించి మాకు తెలియజేయండి, ఆపై పంపించును ఎంచుకోండి.

Google Newsలో

యాప్‌లో

  1. మీ ఫోన్‌లో, 'Google వార్తలు యాప్ Google News'ను తెరవండి.
  2. ఎగువన ఎడమ వైపు, 'మెను మెనూ'పై నొక్కండి.
  3. కిందికి స్క్రోల్ చేసి, ఆపై 'సహాయం & ఫీడ్‌బ్యాక్‌ ఆ తర్వాతఫీడ్‌బ్యాక్‌ను పంపు' ఎంపికలను నొక్కండి.
  4. సమస్య గురించి తెలియజేసి, ఆపై 'పంపు పంపుతుంది' నొక్కండి.

డెస్క్‌టాప్‌లో

  1. 'Google వార్తలు'కు వెళ్లండి.
  2. పేజీ కింది భాగానికి స్క్రోల్ చేసి, ఆపై ఫీడ్‌బ్యాక్‌ను పంపు ఎంపికలను క్లిక్ చేయండి.
  3. సమస్య గురించి మాకు తెలియజేయండి, ఆపై పంపించును క్లిక్ చేయండి.

వాస్తవాల తనిఖీని Google ఎలా నిర్ధారిస్తుంది

ఒకవేళ పబ్లిషర్ చేసిన వాస్తవాల తనిఖీ నిర్దిష్ట అవసరాలకు అనుగుణంగా ఉంటే, Google ఆటోమేటిక్‌గా ఆ వాస్తవాల తనిఖీ సారాంశాన్ని చూపుతుంది. ఆ అవసరాలు ఏమిటో సంక్షిప్తంగా చెప్పాలంటే:

  • వాస్తవాల తనిఖీ చేస్తున్న పబ్లిషర్ తప్పనిసరిగా ఆ సమాచారం అందించడానిగి తగిన విశ్వసనీయ వ్యక్తి అయ్యి ఉండాలి (ఒక అల్గారిథమ్ ద్వారా ఇది గుర్తించబడుతుంది)
  • కంటెంట్ స్పష్టంగా వీటిని మీకు తెలియజేయాలి:
    • ఏయే క్లెయిమ్‌లు తనిఖీ చేయబడుతున్నాయి
    • ఆయా క్లెయిమ్‌లు గురించి తేలిన నిర్ధారణలు
    • ఆ విధమైన నిర్ధారణలకు ఎలా వచ్చినది
    • ఆ సమాచారానికి సంబంధించిన అనులేఖనాలు మరియు ప్రాథమిక మూలాధారాలు

ఈ వాస్తవాల తనిఖీలు వేటితోనూ Googleకు సంబంధం ఉండదని గుర్తుంచుకోండి.

మీరు పబ్లిషర్ అయినట్లయితే, Google ఎలా వాస్తవాల తనిఖీ కంటెంట్‌ను గుర్తిస్తుందనే దాని గురించి మరింత తెలుసుకోండి. మీరు డెవలపర్ అయితే, మీ పేజీకి నిర్మాణాత్మక డేటాను ఎలా జోడించాలో తెలుసుకోండి.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
true
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
9180765015989483224
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
100334
false
false