నోటిఫికేషన్

Users can now migrate Google Podcasts subscriptions to YouTube Music or to another app that supports OPML import. Learn more here

Googleను మీ డిఫాల్ట్ శోధన ఇంజిన్‌గా సెట్ చేయండి

మీరు వెతికే ప్రతిసారి Google నుండి ఫలితాలను పొందడానికి, Googleను మీ డిఫాల్ట్ శోధన ఇంజిన్‌గా సెట్ చేయవచ్చు. మీ బ్రౌజర్ దిగువున జాబితా చేసి లేకుంటే, శోధన సెట్టింగ్‌లను మార్చడం గురించి సమాచారం కోసం దాని సహాయ వనరులను చూడండి.

Google Chrome

కంప్యూటర్

  1. Google Chromeను తెరవండి.
  2. ఎగువ కుడివైపున, మరిన్ని మరిన్ని ఆ తర్వాత సెట్టింగ్‌లును క్లిక్ చేయండి. లేదా, మీ అడ్రస్ బార్‌లో, chrome://settingsను ఎంటర్ చేయండి.
    • చిట్కా: ఒకవేళ Chrome అప్‌డేట్ అందుబాటులో ఉన్నట్లయితే, ఎగువ కుడి వైపున, మీరు అప్‌డేట్ ను చూడగలరు. అప్‌డేట్  ఆ తర్వాత సెట్టింగ్‌లును క్లిక్ చేయండి.
  3. "సెర్చ్ ఇంజిన్‌"కు దిగువున, Googleను ఎంచుకోండి.

Android ఫోన్ లేదా టాబ్లెట్

  1. Chrome యాప్ Chromeను తెరవండి.
  2. ఎగువ కుడి వైపున, మరిన్ని మరిన్ని ఆ తర్వాత సెట్టింగ్‌లును ట్యాప్ చేయండి.
  3. "ప్రాథమిక అంశాలు"కు దిగువున, సెర్చ్ ఇంజిన్ ఆ తర్వాత Googleను ట్యాప్ చేయండి.

iPhone లేదా iPad

  1. Chrome యాప్ Chromeను తెరవండి.
  2. మరిన్ని మరిన్ని ఆ తర్వాత సెట్టింగ్‌లు సెట్టింగ్‌లును ట్యాప్ చేయండి.
  3. సెర్చ్ ఇంజిన్ ఆ తర్వాత Google ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
Microsoft Edge

Microsoft Edge 79 & అంతకంటే ఆధునిక వెర్షన్‌లు

  1. Microsoft Edgeను తెరవండి.
  2. ఎగువన కుడి వైపు ఉన్న, సెట్టింగ్‌లు, మరిన్ని సెట్టింగ్‌లు మరియు మరిన్ని ఆ తర్వాత సెట్టింగ్‌లు ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  3. ఎడమ వైపున ఉన్న, గోప్యత, సెర్చ్, అలాగే సర్వీస్‌లు ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  4. "సర్వీస్‌లు" కిందికి స్క్రోల్ చేయండి.
  5. అడ్రస్ బార్, Search ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  6. "అడ్రస్ బార్‌లో ఉపయోగించిన సెర్చ్ ఇంజిన్"లో డ్రాప్-డౌన్ ఆ తర్వాత Googleను ఎంచుకోండి.
Internet Explorer 8 & అంతకంటే ఆధునిక వెర్షన్

చిట్కా: మీరు ఉపయోగిస్తున్న Internet Explorer వెర్షన్‌ను చూడటానికి, 'సహాయం ఆ తర్వాతInternet Explorer గురించి' క్లిక్ చేయండి.

Internet Explorer 11

  1. Internet Explorerను తెరవండి.
  2. ఎగువున కుడి వైపు, గేర్ చిహ్నాన్ని క్లిక్ చేయండి.
  3. 'యాడ్-ఆన్‌లను మేనేజ్ చేయి'ని క్లిక్ చేయండి.
  4. దిగువున, 'మరిన్ని టూల్‌బార్‌లు, ఎక్స్‌టెన్షన్‌లను కనుగొనండి'ని క్లిక్ చేయండి.
  5. Google Search ఎక్స్‌టెన్షన్ కిందకి స్క్రోల్ చేయండి.
  6. జోడించును క్లిక్ చేయండి. నిర్ధారించడానికి, మళ్లీ 'జోడించు' క్లిక్ చేయండి.
  7. ఎగువున కుడి వైపు, గేర్ చిహ్నాన్ని క్లిక్ చేయండి.
  8. 'యాడ్-ఆన్‌లను మేనేజ్ చేయి'ని క్లిక్ చేయండి.
  9. ఎడమ వైపు "యాడ్-ఆన్ రకాల" కింద, 'సెర్చ్ ప్రొవైడర్‌లను' క్లిక్ చేయండి.
  10. కుడి వైపు,'Google Search'ను క్లిక్ చేయండి.
  11. దిగువున, ఆటోమేటిక్‌గా సెట్ చేయిని క్లిక్ చేయండి.

