నోటిఫికేషన్

Users can now migrate Google Podcasts subscriptions to YouTube Music or to another app that supports OPML import. Learn more here

Googleకు ఒక చిత్రాన్ని జోడించండి

Google శోధన ఫలితాలలో ఒక చిత్రాన్ని చేర్చడానికి, వివరణతో పాటు మీ చిత్రాన్ని కూడా వెబ్‌సైట్‌కు జోడించండి. మీరు చిత్రాలను నేరుగా శోధన ఫలితాలలో అప్‌లోడ్ చేయడం వీలు కానప్పటికీ, వెబ్‌సైట్‌లో పోస్ట్ చేసిన వెతకడానికి తగిన చిత్రాలు మా శోధన ఫలితాలలో చూపబడవచ్చు.

మీ చిత్రాన్ని వెబ్‌కు జోడించండి

  1. మీ చిత్రాన్ని వెబ్‌సైట్‌లో పోస్ట్ చేయండి

    మీ ఫోటో లేదా చిత్రం Google శోధన ఫలితాలలో కనిపించాలని మీరు కోరుకునేట్లయితే, మీరు చిత్రాన్ని వెబ్‌సైట్‌లో పోస్ట్ చేయాల్సి ఉంటుంది. మీకు వెబ్‌సైట్ లేకుంటే, మీరు ఉపయోగించగలిగే కొన్ని ఉచిత కంటెంట్ హోస్టింగ్ సేవలు ఇక్కడ అందించబడ్డాయి:

    • 'Blogger'ను ఉపయోగించి బ్లాగ్‌లో చిత్రాలను జోడించండి
    • 'Google Sites'ను ఉపయోగించి మీ సొంత వెబ్‌సైట్‌ను రూపొందించండి
  2. మీరు పోస్ట్ చేసే చిత్రం పబ్లిక్‌గా, అలాగే వెతకగలిగే విధంగా సెట్ చేయబడిందని నిర్ధారించుకోండి

    చిత్రాన్ని పబ్లిక్‌గా, వెతకగలిగే వెబ్‌సైట్‌లో పోస్ట్ చేయడం ద్వారా Google మీ చిత్రాన్ని కనుగొనడం, దానిని చిత్రాల సూచికకు జోడించడం సాధ్యం చేస్తారు. మీరు చిత్రాన్ని అప్‌లోడ్ చేసినప్పుడు, మీ చిత్రాన్ని కలిగి ఉన్న పేజీ పబ్లిక్‌గా యాక్సెస్ చేయగలిగేలా ఉందని నిర్ధారించుకోండి. ఉదాహరణకు, మీరు ఫోటోను Google+లో పోస్ట్ చేసి ఉంటే, గోప్యత సెట్టింగ్ అనేది 'పబ్లిక్'కు ఉండేలా చూసుకోండి.

    Google సూచిక చేసే సైట్‌లో పోస్ట్ చేయడం గురించి మరిన్ని చిట్కాల కోసం, Googleకు సైట్‌ను జోడించడం అంశం గురించి మరింత చదవండి.

శోధనలో మీ చిత్రం కనిపించేలా సహాయపడటానికి చిట్కాలు

Google శోధన ఫలితాలలో మీ చిత్రం కనిపించేలా సహాయపడటానికి, ఈ చిత్ర ప్రచురణ మార్గదర్శకాలు ఫాలో అవ్వండి:

  • వివరణాత్మక వచనాన్ని చేర్చండి. చిత్రానికి దగ్గరలో ఎక్కడైనా వచనం చేర్చండి, ఉదా., "alt" ట్యాగ్ లేదా శీర్షిక లాంటిది. చిత్రంలో ఏమి చూపబడుతున్నది, అది ఎలాంటి శోధనలకు సంబంధితమైనది అర్థం చేసుకోవడంలో Googleకు సహాయపడుతుంది.
  • అధిక నాణ్యత గల ఫోటోలను అప్‌లోడ్ చేయండి. మీ సైట్‌కు సందర్శకుల ట్రాఫిక్‌ను నిర్మించుకోవడానికి గొప్ప చిత్రాలతో కూడిన కంటెంట్ ఒక అత్యద్భుతమైన మార్గం.

చివరిగా, ఓపిక పట్టండి. మీరు వెబ్‌కు అప్‌లోడ్ చేసే చిత్రాలు శోధన ఫలితాలలో తక్షణం కనిపించవు. మీ చిత్రాలు శోధన ఫలితాలలో చూపబడాలంటే Google ద్వారా మీ సైట్ సూచిక చేయబడే వరకు మీరు వేచి ఉండాలి.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
13247253903382617573
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
100334
false
false