మెసేజ్ నుండి నిష్క్రమించకుండా, టాస్క్‌లను పూర్తి చేయండి

కార్యాలయం లేదా పాఠశాల సంబంధిత Google యాప్‌ల నుండి మరిన్ని పొందాలనుకుంటున్నారా?  ఎటువంటి ఛార్జీ విధించబడని Google Workspace ట్రయల్ కోసం సైన్ అప్ చేయండి.

Gmail డైనమిక్ ఈమెయిల్‌కు సపోర్ట్ చేస్తుంది, అది ఇంటరాక్టివ్ కంటెంట్‌తో కూడిన మెసేజ్. డైనమిక్ ఈమెయిల్‌లో, మీరు Gmail నుండి నిష్క్రమించకుండానే టాస్క్‌లను పూర్తి చేయవచ్చు. ఉదాహరణకు, మీరు వీటిని చేయవచ్చు:

  • Google Calendar ఈవెంట్‌లకు రిప్లయి ఇవ్వవచ్చు
  • ప్రశ్నావళులను పూరించవచ్చు
  • క్యాటలాగ్‌లను బ్రౌజ్ చేయవచ్చు
  • Google Docsలో కామెంట్‌లకు ప్రతిస్పందించవచ్చు

ముఖ్య గమనిక: డైనమిక్ ఈమెయిల్‌ను ఉపయోగించడానికి, Gmail ఎల్లప్పుడూ ఇమేజ్‌లను డిస్‌ప్లే చేసేటట్లు చూడండి. Gmailలో ఇమేజ్‌లను ఆన్ లేదా ఆఫ్ చేయడం ఎలాగో తెలుసుకోండి.

డైనమిక్ ఈమెయిల్‌ను ఆన్ లేదా ఆఫ్ చేయండి

  1. మీ కంప్యూటర్‌లో, Gmailకు సైన్ ఇన్ చేయండి.
  2. ఎగువ కుడి వైపున, సెట్టింగ్‌లు ఆ తర్వాత అన్ని సెట్టింగ్‌లను చూడండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  3. "డైనమిక్ ఈమెయిల్" పక్కన, డైనమిక్ ఈమెయిల్‌ను ఎనేబుల్ చేయండి అనే ఆప్షన్‌ను ఆన్ లేదా ఆఫ్ చేయండి.
  4. పేజీ దిగువున, మార్పులను సేవ్ చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

సంబంధిత రిసోర్స్‌లు

true
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
5419811330683275775
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
17
false
false