Internet Explorer 10

  1. Internet Explorerను తెరవండి.
  2. పేజీలో ఎగువున కుడి మూలలో, గేర్ చిహ్నాన్ని క్లిక్ చేయండి.
  3. 'యాడ్-ఆన్‌లను నిర్వహించు' ఎంపికను క్లిక్ చేయండి.
  4. పేజీ ఎడమ వైపు, 'శోధన ప్రదాతలు' ఎంపికను క్లిక్ చేయండి.
  5. దిగువున ఎడమ మూలలో, 'మరిన్ని ప్రదాతలను కనుగొను' ఎంపికను క్లిక్ చేయండి.
  6. Googleను ఎంచుకోండి.
  7. 'Internet Explorerకు జోడించు' ఎంపికను క్లిక్ చేయండి.
  8. "దీనిని నా డిఫాల్ట్ శోధన ప్రదాతగా సెట్ చేయి" పక్కన ఉన్న పెట్టెను ఎంచుకోండి.
  9. జోడించును క్లిక్ చేయండి.

Internet Explorer 9

  1. Internet Explorerను తెరవండి.
  2. బ్రౌజర్‌లో ఎగువున కుడి మూలలో, సాధనాలు చిహ్నాన్ని క్లిక్ చేయండి.
  3. 'ఇంటర్నెట్ ఎంపికలు' క్లిక్ చేయండి.
  4. 'సాధారణం' ట్యాబ్‌లో, "శోధన" విభాగం కనుగొని, 'సెట్టింగ్‌లు' ఎంపికను క్లిక్ చేయండి.
  5. Googleను ఎంచుకోండి.
  6. 'డిఫాల్ట్‌గా సెట్ చేయి' ఎంపికను క్లిక్ చేయండి.
  7. మూసివేయిని క్లిక్ చేయండి.

Internet Explorer 8

  1. Internet Explorerను తెరవండి.
  2. మీ బ్రౌజర్‌లో ఎగువున కుడి మూలలోని శోధన పెట్టెలో కిందికి బాణం క్లిక్ చేయండి.
  3. 'మరిన్ని ప్రదాతలను కనుగొను' ఎంపికను క్లిక్ చేయండి.
  4. 'Google'ను క్లిక్ చేయండి.
  5. "దీనిని నా డిఫాల్ట్ శోధన ప్రదాతగా సెట్ చేయి" పక్కన ఉన్న పెట్టెను ఎంచుకోండి.
  6. 'శోధన ప్రదాతలను నిర్వహించు' ఎంపికను క్లిక్ చేయండి.
  7. జోడించును క్లిక్ చేయండి.
Firefox
  1. Firefoxను తెరవండి.
  2. మీ బ్రౌజర్‌లో కుడి ఎగువున ఉండే చిన్న శోధన పట్టీలో, 'శోధన సెర్చ్ చేయండి' ఎంపికను క్లిక్ చేయండి.
  3. 'శోధన సెట్టింగ్‌లను మార్చు' ఎంపిక క్లిక్ చేయండి.
  4. "డిఫాల్ట్ శోధన ఇంజిన్" దిగువున, 'Google' ఎంచుకోండి.
Safari
  1. Safariని తెరవండి.
  2. శోధన పట్టీపై క్లిక్ చేయండి.
  3. శోధన పట్టీలోని ఎడమ మూలలో, భూతద్దంపై క్లిక్ చేయండి.
  4. Googleను ఎంచుకోండి.
Android బ్రౌజర్
  1. మీ బ్రౌజర్ యాప్‌ను తెరవండి. దానిని ఇంటర్నెట్ లేదా బ్రౌజర్ అని పిలువచ్చు.
  2. మీ ఫోన్‌లో లేదా బ్రౌజర్ ఎగువ కుడి వైపున 'మెనూ' బటన్‌ను ట్యాప్ చేయండి.
  3. 'సెట్టింగ్‌లు ఆ తర్వాత అధునాతనమైన ఆ తర్వాత సెర్చ్ ఇంజిన్‌ను సెట్ చేయి'ని ట్యాప్ చేయండి.
  4. Googleను ట్యాప్ చేయండి.
Search విడ్జెట్

ముఖ్య గమనిక: ఈ ఫీచర్ ఐరోపా ఆర్థిక మండలి (EEA) లో మార్చి 1, 2020న లేదా తరువాత పంపిణీ చేయబడిన కొత్త పరికరాలలో అందుబాటులో ఉంది.

  1. మీ Android ఫోన్ లేదా టాబ్లెట్‌లో, Google యాప్ ను తెరవండి.
  2. ఎగువున కుడి వైపున, మీ ప్రొఫైల్ ఫోటో లేదా ఇంటి పేరు ఆ తర్వాత సెట్టింగ్‌లు ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  3. Search విడ్జెట్ ఆ తర్వాత Googleకు స్విచ్ అవ్వండి ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
true
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
12972665247442681170
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
100334
false
false